ప్రభుత్వ సేవలు…మీ అరచేతిలోనే!
చేతిలోని మొబైల్ ఫోన్లో ఒక్క బటన్ నొక్కితే భోజనం ఇంటికి వచ్చినట్లే, ప్రభుత్వ సేవలు కూడా ఒక్క బటన్‌తో మీ ఇంటికే చేరాలన్నది మా సంకల్పం.
‘చెప్పాం’… ‘మన మిత్ర’ యాప్ ద్వారా ప్రభుత్వ సేవలన్నీ మీ అరచేతిలోకి తీసుకొచ్చాం.
#drraja#globalnritdp#ncbn #naralokesh #tdp #LocalBodyElections2026
రూ.2,000 నుంచి రూ.4,000కు.. మా అమ్మకు భరోసా రెట్టింపు అయింది!
గతంలో వచ్చే పెన్షన్ కంటే ఇప్పుడు రెట్టింపు మొత్తం అందుతుండటంతో మా అమ్మ అవసరాలకు మరింత ఆసరా లభిస్తోంది. మా కుటుంబానికి అండగా నిలిచిన చంద్రబాబు గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు!
#CheppaamChestunnaam
From groundbreaking to commissioning in just 14 months! UltraTech, India's largest cement company, has expanded its capacity in Andhra Pradesh with its ₹2,650 crore Petnikota Cement Works in Nandyal district. It's a state-of-the-art plant with zero groundwater use, built to run on 100% green energy, and it creates 2,650 direct and indirect jobs. This is the speed of doing business in AP!
#RayalaseemaRising
#ChooseSpeedChooseAP
@UltraTechCement
గ్లోబల్ ఎన్ఆర్ఐ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత విజయవంతంగా నిర్వహించిన వర్చువల్ ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న అమెరికా, కెనడా దేశాలకు చెందిన NRI TDP ప్రతినిధులకు, నా హృదయపూర్వక ధన్యవాదాలు.
మాతృభూమికి వేల మైళ్ల దూరంలో నివసిస్తున్నప్పటికీ, తెలుగుదేశం పార్టీ పట్ల, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల మీరు చూపిస్తున్న అచంచలమైన అభిమానం, అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకం. పార్టీ పట్ల మీకున్న నిబద్ధత, మీరు అందిస్తున్న నిరంతర సహకారం, మీలోని ఐక్యతా భావమే మన పార్టీకి కొండంత బలం.
మనమంతా ఒకే కుటుంబంగా కలిసికట్టుగా ముందుకు సాగుతూ, తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేద్దాం. మన ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిపి, ‘స్వర్ణాంధ్రప్రదేశ్’గా తీర్చిదిద్దే మహా సంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవుదాం.
#draraja #globalnritdp #tdp
మళ్లీ మళ్లీ, మళ్లీ మళ్లీ, మళ్లీ మళ్లీ టీడీపీని గెలిపిస్తూనే ఉండండి.అదే తెలుగు ప్రజలకు శ్రీ రామ రక్ష | Dr Raja | Nara Lokesh | TDP #drraja#ncbn#naralokesh#tdp
కృష్ణా నదీ తీరాన ఇంద్రకీలాద్రి శరన్నవరాత్రి ఉత్సవాల శోభతో అలరారుతోంది. భక్తులను ఎల్లవేళలా కాపాడే బెజవాడ కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు, తొమ్మిది అలంకారాలలో దర్శనం ఇచ్చే శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్న దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నాను.
గ్లోబల్ ఎన్ఆర్ఐ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత విజయవంతంగా నిర్వహించిన వర్చువల్ 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న యూరప్ మరియు ఆఫ్రికా ఖండాల ఎన్నారై టీడీపీ ప్రతినిధులకు, కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
సొంత గడ్డకు వేల మైళ్ల దూరంలో, విదేశాల్లో స్థిరపడినప్పటికీ.. మన తెలుగుదేశం పార్టీ పట్ల, మన రాష్ట్ర అభివృద్ధి పట్ల మీరు చూపుతున్న అచంచలమైన ప్రేమ, అపారమైన అభిమానం మరియు అంకితభావం ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. మీరు అందిస్తున్న నిరంతర సహకారం, మీలోని ఐక్యతా భావమే మన పార్టీకి అసలైన బలం.
మనమంతా ఒకే కుటుంబంగా కలిసికట్టుగా అడుగులు వేస్తూ, తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంలో భాగస్వాములు కావాలి. మన ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిపి, 'స్వర్ణాంధ్రప్రదేశ్'గా తీర్చిదిద్దే ఈ మహా యజ్ఞంలో ప్రతీ ఒక్కరూ భాగం కావాలని కోరుకుంటున్నాను. విదేశాల్లో ఉన్నప్పటికీ మాతో పాటు నిత్యం మమేకమవుతున్న మీ అందరి ఉత్సాహం ఇలాగే నిరంతరం కొనసాగాలని ఆశిస్తున్నాను.
#drraja #globalnritdp
ఈ రోజు గ్లోబల్ ఎన్ఆర్ఐ సెంట్రల్ కమిటీ నిర్వహించిన వర్చువల్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా సహా ఆసియా–పసిఫిక్ దేశాల ఎన్నారై టీడీపీ ప్రతినిధులు, సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
మీ అమూల్యమైన సమయం, చురుకైన భాగస్వామ్యం, పార్టీ పట్ల మీకున్న నిబద్ధత ఎంతో అభినందనీయం. భవిష్యత్తులో కూడా మనమంతా ఐక్యంగా ముందుకు సాగుతూ, తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేద్దాం.
#drraja #GLOBALNRITDP #TeluguDesamParty
#TDP
బీసీలకు రిజర్వేషన్ దక్కకూడదు అన్న జగన్ కోరిక నెరవేరే ప్రసక్తే లేదు. బీసీల కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడిన టీడీపీ... ఇప్పుడు పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తుంది.
#JayahoBC#TDPWithBCs#ChandrababuNaidu#AndhraPradesh