షర్మిలమ్మ… @realyssharmila కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత మీపై లేదా?
కొండలరావు మీ భర్త అనిల్ గారి బినామీనా? కాదా? గతంలో ఆయనే మీ భర్త బినామీ అంటూ చంద్రబాబు గారు బహిరంగంగా సవాల్ చేసిన మాట వాస్తవం కాదా?
ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఉంటూ, టీడీపీ–బీజేపీ ప్రభుత్వ హయాంలో మీకు సంబంధం ఉన్న సంస్థలకు వేల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపద, భూములు ఎలా దక్కుతున్నాయి?
ఈ తాయిలాల వెనుక ఉన్న ఒప్పందాలేంటి? తెరవెనుక బేరాలేంటి? ఎవరు ఎవరితో చేతులు కలిపారు? ఎవరు ఎవరికి అమ్ముడుపోయారు?
ప్రజలకు సమాధానం చెప్పండి షర్మిలమ్మ!
మేధావులూ ఇప్పటికయినా మీకు అర్ధం అయిందనుకుంటాను. చంద్రబాబు కుటుంబాల్లోకి ఎలా చొరబడగలడో, ఎలా విడదీయగలడో, తండ్రీ కొడుకులకు, అన్నా చెల్లెళ్లకు వివాదాలు పెట్టి చివరకు తాను ఎలా లబ్ధి పొందగలడో దేశమంతా అర్ధం చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ గారి రెండో భార్యను సాకుగా చూపించి, రామోజీ, ఇతడు మీడియా ద్వారా విషాన్ని ప్రజలకు ఇంజక్ట్ చేసి జయప్రదం గా ఎన్టీఆర్ ను పదవినుండి దింపటమే కాక ప్రాణాలు పొయ్యేంతవరకు అవమానించిన ఈ మేక వన్నె పులులనే విషయం ఇప్పటికయినా గుర్తించండి. నిజమనేది నిరూపణకు కొంత సమయం తీసుకోవచ్చు కానీ మట్టిలో పూడ్చలేదుకదా. కాలో హి భగవాన్.
Yelahanka Property @ysjagan or Sharmila affidavit lo Enduku Ledhu ?
Reason : 2007 Lo leased from EC Sugunamma.
So Property ki Asala owner EC Sugunamma, Bharathi Gaari Mother
2026 lo Sugunamma Garu, Grand Daughters Name Meedha Rasinaru
అంత ముందే ప్లాన్ చేసుకున్నారు.. కానీ దొరికేశారు?
సాక్షి పత్రికలో 'చెట్టపట్టాల్' అని పబ్లిష్ అయిన వార్తను తప్పుదోవ పట్టించాలని కుట్ర!
సాక్షిని, YS జగన్ ను తప్పుగా చూపేందుకు ముందు షర్మిల ట్వీట్!
ఆ తరువాత ఎల్లో మీడియా దీనిపై హంగామా..!
వెంటనే స్పందించిన మంత్రి లోకేష్.. ఇదంతా ఒక ప్లాన్ గా జరిగిందా!
మున్సిపల్ ఎన్నికలు రిగ్గింగ్!
జిల్లా పరిషత్ ఎన్నికలు రిగ్గింగ్!
మండల పరిషత్ ఎన్నికలు రిగ్గింగ్!
ఇప్పుడు పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలు సైతం రిగ్గింగ్!
ఎన్నిక ఏదైనా చివరకు టోటల్ ప్రజాస్వామ్యమే రిగ్గింగ్!
గొర్రెతోలు కప్పుకున్న తోడేలు — “నారా స్వామ్యం’’!
నారా దుశ్శాసనుడి చేతిలో పట్టపగలే ప్రజాస్వామ్యానికి “వస్త్రాపహరణం’’!
ఏపీలో స్థానిక ఎన్నికల తీరు చూస్తే...
Free and Fair Electionsకు పాడె కట్టిన “ప్రజాస్వామ్యం’’!
నామినేషన్లు వేయనివ్వకుండా, వేసినవాటిని అధికారులే చించేసిన “ప్రజాస్వామ్యం’’!
పోలింగ్ బూత్‌లను ఆక్రమించి, ప్రజల ఓట్లను అపహరించిన “ప్రజాస్వామ్యం’’!
గెలిచినవారిని ఓడినట్టుగా ప్రకటించిన “ప్రజాస్వామ్యం’’!
ఆర్వోలు, పోలీసులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఫలితాలను శాసించే “ప్రజాస్వామ్యం’’!
నడిబజార్లో ప్రజాస్వామ్యానికి వెలకట్టి, పోలీసులు, అధికారులు, అధికార పార్టీ నేతలు వాటాలు పంచుకునే “ప్రజాస్వామ్యం’’!
అడ్డుకోవాల్సిన SEC కూడా పచ్చముఠాలో చేరిన “ప్రజాస్వామ్యం’’!
ఐదేళ్ల మా పాలనలో సుస్థిరంగా, శాంతియుతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రక్తపు మరకలు అంటించి, వ్యవస్థలను భ్రష్టుపట్టించిన “ప్రజాస్వామ్యం’’!
ఇది కేవలం @ncbn గారికే సాధ్యం!
పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపెద్దారెడ్డిలపై జరిగిన హత్యాయత్నాలు, చంద్రబాబు నడుపుతున్న మాఫియా రాజ్యానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. ఏకంగా పెద్దారెడ్డి ఇంటిమీదకు వందలమంది రౌడీలతో టీడీపీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడిచేసి, పోలీసులముందే చంపడానికి ప్రయత్నిస్తే, వాహనాలకు సైతం నిప్పంటిస్తే, ఆ దారుణాలు చేసిన వారికి అధికారమనే గొడుగుపట్టి, చివరకు బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించిన “ప్రజాస్వామ్యం’’ ఇది. ఇవాళ మనకు కనిపిస్తున్నది ఇదే.
పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన దారుణమైన ఘటనలకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచిన వీడియోల్లో కొన్ని అటాచ్ చేస్తున్నాను. మీరే చూడండి- https://t.co/n1LqpRHbx5
Hey Ram, Save Andhra!
#RiggingMasterCBN
ఒకరు
నిన్నగాక మొన్న పార్టీలో చేరారు
ఇంకొకరు
అమ్మ ఎమ్మెల్యే
మరొకరు
తండ్రి ఎమ్మెల్యే
విజయనగరం to సత్యసాయి వయా ఏలూరు చిత్రాలు
కొసమెరుపు : యువత రాజకీయాల్లోకి రావాలి, రోడ్లపై పోరాడాలి (నాయకుల వారసుల కోసం)😂
Disgusting Selection..! No 2nd Thought
People made fun of me when I said that port-led develop. would be the next big thing in AP. Some even went ahead & mocked, “Shall we fish in ports after graduation?”
Today, Ramayapatnam has become a “REVENUE SOURCE” with Customs approval.
This is real vision
Thanks @ysjagan 🫡
“కొనేదెలా” నాగేంద్రబాబు గారూ…మీ కుటుంబ రాజకీయాలది ఓ ప్రత్యేకమైన రికార్డు!
మీ కుటుంబం పెట్టిన మొదటి పార్టీ “ప్రజారాజ్యం”… తొలి ఎన్నికల్లోనే చచ్చిపోయింది!
మీ కుటుంబం విలీనం చేసిన రెండో పార్టీ “కాంగ్రెస్”… ఆ తర్వాతి ఎన్నికల్లోనే చచ్చిపోయింది!
మీ కుటుంబం పెట్టిన మూడో పార్టీ “జనసేన”… తొలి ఎన్నికల్లోనే చచ్చిచెడి బ్రతికింది
ఇప్పుడు నారా లోకేష్ గారు దయతలచి పోసిన “రాజకీయ తులసి నీళ్లతో” ఎలాగోలా మనుగడ సాగిస్తున్న జనసేనలో ఉంటూ… మా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై పిచ్చి ప్రేలాపనలు పేల్చడమా?
నాగేంద్రబాబుగారూ… మూడు పార్టీల రాజకీయ చరిత్రలో రెండు సమాధులు, మూడో పార్టీకి టీడీపీ ఆక్సిజన్!
ముందు మీ పార్టీ పరిస్థితి చూసుకోండి… ఆ తర్వాత మా పార్టీ గురించి మాట్లాడండి!