జీతం వద్దు, కారు వద్దు, మూడు నెలలు ఇరిగేషన్ శాఖ ఇవ్వు, నీళ్లు ఎలా రావో చూస్తాం, అలా నీళ్లు తీసుకురాకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని హరీష్ రావు గారు జులైలో సవాల్ చేస్తే సప్పుడు చేయకుండా!
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అక్టోబర్లో అఖిలపక్షం ఏర్పాటు చేసి సలహాలు.
1/2
సీసీటీవీ ఫుటేజ్
మలక్పేట డి-మార్ట్ క్రాస్ రోడ్స్ సమీపంలో ఆటో అడ్డు రావడంతో, స్కూటీ స్కిడ్ అయి బస్సు కింద పడి లావణ్య అనే మహిళ మృతి
ఆగస్టు 30నే శ్రీకాంత్ అనే వ్యక్తితో లావణ్యకు వివాహం జరగగా.. పెళ్లయిన రెండు నెలల్లోనే మరణించడంతో తీవ్ర విషాదంలో కుటుంబసభ్యులు
@BRICSinfo@Olympics - please don’t choose India !
Income taxes payers don’t want their taxes to go into filling the pockets of politicians and their govt babus - we don’t want corruption and incompetence
@DCPNewDelhi@RoflGandhi_ The people inside car were Litreally threatning others with huge wooden logs ?
Here is one of the guy whose clothes match
What are you talking about ?
ట్రోలింగ్ నాకేమీ కొత్త కాదు, ఎట్లా హ్యాండిల్ చేయాలో కూడా తెలుసు.
ఎచ్చెర్ల తాసీల్దార్ దుర్మార్గాన్ని, జ్ఞానేష్ కుమార్ అక్రమాలని ఎండగట్టగానే బత్తాయిల ట్రోలింగ్ కుంభ వృష్టి మొదలైంది.
కోపం కంటే జాలి వేసింది.
వేలకోట్లు ఖర్చు పెట్టి వండి అన్ని భాషల్లోనూ వడ్డించే వాళ్ల IT Cell అశుద్ధాన్ని అందరి మీదా వేసే ప్రయత్నాలు చూసి జాలేసింది
ఉదాహరణకి కోట్ల మంది బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు (ఒక మహాశయుడైతే 5 కోట్ల రోహింగ్యాలంట- అసలు ఆ బర్మా దేశ జనాభానే 5 కోట్లు!) అనే అసత్యం.
కింది పట్టిక చూడండి, ఈ విషయంలో మోదీ పాలనలోని డొల్లతనం పరికించండి.
ఈ బత్తాయి మెదళ్లను పరిహసించండి. అప్పటికైనా సిగ్గు పడతారేమో
పాకిస్తాన్ వాడి ఓటు తియ్యొద్దా, బంగ్లాదేశ్ వాడి ఓటు తియ్యోద్దా, చచ్చినోడి ఓటు తియ్యొద్ధా అనే బత్తాయి ప్రశ్నలు ఆపండి. ఈ వివాదం దాని గురించి కాదు.
25 ఏళ్లుగా నిక్షేపంగా ఉన్న నా ఓటు హక్కుకి ఎసరు పెట్టింది ఎలక్షన్ కమిషన్. హక్కు నిరూపించుకో అని నోటీసు ఇచ్చింది. రోజువారీ పనుల్లో బిజీగా ఉండే సామాన్య ప్రజలు తమ ఓటును నిరూపించుకోవడానికి ఎన్నికల సంఘం ఆఫీసుల చుట్టూ తిరగాలా? తిరుగకపోతే ఓటు గాయబ్! ఈ ప్రక్రియను ఉపయోగించి దేశవ్యాప్తంగా ఇప్పటికే డ్రాఫ్ట్ జాబితాల నుంచి దాదాపు 13 కోట్ల పేర్లు తొలగించారు. స్థానిక అధికారుల (ERO) చేతుల్లో ఉండాల్సిన నిర్ణయాధికారం ఇప్పుడు ఢిల్లీలోని సీమ ఖన్నా చేతుల్లోకి వెళ్లింది.
జ్ఞానేశ్ కుమార్ ఎందుకు తప్పుకోవాలి అనడానికి ప్రధాన కారణాలు:
ఏకపక్ష నిర్ణయాలు: 2023 చట్టం ప్రకారం ఎన్నికల సంఘం నిర్ణయాలు మెజారిటీతో జరగాలి. కానీ ఆయన ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఆమోదం, కనీస సమాచారం లేకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు.
చట్టవిరుద్ధమైన మార్పులు: కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే 'ఫారం 6'లో చట్టవిరుద్ధమైన మార్పులు చేశారు. తోటి కమిషనర్లు లిఖితపూర్వకంగా అభ్యంతరం వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోలేదు.
వ్యవస్థల నిర్వీర్యం: ఓటరు జాబితా డేటాబేస్ను పూర్తిగా ఢిల్లీలోని ఐటీ విభాగం చేతుల్లో కేంద్రీకృతం చేశారు. దీనివల్ల దశాబ్దాలుగా ఎన్నికల అక్రమాలను అడ్డుకుంటున్న క్షేత్రస్థాయి (decentralized) వ్యవస్థ దెబ్బతింది.
అర్హులైన ఓటర్ల తొలగింపు: ఢిల్లీలోని సెంట్రలైజ్డ్ సాఫ్ట్వేర్ కారణంగా క్షేత్రస్థాయి అధికారుల (ERO) నిర్ణయాలకు విలువే లేకుండా పోయింది. ఉదాహరణకు, గోవాలో సుప్రీంకోర్టు ఆదేశించినా, స్థానిక అధికారులు ఓటు హక్కును ధృవీకరించినా... సాఫ్ట్వేర్ కారణంగా అర్హులైన ఓటర్లు తమ ఓటును కోల్పోయారు.
జ్ఞానేశ్ కుమార్ కి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?
ఆయన వెనుక మేము ఏం చేసినా చెల్లుతుంది మమ్మల్ని అడ్డుకునేవాడు లేడు అని నమ్మిన అధికార దురహంకార శక్తులు ఉన్నాయి. అడ్డుకుంటే సీబీఐ, ఈడీ, ఐటీ జాగిలాలను మీ మీదకు వదులుతారు. ఈ నియంతృత్వ పోకడలకు అడ్డుకట్ట వెయ్యడానికి వచ్చింది ఈ ప్రజాచైతన్యం, ఈ రాజీనామా ఉద్యమం.
Hyderabad, Balanagar🚨⚠️
Disturbing Visuals 🚨
Overloaded Leyland Pickup after taking U turn rolled over…metal pipes probably tied on top metal frame, fallen on white Scooter Rider. Scooter rider no more…
Overloaded pickups beyond capacity reason for similar incidents more often…
@DriveSmart_IN@dabir@InfraEye
@SaffronChargers This tweet displays how the people of this country have been turned into religious zombies by the BJP government.
These Zombies will help BJP to remain in power but will ruin the citizens and the country.
కేబీఆర్ ఫ్లైఓవర్ చుట్టూ HCITI ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా ? వన్ వే..పెట్టాక ట్రాఫిక్ కంట్రోల్ అయిపోయింది కాబట్టి ఇక ఈ ప్రాజెక్ట్ అవసరం లేదని GHMC రద్దు చేస్తోందా ??