2027-28 లో జరగబోయే YS జగన్ పాదయాత్ర చాలా ఎమోషనల్ గా ఉండబోతుంది. .❤️❤️
ఎందుకంటే కూటమి గవర్నమెంట్ వచ్చాక ప్రజలు ఏమి మిస్ అయ్యారో వాళ్ళకే తెలుసు. .కాబట్టి ప్రతి ఒక్కరు జగన్ ని కలవాలి అని వాళ్ళ బాధలు చెప్పుకోవాలని ఎమోషనల్ గా ఉంటారు. .
Lance Naik Meenatchi Sundaram A (34 Rashtriya Rifles )
Took a bullet on his face and shoulder
Killed the hardcore terrorist even after sustaining severe injuries ensuring the mission success
Kirti Chakra felt proud today
Jai Hind 🇮🇳
కాపురాలు కూలిపోతున్నాయి
ఆడపిల్లలకు ఈ పొలాల్నే కట్నంగా ఇచ్చాం
పిల్లలకు పెళ్లి చేయడం కూడా కష్టంగా మారింది
రాజధాని అభివృద్ధి అంటూ ఇళ్లు తొలగించారు
ఇప్పటికీ ప్లాట్లు కేటాయించలేదు
భూ సేకరణకు వ్యతిరేకంగా ఉండవల్లి రైతుల ర్యాలీ
‘మా భూమి.. మా హక్కు’ అంటూ నినాదాలు
పన్నెండేళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉన్నామంటూ ఆవేదన
తమ గ్రామాన్ని భూసేకరణ నుంచి మినహాయించాలని డిమాండ్
తన పొలంలో పైపులు పీకేశారంటూ కన్నీటి పర్యంతమైన రైతు
ఒంటి నిండా బుల్లెట్లు దిగినా వెనకడుగు వేయకుండా పోరాడిన వీర జవాన్ 🫡
జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్ (మహర్ రెజిమెంట్) కు మరణానంతరం 'కీర్తి చక్ర' లభించింది.
జులై 2024 కుల్గామ్ ఆపరేషన్లో తీవ్రంగా గాయపడినప్పటికీ..
ప్రాణాలకు తెగించి అత్యంత సమీపం నుండి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టి, ముగ్గురు తోటి సైనికుల ప్రాణాలు కాపాడి ఆయన వీరమరణం పొందారు.
తన కొడుకు తరపున ఆయన తల్లి కన్నీళ్లతో ఈ అవార్డు అందుకుంటున్న దృశ్యం గుండెలను పిండేస్తోంది.
ఆయన అమరత్వానికి శతకోటి వందనాలు! 🇮🇳🙏
#IndianArmy
If there was no @ysjagan in Andhra Pradesh politics today, CM @ncbn would’ve gone berserk & looted the state as he had done as the CM of erstwhile combined state.
His policies are businessmen oriented, caste based and totally corrupt.
Welfarism would have suffered badly.
#Fact
🚨 INVESTOR ALERT 🚨
ప్రత్యేకించి ఆంధ్ర NRIలకు…
NRIలను ఆంధ్రలో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తూ, మరోవైపు వారి ఆస్తులకు రక్షణ కల్పించలేకపోతే.. పెట్టుబడిదారులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి?
NRIల పెట్టుబడులకు భద్రత ఎక్కడ?
వారి హక్కులకు రక్షణ ఎక్కడ?
#SaveAPfromTDP#Chilakaluripet
#SaiKaarthikCityCenter
#JusticeforMuraliNRI
ఈ విషయం లో TDP చేతిలో
మోసపోయిన ప్రతి కమ్మ
సోదర , సోదరి మణులు
వైస్సార్సీపీ & జగన్ దగ్గర కి
క్యూ కట్టడం కాయం
టీడీపీ బలం, బలహీనత కమ్మ
సామాజిక వర్గమే అందులోను
ముఖ్యంగా NRI కమ్మ సామాజిక
వర్గం
చిలకలూరిపేట NRI ఇష్యూ ని రాష్ట్ర
ఇష్యూ చేసారు, టీడీపీ ఉదాసిన వైఖరి
తో
సొంత సామాజిక వర్గాన్ని ఇబ్బంది
పట్టే వారు మిగతా సామాజిక వర్గలా
వారిని అక్కున చేర్చుకుంటారా
అన్నా క్వశ్చన్ ఈ రోజు రాష్ట్రం లోని
ప్రతి ఇంట్లో చర్చ అయ్యింది!
బాధిత మహిళా శ్రీ కృష్ణ ప్రియా గారు
చాలా బావోద్వేగం గా తన సమస్య నూ
మీడియా సాక్షిగా వివరించిన విధానం
వారు ఎదుర్కొన్న మానసిక క్షోభ, ఆర్థిక
కుంగుబాటు, స్వంత ఊరికే రావడానికి
భయపడేలా చేసే ప్రభుత్వం @tollywood
తీరు ప్రజల కళ్ళల్లో కదిలాయి.
బాధితులు ఒక రాష్ట్ర ప్రభుత్వం తోనే పోరాడు
తున్నరూ అని, కోర్ట్ ఆర్డర్ ని కూడా బేకతారు చేసి చిలకలూరిపేట పోలీస్ వ్యవస్థ ,మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది, అన్ని కబ్జా కోరుల కనుసన్నల్లో జరుగుతున్నాయి
అన్న విషయాలు, ప్రతి కుటుంబానికి చేరాయి
ఇది చిలకలూరిపేట ఒక NRI కథ కాదు
అరాచక ప్రభుత్వం కబ్జా కోరులతో పెనువేసుకున్న
ఘాతక పాలన పై, ఎత్తిన సోషల్ మీడియా
గళం, ఈ కారుచిచ్చు, కబ్జాకోరులనే కాదు,
రాష్ట్రా కబ్జా ప్రభుత్వాన్నే కూలదోస్తుంది
బాధిత కుటుంబం కన్నీళ్లు, కల్లోల సునామి లై
నేటి ప్రభుత్వాన్ని కూల్చడం కాయం!
జగనన్నను కలిసిన అనంతరం మీడియాతో NRI మురళీమోహన్ (@tollywood) భార్య కృష్ణ కుమారి గారు.
చిలకలూరిపేటలో తమ మాల్ ని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కబ్జా చేస్తున్నారని, ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగడం లేదని ఆమె ఆవేదన..
#SadistChandrababu#CBNJungleRaj#CBNFailedCM #JaganannaConnects
శిల్పారెడ్డికి వైయస్ జగన్ గారు భరోసా..
తనపై, తన కుటుంబ సభ్యులపై స్థానిక @JaiTDP నాయకులు చేస్తున్న వేధింపులు, అరాచకాలను @ysjagan గారికి వివరించిన శిల్పారెడ్డి.
ధైర్యంగా ఉండాలని, మీకు మీ కుటుంబ సభ్యులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన వైయస్ జగన్ గారు.
#YSJaganCares #CBNJungleRaj #TDPGoons #JaganannaConnects
మీకు తెలుసు, Jagan అన్న చెప్పాడంటే చేస్తాడు
ధైర్యంగా హ్యాపీగా ఉండండి ఇక
చంద్రబాబు లాంటోడు, లోకేష్ లాంటోళ్ళు redbook అని, రాక్షస పాలన చేస్తున్న వాళ్ళతో పోరాడారు, ఇంకా పోరాడుతున్నారు అంటే, your fight is a true inspiration to all of us
Thanks జగన్ అన్నా @ysjagan 🙏
నా భార్య ఆవేదనను విని మాకు ధైర్యం చెప్పినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
మా కుటుంబానికి మళ్లీ ఊపిరి వచ్చినట్టైంది.
మీ భరోసా నాకు ఎంతో బలాన్ని , ధైర్యాన్ని ఇచ్చింది. అన్యాయంపై పోరాడేందుకు కొత్త ఉత్సాహం, కొత్త నమ్మకం కలిగించింది.
నా కడ శ్వాస వున్నంత వరకు మీతోనే... మీ అడుగుజాడల్లోనే నా ప్రయాణం.
ఈ న్యాయ పోరాటంలో నాకు ఏదైనా జరిగినా, నా కుటుంబానికి మీరు అండగా ఉంటారనే విశ్వాసం నాకు ఉంది.
న్యాయం కోసం నా పోరాటం ఆగదు.
మీ మురళి రావి
#JusticeForMurali #YSJagan
#Chilakaluripet #SaiKaarthikCityCenter
ఒక మనిషిగా మానవత్వం ఎటు లేదు
కనీసం ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా సంస్కారం కూడా లేకుండా, చనిపోయినవారి పట్ల గౌరవం లేకుండా ఏందయ్యా నీ విర్రవీగుడు తనం
థూ 🤮🤮🤮🤮🤮🤮🤮
Today you laid the foundation stone for the grave of your political career.
You are done!
Thanks జగన్ అన్నా @ysjagan 🙏
నా భార్య ఆవేదనను విని మాకు ధైర్యం చెప్పినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
మా కుటుంబానికి మళ్లీ ఊపిరి వచ్చినట్టైంది.
మీ భరోసా నాకు ఎంతో బలాన్ని , ధైర్యాన్ని ఇచ్చింది. అన్యాయంపై పోరాడేందుకు కొత్త ఉత్సాహం, కొత్త నమ్మకం కలిగించింది.
నా కడ శ్వాస వున్నంత వరకు మీతోనే... మీ అడుగుజాడల్లోనే నా ప్రయాణం.
ఈ న్యాయ పోరాటంలో నాకు ఏదైనా జరిగినా, నా కుటుంబానికి మీరు అండగా ఉంటారనే విశ్వాసం నాకు ఉంది.
న్యాయం కోసం నా పోరాటం ఆగదు.
మీ మురళి రావి
#JusticeForMurali #YSJagan
#Chilakaluripet #SaiKaarthikCityCenter