వైసీపీ వాళ్ళ భయం అంతా @PawanKalyan ఎక్కడ పొత్తుకి పోతాడో అనే అందుకే రెచ్చకొడ్తున్నరు ఇవి 2019 ఎన్నికల నుండి సేకరించిన సమాచారం మాత్రమే ఇప్పుడు ప్రభుత్వ వేతిరెక ఓట్ & జనసేనకి పెరిగిన ఓట్ తోడైతే వైసీపీ వాళ్ళకి చుక్కలే.
రాయలసీమలో అక్కడ అక్కడ గెలిచిన మిగితా అంత క్లీన్ స్వీప్ చేస్తారు