Our first steps into entirely new markets, with much more to come. ❤️🙌🏻
Thank you Mexico for the warm welcome to Indian Cinema and to #Varanasi.
Here’s our panel conversation from #CCXPMX26
https://t.co/F01zQrVJeC
*కర్నూల్ ప్రజలకు నేనే స్వయంగా ఉచితంగా హైపో ద్రావణం అందజేస్తా*
కర్నూలు నగరంలో ఎటు చూసినా దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. మా ఫ్యాక్టరీ నుండి ఉచితంగా హైపో ద్రావణం ఇస్తాం తీసుకెళ్లి వీధుల్లో పిచికారీ చేయండని మున్సిపల్ అధికారులకు నేను విన్నవించినా ఇంతవరకూ వారి నుండి ఎలాంటి స్పందన లేదు. ఈ వీడియోను చూసి ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని.. నేనే స్వయంగా ప్రజలకు ఉచితంగా హైపో ద్రావణం అందజేయాలని నిర్ణయించుకున్నా. ఆదివారం రోజు నుండి మా మౌర్య ఇన్లో హైపో ద్రావణం ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాం. అవసరమైన వాళ్లందరూ వచ్చి హైపో ద్రావణాన్ని మీకు ఎంత కావాలంటే అంత ఉచితంగా తీసుకెళ్లి మీ ఇంటి పరిసరాల్లో పిచికారీ చేసుకోవాలని ప్రజలకు నేను విజ్నప్తిచేస్తున్నా. @JaiTDP@iTDP_Official@JanaSenaParty #Tgv_Bharath #Kurnool #Janamthobharath #Janamkosamebharath