ఇ���త కన్నా సిగ్గుచేటు ఉంటాద ...
భారత దేశాన్ని కాపాడే ఆర్మీ అధికారులు కూడా రోడ్డుమీద వచ్చి ధర్నా చేసే రోజు వస్తుంది అని బహుశా ఎవ్వరు అనుకోని ఉండొచ్చు...
ఆర్మీ అధికారులను కూడా రోడ్డు మీదకు తెచ్చిన విశ్వ గురువు ..
అరేయ్ బత్తాయిలు ఎక్కడున్నారు రా...ఇవి మీకు కళ్ళకు కనబడటం లేదా..
జరగని దాని గురించి నువ్వు ఇంత మొరుగుతున్నవే @PawanKalyan
ఇది బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్య గోడౌన్ లో గోమాంసం ...
1.89 లక్షల కేజీల గోమాంసం 💔
అన్ని లక్షల కేజీల మాంసం అంటే ఎన్ని ప్రాణుల ప్రాణాలు తీసి ఉంటారో కదా
దమ్ముందా , మా��్లాడగాలా @PawanKalyan
లక్ష sft బిల్డింగ్ ఒకటి కట్టి (అది కూడా వేరే వాళ్ళు ప్రారంబించింది) హైదరాబాద్ అభివృద్ధి చేసేసా అని చెప్పుకునే ముసలోడు
తెలంగాణ ని నాశనం చేశాడు తప్పా అభివృద్ధి చేయలేదు #CBNDangerForTeluguStates
పాఠశాలకు వచ్చిన పిల్లలని పనివ���ళ్ళుగా మార్చేసిన కూటమి ప్రభుత్వం
- నాడు జగనన్న విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి పిల్లల తలరాతను మార్చే విధంగా గొప్ప అడుగులు వేశారు.
- నేడు కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది.
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం ��ందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయురాలు చదువు చెప్పకుండా పిల్లలతో కాళ్లు పట్టించుకుంది.
విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసి నిద్రపోతున్నావా @naralokesh?
#SadistChandrababu #CBNFailedCM #AndhraPradesh #JaganannaConnects
Visionary English , wow !
Students కి అర్థం అవ్వటానికి మల్లి English లో translate చేస్తుంది teacher. Oh my god.
మళ్లీ Bill gates తో English లో మాట్లడి Microsoft తెచ్చాడంట.