రోడ్డు మీద ఒక్క నిర్లక్ష్యం కుటుంబ జీవితానికే శాశ్వత విషాదం జిల్లా కలెక్టర్, ఆదర్శ్ సురభి, ఎస్పీ, సునీత రెడ్డి:
➤ హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగమే ప్రాణ రక్షణకు తొలి అడుగు,
➤ 150 మంది వాహనదారులకు ఉచిత హెల్మెట్ల పంపిణీ #wanaparthydistrictpolice#wanaparthy#telanganapolice
ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు జిల్లా ఎస్పీ :సునిత రెడ్డి, ఐపీఎస్.,
➤ శాంతియుత వాతావరణంలో బక్రీద్ వేడుకలు నిర్వహించుకోవాలని సూచన
➤ సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేసే పవిత్ర పర్వదినం బక్రీద్
➤ ప్రజల భద్రత కోసం పోలీసు శాఖ ప్రత్యేక ఏర్పాట్లు
➤ హైదరాబాద్ పోలీసు వెటర్నరీ ఆసుపత్రిలో ఐదు రోజులపాటు చికిత్స
➤ లైకా ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన జిల్లా ఎస్పీ
➤ ఎన్నో మర్డర్, దొంగతనం కేసుల విచారణలో కీలక పాత్ర పోషించిన ట్రాకర్*
➤ ఆస్తి కోసం కన్నతండ్రిని వేధించిన ఇద్దరు కుమారులపై కేసు నమోదు
➤ తల్లిదండ్రుల సంరక్షణ ప్రతి సంతానపు బాధ్యత
➤ తల్లిదండ్రులను గౌరవించని కుమారులపై చట్టం కఠిన
➤ ప్రజావాణిలో ఫిర్యాదు అందుకున్న వెంటనే స్పందించిన ఎస్పీ
#wanaparthydistrictpolice#telanganapolice
ఆన్సైట్ ఎఫ్ఐఆర్తో ప్రజల గడప వద్దకే పోలీసు సేవలు జిల్లా ఎస్పీ: సునిత రెడ్డి, ఐపీఎస్.,
➤ ఒక ఫోన్ కాల్‌తో మీ వద్దకే పోలీసు సేవలు
➤ సంఘటన స్థలానికే చేరుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్న పోలీసులు
➤ ఆన్సైట్ -ఎఫ్ఐఆర్తో మైనర్ బాలికకు తక్షణ న్యాయం
#wanaparthydistrictpolice
*➤ వరద ముప్పు వేళ క్షణాల్లో స్పందించేలా నల్లచెరువులో భారీ మాక్‌డ్రిల్ నిర్వహణ*
*➤ ప్రాణనష్టం లేకుండా ప్రజలను రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం*
*➤ బోటులు, లైఫ్ జాకెట్లతో రక్షణ చర్యలు… అత్యవసర సేవల సమన్వయానికి నిదర్శనం*
*➤ విపత్తు వచ్చినా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు*
A proud moment for Telangana Police as our efforts in combating Left-Wing Extremism and ensuring lasting peace were recognised by Hon’ble Union Home Minister Shri @AmitShah at Jagdalpur, Chhattisgarh.
I had the honour of receiving this recognition on behalf of Telangana Police alongside State Security Advisor Shri B. Shivadhar Reddy, DGP Operations (OCTOPUS & Greyhounds) Dr. Anil Kumar, IPS, Malkajgiri Commissioner and former SIB IGP Smt. @SumathiIPS, along with the dedicated SIB team.
This honour belongs to every officer and jawan of Telangana Police, especially the Greyhounds, Intelligence, OCTOPUS and field units whose courage, sacrifice and coordinated efforts played a vital role in making Telangana a Naxal-free state.
I thank Hon’ble Union Home Minister Shri @AmitShah for recognising the contribution of Telangana Police towards the vision of a Naxal-free India. Telangana Police remains committed to safeguarding peace, security and public welfare with utmost dedication and professionalism.
పశువుల అక్రమ రవాణాపై
కట్టుదిట్టమైన తనిఖీలు చెక్ పోస్టుల వద్ద 24 గంటల అప్రమత్తత – అదనపు ఎస్పీ రాజేష్ మీనా, ఐపీఎస్.
వనపర్తి జిల్లా వ్యాప్తంగా పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
చెకోపోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూన్నారు.
#wanaparthydistrictpolice
వనపర్తి జిల్లాలో ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని జిల్లా అదనపు ఎస్పీ శ్రీ *రాజేష్ మీనా, ఐపిఎస్* గారు అన్నారు
➤ దుకాణాల ముందు రోడ్లపై వాహనాలు నిలుపరాదని సూచన
➤ ట్రాఫిక్ సమస్యలపై వ్యాపారులకు అవగాహన
#wanaparthydistrictpolice#telanganapolice
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే వనపర్తి జిల్లాలో బక్రీద్, పండుగను సోదర భావంతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని వనపర్తి అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ రాజేష్ మీనా, ఐపీఎస్.,గారు అన్నారు.
#wanaparthydistrictpolice#telanganapolice#wanaparthy
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను నేరుగా విని, వాటికి తక్షణ పరిష్కారం చూపడం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేసే వేదికగా నిలుస్తోందన్నారు.
#wanaparthydistrictpolice#telanganapolice#wanaparthy
శుక్రవారం రోజు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ *రాజేష్ మీనా, ఐపీఎస్.,* గారు సాయుధ దళ పోలీసు కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, కార్యాలయంలోని అన్ని విభాగాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా హోంగార్డ్స్, స్టోర్స్ విభాగం, బాంబు డిస్పోజల్ టీంలను పరిశీలించారు.
స్పందించిన పెద్ద మనసు: ఈ హృదయ విదారక గాథను.సురక్ష దినపత్రిక ద్వారా తెలుసుకున్న రాష్ట్ర స్థాయి రిటైర్డ్ డీజీపీ నండూరి సాంబశివరావు గారు వెంటనే స్పందించారు. ఆ ఇద్దరు పిల్లల ఉన్నత చదువులకు అయ్యే పూర్తి ఖర్చులను తాను భరిస్తానని మాటిచ్చారు.
#wanaparthypolice#telanganapolice
ప్రమాదం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్‌లో సరైన సహాయం అందిస్తే మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్స, అత్యవసర స్పందనపై కనీస అవగాహన కలిగి ఉండాలని ఐజిపి శ్రీ *డా. గజరావు భూపాల్ ఐపీఎస్.,* గారు అన్నారు.
#roadsafetyawareness#arrivealive#wanaparthydistrictpolice
హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం ద్వారా ప్రాణాలను కాపాడుకుందాం ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం – సురక్షిత ప్రయాణం సాధిద్దాం
➤ డ్రైవర్లే ప్రాణదాతలు వాహనం నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించకండి
#roadawareness#arrivealive#telanganapolice#wanaparthypolice