ప్రజల్లో ప్రతి నిత్యం కలివిడిగా ఉంటూ లీడర్ అనే గర్వం లేని సామాన్యుడిలా మనలో ఒకడిగా తిరుగుతూ అలుపేరుగని పోరాట విజయ బాటసారిగా నిలిచిన మా అన్న ఆది శ్రీనన్న ప్రభుత్వ విప్, MLA గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
పవన్ కుమార్. జి
కాంగ్రెస్ నాయకులు
వేములవాడ అసెంబ్లీ
మేనిఫెస్టోలో 119 నియోజకవర్గాలలో
ప్రతి నియోజకవర్గానికి గురుకుల విద్యాలయాన్ని అగ్రవర్ణ పేద విద్యార్థుల కోసం ప్రకటించిన బిఆర్ఎస్ పార్టీ కి తెలంగాణ గురుకులాల
పేరెంట్స్ అసోసియేషన్
బిఆర్ఎస్ పార్టీకి కృతజ్ఞతలు ప్రకటించింది.
గుడిసె పవన్ కుమార్.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాష్ట్ర జనాభాలో 55.74% బీసీలే ఉన్నప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్లో, కాంట్రాక్టుల్లో, పథకాలలో, న్యాయ వ్యవస్థలో, అధికార రంగంలో వాటా ఎంత ఉంది. ?. ఈ రాష్ట్రంలోఎమ్మెల్యేలు కేవలం 23/119 మంది, మంత్రులు కేవలం 3/18 , కేవలం ఎంపిలు 06/24(RS,LS), ఎమ్మెసిలు కేవలం 07/40 ఎందుకు ఉన్నారు, ఎన్ని రోజులు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం. తెలంగాణ ప్రాంతంలో నాటి దొరల గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన తొలి బహుజన వీరుడు.
అత్యంత వెనుకబడిన గొల్ల కురుమ కులంలో పుట్టి భూస్వామ్య, 'దొర'హంకార దోపిడీ పాలనపై తిరుగుబాటు చేసిన యోధుడు. వేలాది మంది అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో ఫ్యూడలిజం మళ్ళీ వచ్చింది,రాష్ట్రంలో గడీల పాలన కొనసాగుతుంది.
దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో గడీల పాలన అంతం చేయాలి. తరతరాలుగా అణిచివేతకు గురైన బహుజనులకు రాజకీయ అధికారం దక్కితేనే పేద ప్రజలకు విముక్తి. అందుకు 'ఓటే' మన వజ్రాయుధం. ఆధిపత్య పార్టీలకు ఓట్లేసి మోసపోవడం కంటే, ఈసారి 🐘 గుర్తుకు ఓటేసుకుందాం. ఫూలే-అంబేద్కర్-కాన్షీరామ్ కలలు కన్న బహుజన రాజ్యాన్ని స్థాపించుకుందాం.అప్పుడే దొడ్డి కొమురయ్య అమరత్వానికి నిజమైన నివాళి.🕯️
సమాజంలో అట్టడుగు వర్గాల అభివృద్ధి అవకాశం కోసం రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయానికి పునాదులువేసిన మొట్టమొదటి భారతదేశపు చక్రవర్తి రిజర్వేషన్ల పితామహుడు ఛత్రపతి సాహుమారాజు గారికి జయంతి శుభాకాంక్షలు... PJR, #SiricillaPavan
ఒక దేశాన్ని నాశనం చేయాలంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఆ దేశంలోని విద్యావ్యవస్థలను నాశనం చేస్తే చాలు. పక్క దేశం వరకు ఎందుకు మన దేశంలో తయారయ్యారు సన్నాసులు. దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారు