లెనిన్ సినిమా ఫంక్షన్ లో ఒక మాట చెప్పారు నాగార్జున గారు! సినిమా పరిపూర్ణంగా పూర్తి అవడానికి, అన్ని శాఖలు సరైన సహకారం అందించాలి అని,
కొన్ని నెలలు, సంవత్సరాల పాటు తీస్తున్న సినిమాలు కి విడుదల సమయం దగ్గర పడుతున్న, ఒక పక్క వర్క్ చేస్తూ టెన్షన్
పడతారు. గత కొంతకాలం గా వస్తున్న
ఆచారం🙏
🎯🎯🎯
ముందుగా అనుకున్నట్టే ఈ జిల్లాలు మొత్తం భారీ వర్షాలు పడ్డాయి .
వైజాగ్ లో కుంభవృష్టి. గుంటూరు నుండి శ్రీకాకుళం దాకా భారీ వర్షాలు
రాయలసీమ,మార్కాపురం లో కూడా విస్తారంగా వర్షాలు
#Vizag after getting a mammoth 277 mm in just 24 hours remains silent with floods or waterlogging restricted to pockets. It's an example city to demonstrate how resilient its for natural calamities. That's where the future potential is revealed.
Bringing experience, ambition & a champion mindset to our MI family 💪💙
Paltan, join us in welcoming our new women’s team Head Coach, Luke Williams! 🤝
Read full story: https://t.co/xUYISgb9Pd
ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.
తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత కార్యవర్గం రద్దు.
సుమలత, రఘు మాస్టర్‌తో ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం.
సమావేశానికి హాజరైన 225 మంది డ్యాన్సర్లు.
సుమలతకు మద్దతు ఇచ్చిన 11 మంది డ్యాన్సర్లు
రఘు మాస్టర్‌కు మద్దతు ఇచ్చిన 214 మంది డ్యాన్సర్లు. అక్టోబర్ 11న డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఎన్నికలు.
CSK board officials will meet at their upcoming AGM, scheduled on 25th September, to discuss issues pertaining to anti-corruption activities within the team. (Cricbuzz).
- Virat Kohli needs 59 runs to complete 15,000 runs in ODIs.
- Rohit Sharma needs 105 runs to complete 12,000 runs in ODIs.
Historic moments coming in India vs West Indies ODIs 😍
Heavy to very heavy rains lashed North & central #Andhrapradesh
Top cities 👇
#Vizag waltair region -253mm
Vizag imd -185mm
Vijayawada-140mm
Kakinada-137mm
Narsapuram -98mm
Machilipatnam-87mm
Kalingapatnam-50mm
🚨 Mumbai Indians appoint Luke Williams as their women's team's head coach
Williams, who coached RCB to their first WPL title in 2024, takes over from Lisa Keightley, who has stepped down after one season in the role