YSRగారి అభిమానిని అని చెప్పుకోవడం నాకు జీవితంలో కలిగిన అత్యంత అదృష్టం 😊
రానున్న తరాలకు మీ పరిపాలన ఒక దిక్సూచి
మీరు మా గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు పెద్దాయన 🙏🙏🙏
#77thYSRJayanthi@YSRCParty@ysjagan#YSRLivesOn
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ప్రత్యేక సమగ్ర సవరణ SIR) ఎన్యూమరేషన్ ఫారం నింపే విధానం. భారత ఎన్నికల సంఘం అర్హులైన పౌరులను ఓటర్ల జాబితాలో చేర్చి, అనర్హులు జాబితాలో లేకుండా ఉండేందుకు జూన్ 25, 2026 నుండి SIR ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహిస్తుంది.
ఒక చేతిలో పేగు బంధం.. మరో చేతిలో సమాజ బాధ్యత! 🫡
డ్యూటీలో లేకపోయినా, చంటి బిడ్డ చంకలో ఉన్నా.. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న అంబులెన్స్ కోసం స్వయంగా దారి క్లియర్ చేసిన ఏపీలోని రంగంపేట మహిళా కానిస్టేబుల్ ఆముదాల జయశాంతి గారికి హ్యాట్సాఫ్.
కాకినాడ - సామర్లకోట రోడ్డులో ఆమె చూపిన సమయస్ఫూర్తి, విధి నిర్వహణ పట్ల ఆమెకున్న నిబద్ధత అందరికీ ఆదర్శం.
మాతృత్వానికి, కర్తవ్యానికి సెల్యూట్! 🙏
@APPOLICE100
#Salute #Motherhood #Duty #Police #Inspiration #Respect #AndhraPradesh
తమ్ముడు సైకిల్‌పై అదుపు తప్పి ప్రమాదం వైపు జారుతున్న క్రమంలో, అన్నయ్య ఒక్క సెకను కూడా ఆలోచించకుండా తన ప్రాణాలను పణంగా పెట్టి అతడిని కాపాడేందుకు ముందుకు దూకాడు. 'అన్నకు తమ్ముడు బలం, తమ్ముడికి అన్న ధైర్యం' అనే మాటలను నిజం చేస్తూ ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నదమ్ముల బంధానికి ఇది నిదర్శనమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
వంతెన పై నుండి వర్షపు నీరు క్రిందికి డ్రెయిన్ ఔట్
అయ్యేందుకు ఏర్పాటు చేసిన రెయిన్ వాటర్ డౌన్ టేక్ పైప్స్ ఔట్లెట్స్ పై అలా పచ్చ గడ్డి మొలిచి బ్లాక్
అయితే ఫ్లై ఓవర్లపై నీరు నిలవక ఏమౌతుంది ?!
అర్బన్ లోకల్ బాడీస్ నిర్వహణా లోపం బాధ్యతారాహిత్యం కమ్యూటర్స్ కు శాపంగా మారుతోంది 🤔
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ.. ఏ అన్యాయం జరిగినా.. మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేలా సీనియర్ లాయర్లతో కలిసి ఒక యాప్‌ను తయారు చేస్తున్నాం. మరో వారం రోజుల్లో ఇది రాబోతోంది..!
@ysjagan@YSRCParty#AndhraPradesh#YSJagan#YSRCP
జనాల టైమింగ్స్ ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటారు .. కొంతమంది రాత్రంతా కష్టపడి పనిచేస్తే తప్ప పూటగడవదు… ఇంకొంతమందికి రాత్రంతా ఎంజాయ్ చేస్తే గానీ పగలు నిద్రపట్టదు .. మరికొంతమంది తెల్లవారు జామున మూడుగంటల నిద్రలేచి పని మొదలుపెడితే మరికొంతమంది మధ్యాహ్నం 12 గంటలదాకా నిద్ర లేవరు .. జీవితం అందరికీ ఒకలా ఉండదు 🙏🙏
Here's the special Video for #LegendaryYSRJayanthi
తరాలు మారినా మరుపురాని మహానేత.. తెలుగు రాష్ట్రాల గుండె చప్పుడు వైయస్ఆర్ గారి 76వ జయంతి సందర్భంగా నివాళులు
Remembering the legend Dr. YS Rajasekhara Reddy garu on his 76th Birth anniversary.
హైదరాబాద్ లో చాలా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఖాళీగా ఉంటాయి .. వాటిని రెంట్ కి ఇవ్వరు .. అమ్మేయరు.. అలాగే బూజులు పట్టేలా ఖాళీగా ఉంచుతారు. పోనీ ఇల్లు లేని మధ్యతరగతి వారికి కనీసం రెంట్ తగ్గించి అయినా ఇస్తారా? అంటే.. అదీ ఉండదు. రెంట్ కి ఇస్తే ఇన్ కం ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని ఇవ్వరు .. ఇంకొంతమంది వేరే దేశాల్లో ఉండేవాళ్ళు ఇక్కడి ఇళ్ళను అలాగే ఖాళీగా ఉంచేస్తారు … కొంతమందికి ఇల్లు ఎవరికైనా అలాగే కబ్జా చేస్తారని భయం 🙏🙏🙏😀😀అయ్యా.. డబ్బున్న దేవుళ్లారా.. మీ ఇళ్ళని అలా ఖాళీగా పెట్టుబదులు మాలాంటోళ్ళకి తక్కువ రెంట్ కి అయినా ఇస్తే మీ ఫోటో ఇంట్లో పెట్టుకుంటాం 😀😀🙏🙏❤️❤️