వెలుగూ నీడా సాయంత్రంలో కలిసినట్టు... సూర్యుడూ చందమామా కలవాలని తపించినట్టు...
కలిసేది కొన్ని క్షణాలే అయినా, ఆ కలయిక కోసం కాలాన్నే వేచిచూడటమే ప్రేమ🌞🌕❤️.....
~ Vaidehikaaa❤️
The sound of your laughter, the rasp in your voice,
Only make me fall deeper.
I wish my existence had no end,
Just so I could listen to you forever...
~ Vaidehikaaa🤍