గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ @revanth_anumula గారికి నమస్కారం.
పాఠ్యాంశాల్లో 'నీటి భద్రత'ను చేర్చుదాం! 🌊📚
దశాబ్ద కాలంలో (2014-2024) భారతదేశంలో జరిగిన నీటి ప్రమాదాలపై నేను చేసిన పరిశోధన ("Drowning Deaths Among Students and Youth in India")
తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు స్పష్టం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో స్టూడియోలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారా���ు అందిస్తామని చెప్పారు.
✅తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 రెండో రోజున “సృజనాత్మక శతాబ్దం – వినోద రంగం భవిష్యత్తు” అన్న అంశంపై జరిగిన చర్చల్లో చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇదే సందర్బంగా వారు ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
✅ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ @Bhatti_Mallu గారు, మంత్రి @KomatireddyKVR గారు, ఫిల్మ్ డెవల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారితో పాటు సినిమా పరిశ్రమకు చెందిన నిర్మాతలు, నటీనటులు పాల్గొన్నారు.
✅ప్రముఖ నటులు చిరంజీవి గారితో పాటు రితేష్ దేశ్ముఖ్, సుభాష్ ఘాయ్, అల్లు అరవింద్, సురేష్ బాబు, నటులు జెనీలియా దేశ్ముఖ్, అక్కినేని అమల, అనిరుధ్ రాయ్ చౌదరి, శ్యాం ప్రసాద్ ర���డ్డి, జోయా అక్తర్, చుంకీ పాండే గార్లతో పాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ రంగానికి చెందిన ప్రముఖులు ఉన్నారు.
✅స్క్రిప్ట్ తో వస్తే సినిమా పూర్తి చేసుకుని వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం సినిమా పరిశ్రమను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉందని, అందుకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయని వారితో ముఖ్యమంత్రి గారు చెప్పారు.
✅ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో సినిమా ప���ిశ్రమకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ లో పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించే అంశాన్ని పరిశీలించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు సూచించారు.
#TelanganaRisingGlobalSummit2025
#TelanganaRising2047
#TeluguFilmIndustry
ప్రజలతో ప్రారంభమైన ఈ ప్రయాణం, ప్రజలకే అంకితం.
భరోసా ఇచ్చాం, మార్పు తీసుకువచ్చాం…
ప్రతి అడుగు ప్రజల కోసం.
రెండేళ్ల ప్రజా పాలన…
తెలంగాణ అభివృద్ధి పథంలో అచంచల నిబద్ధతతో ముందుకు.
ప్రజలందరికీ ప్రజా పాలన రెండేళ్ల వ��జయోత్సవ శుభాకాంక్షలు.
గత పాలనలో కుంగిపోయిన తెలంగాణను తిరిగి నిలబెట్టాలనే సంకల్పంతో,
ఈ రెండు సంవత్సరాల్లో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే పథకాలను అమలు చేస్తున్నాం.
•మహిళలు భయంలేకుండా, భారం లేకుండా ప్రయాణం సాగించేలా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం.
•నిత్యావసర ధరల భారం నుండి ఉపశమనం కల్పిస్తూ పేద ప్రజలకు ₹500కు ఎల్పీజీ సిలిండర్.
•రైతులపై అప్పుల భారాన్ని పోగొట్టుతూ, రైతును రాజుగా భావిస్తూ
₹21 వేల కోట్లతో 2 లక్షల వరకు రుణమాఫీ.
పంట పెట్టుబడికి ఎకరాకు ఏడాదికి ₹12 వేల రైతు భరోసా ఆర్థిక సాయం.
మద్దతు ధర, పంట నష్టం పరిహారం, వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్.
•పేదోడి సొంతింటి కల నెరవేరుస్తూ ₹5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు.
•��రోగ్య భద్రత కోసం ₹10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య భీమా.
•అత్యాధునిక మౌలిక వసతులతో ఆసుపత్రుల నిర్మాణం.
•చేయూత పథకం ద్వారా పెన్షన్లు.
•గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రతి ఇంటిలో వెలుగు.
•పాఠశాలలు, కార్యాలయాలు సోలార్ విద్యుత్.
•గ్రీన్ ఎనర్జీ ��క్ష్యంగా అడుగులు.
•కుల గణన సర్వే పారదర్శకంగా పూర్తిచేసి,
బీసీల హక్కుల కోసం 42% రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో ఆమోదించి,
కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పోరాటం.
•యువత కలలను నిజం చేస్తూ 69 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు.
•ప్రైవేట్ రంగంలో స్థానిక యువతకు అవకాశాలు – స్కిల్స్ యూనివర్సిటీ, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు.
•కోటి మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో,
ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్���ు వడ్డీలేని రుణాలు లక్ష్యంగా,
మహిళా సంఘాలకు ఏటా ₹21 వేల కోట్ల వడ్డీలేని రుణాలు.
సోలార్ యూనిట్లు, పెట్రోల్ బంకులు, ఇందిరమ్మ క్యాంటీన్లు వంటి వ్యాపారాల్లో
గ్రామీణ మహిళలకు శిక్షణ, రుణ సాయం.
•ప్రతి పేదోడికి 6 కిలోల ఉచిత సన్న బియ్యం.
•అందరికీ ఆహార భద్రత కార్డు.
•ప్రతిభకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుకాకుండా
యూపీఎస్సీ విద్యార్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ద్వారా ఆర్థిక సాయం.
•పిల్ల�� భవిష్యత్తు కోసం ప్రతి నియోజకవర్గంలో
యంగ్ ఇండియా ఇంటి��్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు.
•యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ.
•ప్రతి నెల మొదటి తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతం.
•భూసమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టం.
•క్రొత్త టూరిజం పాలసీతో తెలంగాణ అందాల అద్దమవుతోంది.
•తెలంగాణ రాష్ట్రం ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా
వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలోపేతం.
2047లో స్వతంత్ర భారత వందేళ్ల నాటికి
తెలంగాణ ��క్కడ ఉండాలో, ఎలా ఉండాలో
ఆ దిశగా స్పష్టమైన మార్గదర్శకాన్ని సిద్ధం చేశాం.
ప్రపంచ వేదికపై #TelanganaRising ప్రతిధ్వనించే నూతన యుగం
భారత్ ఫ్యూచర్ సిటీలో ఆవిష్కరణ.
గత పాలకులు వదిలిన అప్పుల తెలంగాణను
అభివృద్ధి తెలంగాణగా తీర్చిదిద్దాం.
#TelanganaRising – ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల పాలన.
@Vemnarenderredy@revanth_anumula@TelanganaCMO గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయప���ర్వక జన్మదిన శుభాకాంక్షలు
#DSC2008 సమస్య పరిష్కరించి S.G.T ఉద్యోగాలు ఇచ్చి సంతోషాలను నింపినందుకు ధన్యవాదములు సార్
రంగమేదైనా విజయం ఆయన సొంతం..
ప్రజా శ్రేయస్సే ఆయన ఆనందం...
చిరస్థాయిగా నిలిచిపోయే కీర్తి సంతకం...
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు,మిత్రుడు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.
@revanth_anumula@TelanganaCMO#HappyBirthday#CMRevanthReddy#RevanthReddy #vemnarenderreddy
@revanth_anumula
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి
పుట్టినరోజు హృదయపూర్వక శుభాకాంక్షలు.
#DSC2008 సమస్య పరిష్కరించి S.G.T ఉద్యోగాలు ఇచ్చి సంతోషాలను నింపినందుకు ధన్యవాదములు సార్.
@revanth_anumula
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డ�� గారికి
పుట్టినరోజు హృదయపూర్వక శుభాకాంక్షలు.
#DSC2008 సమస్య పరిష్కరించి S.G.T ఉద్యోగాలు ఇచ్చి సంతోషాలను నింపినందుకు ధన్యవాదములు సార్.
@KondalAnumula@TelanganaCMO గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
#DSC2008 సమస్య పరిష్కరించి S.G.T ఉద్యోగాలు ఇచ్చి సంతోషాలను నింపినందుకు ధన్యవాదములు సార్
Birthday greetings to Hon’ble Chief Minister Sri Revanth Reddy garu.
Your rise reminds every young Telugu that democracy rewards courage and conviction.
Telangana has entered a new phase of governance marked by bold decisions and people-centric reforms.
Your relentless energy, clear vision, and ability to connect with every section of society reflect the strength of a true leader.
May you be blessed with health, wisdom, and continued success in serving the people of Telangana.
వేమన్న కృషి తో అభివృద్దిలో దూసుకుపోతున్న మహబూబాబాద్ జిల్లా
కొత్తగా కేసముద్రానికి పోలీస్ సర్కిల్ ఆఫీస్,ఇనుగుర్తి లో నూతన పోలీస్ స్టేషన్ మరియు అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు.
హర్షం వ్యక్తం చేస్తున ప్రజలు
అభివృద్ధే చిరునామాగా,గత ప్రభుత్వంలో అందని ఫలాలను అందిస్తున్న “నరేందరన్న”
@TelanganaCMO@INCTelangana@revanth_anumula
#AdminPost #vemnarenderreddy #peoplesleader #mahabubabad
@Vemnarenderredy@revanth_anumula@TelanganaCMO గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి
మరియు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి,
శ్రీ వేం నరేందర్ రెడ్డి అన్నగారికి
#DSC2008 సమస్య పరిష్కరించి S.G.T ఉద్యోగాలు ఇచ్చి సంతోషాలను నింపినందుకు ధన్యవాదములు సార్
@Vemnarenderredy@revanth_anumula@TelanganaCMO గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి
మరియు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి,
శ్రీ వేం నరేందర్ రెడ్డి అన్నగారికి
#DSC2008 సమస్య పరిష్కరించి S.G.T ఉద్యోగాలు ఇచ్చి సంతోషాలను నింపినందుకు ధన్యవాదములు సార్
అజ్ఞానం నుండి జ్ఞానం వైపు..
చీకటి నుండి వెలుతురు వైపు…
నడిపిస్తూ విద్యార్థుల్లో జ్ఞాన జ్యోతులు నింపే గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
మాజీ రాష్ట్రపతి, భారతరత్న శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా వారికి నమస్సుమాంజలులు.
@revanth_anumula@TelanganaCMO
#SarvepalliRadhakrishnanJayanthi #TeachersDay #TeachersDay2025