ఒక్క నీచ రాజకీయానికికి నీవు ఒక్క ఉదాహరణ ✅
ఒక్క ఆడపిల్ల చావు మీద నీ రాజకీయ పునాదులు వేసుకొని MLA గా , dy సీఎం గా స్థానం సంపాదించుకున్నావ్
@PawanKalyan 🫡
@naveenuuuuuu@JaiTDP ఆ 24 మందిలో 4 ఇళ్ళమీద దాడి చేయడం వళ్ళ పెద్దారెడ్డ కేసు పెట్టడానికి పోలీసులు స్టేషన్లో వెళ్ళాడు, వాళ్లకు మద్దతు ఇచ్చినందుకు గాను పెద్దారెడ్డి ఇంటి మీద దాడి చేసాడు,2 4 మంది లో దాదాపు 10 మంది గతం లో సర్పంచుగా జేసీ కి ఉచ్చలు పోపించారు కాబట్టి.
@naveenuuuuuu@JaiTDP జేసీప్రభాకర్ రెడ్డి 24 మందిని తాడిపత్రి నుంచి అనైతికంగా బహిష్కరించాడు, కారణం ఈ24 మంది జెసికుటుంబం మీద దాడి చేశారు గతప్రభుత్వంలో అని, ఆ 24 మందిని పిలిచి ఎస్ పి ఆఫీస్ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లాలి అని పెద్దారెడ్డి సిద్ధమయ్యాడు,అందులో నలుగురి ఇళ్ళ మీదనిన్న రాత్రి దాడి జరిగ
తాడిపత్రి రూరల్ మండలం వంగనూరు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జేసీ సూర్యనారాయణ రెడ్డి గారి తాడిపత్రి పట్టణంలోని నివాసంలోకి ప్రవేశించి, ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ కక్షలతో ఇళ్లపై దాడులు చేయడం అత్యంత దారుణం.
విశాఖలో పచ్చని పకృతి నాశనం..
నాడు జగన్ ప్రభుత్వం రుషికొండపై బిల్డింగులు కడుతుంటే అరచి గగ్గోలు పెట్టిన పవన్ కళ్యాణ్!
నేడు మీ కూటమి ప్రభుత్వం విశాఖలో ప్రకృతిని నాశనం చేస్తూ, ప్రతీ కొండను కొల్లగొడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు?? @PawanKalyan
@PRAVEENREDDYYCP మా పెద్దరెడ్డి అన్న తో నేను ఇదే మాట చెప్పను,జగన్ ఇలాంటివి అస్సలు పట్టించుకోడు,ఎప్పుడు కూడా జగన్ జేసీ పేరు కూడా విమర్శ చేయలేదు కేవలం తాడిపత్రి టీడీపీ నాయకుడు అని మాత్రమే సంభోదిస్తాడు,పులివెందుల అంటే ఢిల్లీలో భయపడ్డారు ఇతను వళ్ళ గల్లీలో పరువు పోతుంది అని ఓపెన్ గా నాతో చెప్పాడు
It’s been a long time since we’ve seen visuals like these in the Rayalaseema region of Andhra Pradesh!
Congratulations to the current government for bringing this ugly political culture back in 2026👎💔 @naralokesh@ncbn@PawanKalyan@JcPrabhakar@asmithreddy@ashmitjc
తాడిపత్రిలో మళ్లీ రాబందుల రెక్కల చప్పుడు!
గత కొన్ని దశాబ్దాల నుంచి రెండున్నరేళ్ల కిందటి వరకూ రాయలసీమ పురోగమన దిశగా సాగింది. ఒకప్పుడు ఫ్యాక్షన్ పేరు చెబితే వణికిపోయిన పల్లెలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాయి. ఫ్యాక్షన్ కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు కూడా చదువుకుని, ఉద్యోగాలతో నగరబాట పట్టారు. పండగలకు ఊరికి వచ్చే ఆ పిల్లలతో పల్లెల్లో ఆనందాలు వెల్లివిరిశాయి.
అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు మళ్లీ మంటలు పెడుతున్నారు. కొంతమంది తమ ఉనికిని చాటుకోవడం కోసం ముప్పై ఏళ్ల కిందటి చీకటి రోజులను మళ్లీ తీసుకొస్తున్నారు. ఫ్యాక్షన్ కు మళ్లీ ఆజ్యం పోస్తున్నారు! దీనికి ప్రత్యక్ష సాక్ష్యం తాడిపత్రి!
అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లపై పదే పదే దాడులు చేస్తున్నారు. పెట్రోల్ బాంబులు వేస్తున్నారు. వాహనాలు తగలబెడుతున్నారు. రాయలసీమ ఎన్నో ఏళ్లు కష్టపడి వదిలించుకున్న విషసంస్కృతిని మళ్లీ ప్రవేశపెడుతున్నారు.
విషాదం ఏమిటంటే.. దీనికి పోలీసులు తమవంతు సహకారం అందిస్తున్నారు. ఇళ్లపై దాడులు జరుగుతుంటే పోలీసులు చూస్తూ నిలబడుతున్నారు. దాడి చేసినవాళ్లపై కాకుండా, దాడికి గురైనవాళ్లపైనే కేసులు పెడుతున్నారు. కొన్ని చోట్ల పోలీసులే ఇళ్లలోకి దూసుకెళ్లి సీసీ కెమెరాలు పగలగొట్టారు, సామాన్లు చిందరవందర చేశారు. సాక్ష్యాలను కాపాడాల్సినవాళ్లే సాక్ష్యాలను చెరిపేస్తున్నారు.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో వీరి వికృతరూపం మరింత బట్టబయలవుతోంది. "అధికార పార్టీకి సహకరించాలి" అని ఉన్నతాధికారులే కింది స్థాయి సిబ్బందికి చెబుతున్నారు. రిగ్గింగ్ను అడ్డుకున్న కానిస్టేబుళ్లను మెచ్చుకోవాల్సింది పోయి మందలిస్తున్నారు. నిజాయితీగా పనిచేయాలనుకునే కింది స్థాయి పోలీసులు చేష్టలుడిగి నిలబడిపోతున్నారు.
అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి రోజూ అసాంఘిక శక్తుల కట్టడి అంటూ ప్రెస్ నోట్లు వస్తున్నాయి. కానీ తాడిపత్రిలో ప్రత్యర్థుల ఇళ్లపై జరుగుతున్న దాడుల గురించి ఒక్క మాట కూడా రావడం లేదు. ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న సున్నితమైన ప్రాంతంలో సొంత జిల్లా అధికారి అయిన డీఎస్పీ చంద్రశేఖర్ కు పోస్టింగ్ ఇవ్వడం ఏ నిబంధనల ప్రకారం జరిగిందో కూడా సమాధానం లేదు.
ఒకప్పుడు ఇదే అనంతపురం జిల్లాలో కొంతమంది పోలీసు అధికారులు ప్రాణాలకు తెగించి ఫ్యాక్షన్ను అణచివేశారు. ఖాకీని చూస్తే ప్రజలకు భరోసా ఉండేది. ఈ రోజు అదే ఖాకీని చూస్తే ప్రజలు ఛీత్కరించుకునే పరిస్థితి వచ్చింది. ఉన్నతాధికారుల ధనదాహం కూడా ఇలాంటి పరిస్థితికి కారణం అవుతూ ఉంది.
ఇది ఒక ఊరి సమస్య కాదు. ఒక పార్టీ సమస్య కాదు. ఇది వ్యవస్థాగతమైన వైఫల్యం. చట్టాన్ని కాపాడాల్సిన వ్యవస్థే అధికారానికి తలవంచితే, సామాన్యుడికి న్యాయం ఎక్కడ దొరుకుతుంది?
ఈ రోజు తాడిపత్రి వీధుల్లో రగులుతున్న నిప్పు రేపు ఎన్ని పల్లెలకు పాకుతుందో, ఎన్ని కుటుంబాలను మళ్లీ దిక్కులేనివిగా చేస్తుందో, అన్యాయానికి గురై, చట్టపరమైన చర్యల కోసం అధికారులను ఆశ్రయిస్తే వారే మొండి చేయి చూపిస్తున్నారు. ఫలితంగా పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయి, ఎవరికి వారు ఆత్మరక్షణను కల్పించుకోవాల్సిన పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఇది భయానకరమైన పరిస్థితి! దీని ఫలితాలు ముందు ముందు ఎలాంటి పరిస్థితులను తీసుకొస్తాయో కాలమే సమాధానం చెప్పాలి!
#Tadipatri #Rayalaseema #AndhraPradesh #FactionViolence #APLocalbodypolls #APPanchayatElections
---
The Sound of Vultures’ Wings Returns to Tadipatri
For several decades, right up until two and a half years ago, Rayalaseema was moving forward. Villages that once trembled at the very mention of faction violence finally began to breathe in peace. Even children from faction families studied, got jobs and moved to the cities. When they came home for festivals, the villages filled with joy.
Now, after all that progress, the fires are being lit again. To assert their own presence, some people are dragging the region back to the dark days of thirty years ago. They are fuelling faction violence all over again, and Tadipatri is living proof.
Using power as a shield, they are attacking the homes of political opponents again and again. They are throwing petrol bombs and setting vehicles on fire. They are bringing back the poisonous culture that Rayalaseema worked so hard for so many years to get rid of.
The tragedy is that the police are playing their part in this. When homes are attacked, the police stand and watch. Instead of booking the attackers, they file cases against the victims. In some places, the police themselves forced their way into homes, smashed CCTV cameras and ransacked belongings. Those who are supposed to protect evidence are the ones destroying it.
With the local body elections coming up, their ugly face is being exposed even more. Senior officers themselves are telling their lower-level staff to “cooperate with the ruling party.” Constables who stopped rigging are being reprimanded instead of praised. Lower-level police who want to work honestly are left standing there, unable to do anything.
Every day, the Anantapur district SP’s office puts out press notes about cracking down on anti-social elements. But there is not a single word about the attacks on opponents’ homes in Tadipatri. Nobody has explained under which rules DSP Chandrasekhar, an officer from this same district, was posted to such a sensitive area with a history of faction violence.
There was a time when police officers in this same Anantapur district risked their lives to crush faction violence. Seeing a khaki uniform used to give people a sense of security. Today, people look at that same uniform with contempt. The greed for money among senior officers is also contributing to this situation.
This is not one town’s problem. It is not one party’s problem. It is a systemic failure. When the system meant to uphold the law bows down to power, where will the common man find justice?
No one can say how many villages the fire burning in Tadipatri’s streets today will spread to tomorrow, or how many families it will leave helpless once again. When people who have suffered injustice approach officials for legal action, those very officials turn them away. As a result, people are losing faith in the police and are being pushed into a situation where everyone has to protect themselves. This is a frightening situation. Only time will tell what consequences it will bring in the days ahead!
డీఎస్సీలో అక్రమ నియామకాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
దాదాపు 1500 మంది తప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు. దాంతో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు.. జిల్లా కలెక్టర్లను ప్రతిపాదులుగా చేర్చాలని ఆదేశాలు
తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసిన న్యాయస్థానం
డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఇప్పటికైనా ఒప్పుకుంటావా నారా లోకేష్ ?
#MegaDSCScam
రాష్ట్ర పరువును బజార్ కి లాగుతున్నారు కద స్వామి మీ పనికిమాలిన అబ్బా కొడుకులిద్దరూ 🤦🏻🤦🏻🤦🏻
ఓట్ చోరీ
క్రెడిట్ చోరీ
డేటా చోరీ...ఎంత దిక్కుమాలిన పరిస్థితులకు దిగజారిపోయారురా @JaiTDP 💦💦💦
ముగ్గురూ కలిసి ఉండకపోతే ఓడిపోతామనే స్థాయి నుంచి…
ముగ్గురం కలిసి ఉన్నా, @YSRCParty నామినేషన్లు వేస్తే ఓడిపోతామనే స్థాయికి వచ్చేశారు!
@JaiTDP@JanaSenaParty@BJP4Andhra
కార్యకర్తలారా… మీ పోరాట స్ఫూర్తికి మా జోహార్లు! 🔥
Hats off @YSRCParty Cadre!!