24 years ago, we made a film about a feeling that can never grow old. That emotion, That pride, That film, Khadgam returns to theatres on August 15th, this Independence Day.
Forever grateful to my director krishna Vamsi garu for trusting me with this film and giving me a part of this journey that I'll always cherish. Jai Bharath. Jai Hind. 🇮🇳❤️
#Khadgam #August15 #indian #vandematram #raviteja #prakashraj #brahmaji #sangeetha #sonalibendre
RARE SPEECH: సినీ పరిశ్రమకు ఎన్టీఆర్ హృదయపూర్వక కృతజ్ఞతలు!
#ntr#srntr#tollywood#annantr
1947వ సంవత్సరం ఎల్వీ ప్రసాద్ గారు ఈ చలన చిత్ర పరిశ్రమలో ప్రవేశించినప్పటి నుంచి నా ప్రతి అడుగులో ప్రోస్త్సహం అందించిన ప్రితిఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు!
అనుకుంటే అనుకోని.. వాళ్ళ బొందా అన్నాడురా లుచ్చా,
ఆయన బ్రతికి ఉండగా విష ప్రచారాలు చేసి..సినిమాలే తీసారు ఆయన మీద , కానీ ఆయన min care చేయలే😆
తన మీద తప్పుడు సినిమాలు తీసిన వారిని, act చేసిన వారిని కూడా క్షమించాడు.
అదీ అన్నా NTR అంటే ❤🔥
I am overwhelmed by the outpouring of love and prayers from all of you. The surgery was successful and I’m doing well. My heartfelt gratitude to the amazing team of doctors at KIMS.
To my friends, family, and fans; your support gives me strength every single day. See you soon! ❤️🙏
sri chaitanya loo class ki 90 members untaru raa 990 /1000 vachinollu , i mean atleast held a better standard exam 12 th for MBBS man , if you hv problems with neet 😭😭
ఆయన ఆహార అలవాట్లు ఆయన పాత సినిమా సీన్లు గురించి ఇంకో సంవత్సరం తర్వాత మాట్లాడుకుంటారో లేదో తెలియదు కానీ, అన్న NTR గారు తీసుకోవచ్చని సంక్షేమం గురించైతే 40 ఏళ్ల తర్వాత కూడా మాట్లాడుకుంటున్నారు!!
#NTRLivesON
Hero's Ki Remuneration Thagginchamani Adagaru
Double Payments Echi Other Industries Nundi Actors Tesukostharu
Heroines Ki Business Class Tickets 5⭐ Hotels Service Question Cheyyaru
Ground Level Technician Ki Moodu Rakala Tiffins Pettadaniki Yedupu Endukura Chintu @vamsi84
సుధాకర్ రెడ్డి, తెలంగాణ యాక్టర్..తన బాల్యం చెప్పుకొచ్చాడు, ఆ పల్లెటూరి మాటలు..ఆ మాటల్లో స్వచ్ఛత..😍
ఇదీ ఎన్టీవోడు అంటే,
నలుగురు కులగజ్జి సన్నాసులు..ఆయనను చులకన చేస్తూ ఏదో కూస్తే ఆయన స్థాయి ఇంచు కూడాతగ్గదు,
అయినా కుక్కలు మొరిగితే కొండకు చేటా
#NTRLivesOn
కన్నీళ్ళతో కడువు నింపుకున్న ఎంతోమంది పేదలకు అన్నం రుచి చూపిన మహానుభావుడు NTR.
విలువ తెలియని వెధవలు నరం లేని నాలుకతో ఎన్ని అయినా మాట్లాడవచ్చు.
కానీ ఆయన చేసిన మేలు ఎన్ని ఏళ్ళు గడిచినా పేదోడు మరచిపోడు అన్న నిజాన్ని ఈ ముస్లిం సోదరుడి మాటల్లో మీరే వినండి.
జోహార్ అన్న NTR..జోహార్.....
#LEGENDNTR
#Telugudesamparty
#BangaloreTDPForum
#JoharAnnaNTR
బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు 16 మందిపై విశాఖలో ఎఫ్ఐఆర్ (FIR) నమోదు..
రాహుల్ సిప్లిగంజ్ బావమరిది రాహుల్ రెడ్డి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని యువతి ఫిర్యాదు..
వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన బాధితురాలు..
తదుపరి విచారణ నిమిత్తం ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయిన కేసు..
రాహుల్ రెడ్డి, రాహుల్ సిప్లిగంజ్, హైకోర్టు అడ్వకేట్, జర్నలిస్టులపై బెదిరింపులు, సైబర్ నేరం, కుట్ర కోణాల్లో కేసు నమోదు..
#BiggBoss #winner #RahulSipligunj #FIR #registered #Visakhapatnam #RTV
ఇదిరా అబ్బాయిలూ… అన్నగారి Legacy అంటే 💛🙏
పండక్కి తప్ప తెల్ల అన్నం తినలేని ప్రతి పేదవాడి ఆకలి తీర్చాడు…
వరి అన్నం రోజూ తినడం ఒక కల అనుకున్న ప్రతి ఒక్కరి కలను నిజం చేశాడు.
అందుకే వాళ్లందరికీ ఆయన దేవుడు అయ్యాడు, యుగపురుషుడు అయ్యాడు! 🙏
ఇది పదవులతో వచ్చిన Legacy కాదు…
కోట్లాది పేద ప్రజల గుండెల్లో సంపాదించుకున్న Legacy! 💛
Johar NTR 🙏
Johar అన్నగారు! 💛
#AndhraPradesh #Telangana