I am deeply disturbed by the use of AI to create degrading and morphed videos of a woman. Such acts are cruel, shameful and completely unacceptable. I strongly condemn them.
This is not an issue concerning just one individual or one film. Today, it has happened to someone else. Tomorrow, it could happen to you, me or anyone we know. We cannot remain silent simply because it has not affected us personally. Every one of us has a responsibility to stand against this abuse.
Those who create such content and those who deliberately spread or amplify it must be held accountable under the law. This cannot be dismissed as a joke or treated as entertainment.
I will take this matter up with the Telugu Film Chamber, the Producers’ Council and our affiliated industry bodies, and recommend the formation of a dedicated committee and support cell. Working closely with Cyber Crime authorities, this team should support those affected, coordinate efforts to remove such content and pursue legal action against those responsible.
The entire Telugu film fraternity must come together for this effort. Our associations, artists, technicians, audiences and fans all have a role to play. I also urge the Central and State Governments to take strong and effective measures against the misuse of AI for such abuse.
Please do not watch, download, share or circulate these videos, even with the intention of condemning them. Report them to the respective platforms and Cyber Crime authorities instead.
Protecting human dignity is our collective responsibility. Let us stand together, speak up and act.
#UniteAgainstDigitalAbuse
@revanth_anumula@ncbn@AmitShah@AshwiniVaishnaw@GoI_MeitY
శ్రీవారి సన్నిధిలో, నా ప్రియమైన మనవడు వాయువ్ తేజ్ చిన్నిచేతుల మీదుగా వెంగమాంబ అన్నదాన సేవకు ₹1,00,000 విరాళంగా అందించడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
ఈ విరాళం విలువలో చిన్నదైనా, ఇందులోని సంకల్పం మాత్రం స్వచ్ఛమైనది. ఇది భక్తితో, కృతజ్ఞతాభావంతో సమర్పించిన ఒక చిన్న కానుక.
శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో, మానవ సేవను మరింత కరుణతో, అంకితభావంతో కొనసాగించే శక్తిని, సద్గుణాలను నా కుటుంబానికి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. 🙏
At the sacred presence of Srivari Sannidhi, I humbly handed over a cheque of ₹1,00,000 to Vengamamba Annadana Seva, through the tiny hands of my beloved grandson Vaayuv Tej.
Though the amount may be modest, the intention is pure,a gesture of gratitude and devotion.
I sincerely pray to Lord Sri Venkateswara to bless my family with strength and virtue to continue serving humanity with compassion and dedication.
తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా, తోటి వారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన భారతీయ పైలట్ కెప్టెన్ Smit Machchhar గారికి నా హృదయపూర్వక అభినందనలు.
ఇజ్రాయెల్కు వెళ్తున్న విమానంలో దాడికి గురై, తీవ్రంగా గాయపడిన స్థితిలోనూ సమయస్ఫూర్తితో స్పందించి, ఎందరో ప్రాణాలను ఒక్కడై పోరాడిన మీ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణం.
ఆ క్లిష్ట సమయంలో హనుమాన్ చాలీసా పఠిస్తూ మనోధైర్యాన్ని కూడగట్టుకున్నారని తెలిసి నా మనసు చలించింది.
ఆ ఆంజనేయస్వామి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీరు త్వరగా పూర్తిగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీ ధైర్యసాహసాలకు, మానవత్వానికి నా హృదయపూర్వక వందనాలు. 🙏
జై హనుమాన్!
భారతదేశానికి మహోన్నత సేవలు అందించిన ఇద్దరు మహనీయులు…
సత్యాన్ని ఆయుధంగా,
అహింసను మార్గంగా ఎంచుకుని,
ప్రపంచానికి సరికొత్త పోరాట స్ఫూర్తిని అందించిన జాతిపిత మహాత్మా గాంధీజీ.
జీవితాంతం నిరాడంబరతకు, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి, “��ై జవాన్ – జై కిసాన్” నినాదంతో దేశాన్ని ఏకతాటిపై నడిపించిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు.
వారి ఆశయాలు మనందరికీ సదా స్ఫూర్తిదాయకం.
ఈ ఇద్దరు మహనీయుల జయంతి సందర్భంగా వారి దివ్యస్మృతికి ఘన నివాళులు. 🙏🇮🇳
#GandhiJayanti #LalBahadurShastriJayanti #JaiJawanJaiKisan
BIG BREAKING: Megastar Chiranjeevi is all set to make history! 🔥
Chiranjeevi to headline Netflix’s first-ever celebrity talk show on an international platform!
A landmark move that brings the Megastar to a global audience like never before.
#Chiranjeevi#Netflix