*రండి తరలిరండి..*
*విడదల రజినమ్మ ఎన్నికల నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..*
తేది: 20-04-2024
శనివారం ఉదయం 9:30 లకు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం { చంద్రమౌళి నగర్ } నుంచి ప్రారంభమయ్యే భారీ ర్యాలీకి రండి..తరలిరండి