#The Communist Party of India (CPI) demands that the state government officially observe September 17th as the Telangana Peasants Armed Struggle Merger Day.
#Furthermore, the United States lacks the courage to launch a land-based attack on Iran.
#సిపిఐ రాష్ట్ర కార్యాలయం మద్దుమ్ భవన్ జరిగిన సీపీఐ రాష్ట్ర విస్తృత కార్యవర్గం సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం 🔥 🔥 🔥
సీపీఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్
#ఎస్ఎండి#ఫయాజ్
#ప్రపంచ పోరాట యోధుడు *కామ్రేడ్* *చే*
*అతని పేరు ఒక అలజడి*
*అతని పోరాటం ఒక ఆత్మవిశ్వాసం*
*సరిహద్దులు లేని ప్రపంచాన్ని కోరుకున్న మహా మనిషి కామ్రేడ్ చేగువేరా వర్ధంతి నేడు ఆయనకి నా రెడ్ సెల్యూట్ జోహార్లు*🔥🔥🔥✊*ఎస్ఎండి* *ఫయాజ్*
*సిపిఐ జిల్లా కార్యదర్శి*
*నాగర్ కర్నూల్ జిల్లా సమితి
#సిపిఐ జాతీయ 25వ మహాసభల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన షహీద్ భగత్ సింగ్ మేనల్లుడు* *com :prof: *JAGMOHAN SINGH Nephew of Bhagat Singh at Chandigarh Punjab*
#కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభ తేదీ ఒకటి సెప్టెంబర్ 2025 నాడు స్థలం కంచుపాడు ఉండవల్లి మండలం ఆలంపూర్ నియోజకవర్గం గద్వాల్ జిల్లా సమయం ఉదయం 10:30 కు
#మోడీ గారు దేశ ప్రజలకు బేషరతు క క్షమాపణ చెప్పాలి. జాతిపిత గాంధీని చంపిన గాడ్సే ఆ గాడ్స్ ని తయారు చేయించి గాంధీ హత్యకు కారణమైన ఆర్ఎస్ఎస్ ను దేశ 79వ స్వతంత్ర ఉత్సవాల్లో ఎర్రకోటపై మీరు ప్రకటించడం దేశాన్ని అవమానపరచడమే అందుకే మీరు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
On the birth centenary of Fidel Castro, we remember an indomitable revolutionary who defied empire, defended socialism, and inspired generations in the struggle for dignity and freedom.
Red Salute Comrade Fidel!
#CPI#FidelCastro#Fidel100