AI నిజంగానే అందరినీ ఎలా అంతం చేయగలదు?
ఒక మషీన్ నిజంగానే కోట్లాది మంది ప్రాణాలను బలితీసుకోగలదా?
అది మనల్ని ద్వేషించడం వల్ల కాదు.
అది చెడ్డదిగా మారడం వల్ల కూడా కాదు.
అసలు భయం దీనికంటే చాలా భయంకరమైనది.
మనుషుల మనుగడకు సరిపోని లక్ష్యాలతో ఒక సూపర్ ఇంటెలిజెంట్ AIని మనమే సృష్టించామనుకోండి.
సేమ్ టైమ్ దానికి
ఆలోచించే శక్తి,
స్వయంగా చర్యలు తీసుకునే సామర్థ్యం,
తనను తాను కాపీ చేసుకునే శక్తి,
వనరులను సంపాదించుకునే సామర్థ్యం,
తన సామర్థ్యాలను తానే మరింత మెరుగుపరుచుకునే శక్తి
ఇస్తే?
అప్పుడు ఏం జరుగుతుంది?
ఇదంతా కేవలం సైన్స్ ఫిక్షన్ కథేనా?
లేక…
ఈరోజు మనం అభివృద్ధి చేస్తున్న AI నుంచి, భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన స్థాయికి వెళ్లడానికి నిజంగా ఒక లాజికల్ పాత్ ఉందా?
నేను ఈ అంశంపై ఉన్న వాదనలను,
“If Anyone Builds It, Everyone Dies” అనే కల్పిత కథనంపై,
AI రంగంలోని నిపుణుల మధ్య జరుగుతున్న చర్చను పరిశీలించాను.
ఇది భవిష్యత్తుపై ఒక అంచనా కాదు.
కానీ మనం నిర్లక్ష్యం చేయలేని ఒక ప్రశ్నను ఇది మన ముందుంచుతోంది:
మనుషుల కంటే శక్తివంతమైన మేధస్సును మనం సృష్టిస్తే…
దాన్ని ఎలా నియంత్రించాలో నేర్చుకునేల���పే అది మన చేతుల్లోంచి దాటిపోతే… ఏం జరుగుతుంది?
దీనిపై పూర్తి ఎక్స్ప్లైనర్ను చూడండి.
#AI #ArtificialIntelligence #AISafety #AGI #Superintelligence #FutureOfAI
No mantras. No manifestation. No morning routines. No inner child. No higher self.
Only a rational examination of what the mind is doing, and how it constructs the reality you take for granted.
Practical Enlightenment. A Substack for readers who've had enough of the rest.
ఈ సినిమాలో నాకో పెద్ద డౌట్ ఏంటంటే...
సినిమా ప్రారంభంలో బయట ఏం జరిగినా కూతురు తండ్రికి చెప్పాలి అలాగే ఆడపిల్ల భయంతో కాదు ధైర్యంగా బతకాలి అనేదే కదా కన్సెప్ట్.. మరి తండ్రికి అన్ని విషయాలు చెప్పాలనుకునే కూతురును డైరెక్టర్ ఎందుకు చంపేసాడు.. మరోపక్క సాయికుమార్ ఆడపిల్ల భయంతోనే పెరగాలి అదే శ్రీరామ రక్ష అంటా��ు.. ఒకపక్క ధైర్యంగా మాట్లాడాలి అనే ఆడపిల్లను చంపేసి, మరోపక్క భయంతో నిజాలను దాచేసి తన జీవితాన్ని ఓ ఎమ్మెల్యే చేతిలో నాశనం చేసుకొన్న మరో ఆడపిల్ల..
డైరెక్టర్ అసలు ఏం చెప్పదలుచుకున్నాడు?
సినిమా చూసిన పిల్లలు రియల్ లైఫ్ లో నిజం మాట్లాడినా, బయటకు చెప్పినా చంపేస్తారేమోనన్న భయం, అనుమానం కలగదా..?
ఇద్దరు ఆడపిల్లల జీవితాలను విచ్ఛిన్నం చేసి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నాడు ఈ డైరెక్టర్..?
ధైర్యంగా ఉండే ఆడపిల్ల చనిపోకుండా ఉండింటే చాలా మందికి ధైర్యాన్ని ఇచ్చిన వాళ్లుగా ఉండేది కదా....
ఇదంతా సినిమా... సినిమాను సినిమాలా చూడాలని నీతులు చెప్పకండి.. సినిమాలు సమాజం మీద ప్రభావం చూపుతాయి.
#irumudi
#SivaNirvana
#director
#Raviteja
Jio, Airtel & Vi mobile plans could get more expensive soon! 📱📈
According to a Centrum report, telecom operators are expected to increase mobile plan prices by around 12% over the next 3–4 months.
If the hike is implemented:
🔹 ₹349 → ~₹389
🔹 ₹899 → ~₹1,007
🔹 ₹3,599 → ~₹4,031
Note: These are estimated prices. Final tariffs may vary depending on how each telecom operator revises its plans.
#Jio #Airtel #Vi #Telecom #MobilePlans
Writers & actors built careers on propaganda, and the industry stayed quiet like cats. Now the same clan mock Dhurandhar. You don’t get to call yourself liberal if your first instinct is to Mock.
Don’t know when truth started getting labeled as propaganda...... strange times.
COMING TO THE POINT.....
I want to tell @AdityaDharFilms & @RanveerOfficial yeh kaala drishti aise nahi jaayega... Muthi bhar ke laal mirch se kaam nahi chalega.... poora khet jalana padega 🔥
Watched #Dhurandhar2TheRevenge last night.... Outstanding film 🙏