ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో
#జిల్లా_పోలీస్_కళాబృందం తో గ్రామస్థులకు మూఢనమ్మకాలు, ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ మోసాలు, నకిలీ రుణ పథకాలు, #సైబర్_మోసాల నుండి రక్షణ మరియు మాదకద్రవ్యాల దుష్పరిణామాలు తదితర సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
#Dial112#CommunityPolicing
వివిధ పోలీస్ విభాగాల్లో ప్రాక్టికల్ శిక్షణ పొందనున్న ట్రై��ీ డీఎస్పీలు తేజస్విని,నరేందర్‌కు శిక్షణపై దిశానిర్దేశం చేసి, పోలీస్ స్టేషన్ల నిర్వహణ, నేరపరిశోధన,శాంతిభద్రతల పరిరక్షణ & ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో నేర్చుకొని,నాణ్యమైన సేవలు అందించాలని సూచించడం జరిగింది.
ప్రజల సౌకర్యార్థం జిల్లా పో���ీస్ కార్యాలయంలో నిర్వహించే #గ్రీవెన్స్_డే లో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీ దారుల సమస్యలను తెలుసుకుని, సంబంధిత అధికారులతో ��ారి సమస్యలను
#చట్టప్రకారం పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది.
#Dial112
#Prajavaani
#GrievanceRedressal
మత్తు పదార్థాలకు బానిసలై విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దు. వ్యసనాల నుంచి బయటపడి #ఆరోగ్యకరమైన_జీవితాన్ని ప్రారంభించాలి.
జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని #డీ_అడిక్షన్_కేంద్రాన్ని సందర్శించి, వ్యసన బాధితులకు అందిస్తున్న వైద్య సేవలు, కౌన్సెలింగ్ సదుపాయాలను పరిశీలించాము.1/2
ఈరోజు తెలంగాణ డ���జీపీ శ్రీ సీవీ ఆనంద్ గారు మినీ స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశాన్ని నిర్వహించి, కింది కీలక అంశాలపై చర్చించారు.
1. వచ్చే నెలలో నిర్వహించనున్న పోలీస్ రిట్రీట్.
2. మహిళా పోలీస్ అధికారుల సదస్సు నిర్వహణ.
3. నూతన తెలంగాణ పోలీస్ మాన్యువల్ రూపకల్పన పూర్తి చేసి విడుదల చేయడం.
4. పోలీస్ బ్రాస్ బ్యాండ్స్, పైప్ బ్యాండ్స్ పునరుద్ధరణ.
5. రాష్ట్ర స్థాయి డ్యూటీ మీట్ నిర్వహణ.
6. ఆల్ ఇండియా పోలీస్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ.
7. రాష్ట్ర వార్షిక శిక్షణ క్యాలెండర్ రూపకల్పన.
8. 2,000 మంది హోంగార్డుల నియామకానికి నోటిఫికేషన్ జారీ.
9. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తెలంగాణ పోలీస్ శాఖలో మంజూరైన సిబ్బంది సంఖ్య (Sanctioned Strength)ను పునఃసమీక్షించి ఖరారు చేయడం.
10. పదవీ విరమణ చేసిన పోలీస్ అధికారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు.
ఈ అంశాలకు సంబంధించి శ్రీ సీవీ ఆనంద్ గారు సంబంధిత అధికారులకు బాధ్యతలు అప్పగించడంతో పాటు, ప్రతి పనిని నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
క��ండగట్టు శ్రీ అంజనేయస్వామి ఆలయంలో ఈ నెల 20 నుంచి డిసెంబర్ 29 వరకు నిర్వహించనున్న #చందనోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించడం జరిగింది.
#DevoteeSafety
#JagtialPolice
#ArriveAlive కార్యక్రమంలో భాగంగా #RoadSafety పై వాహనదారులకు విజ్ఞప్తి.
శీతాకాలంలో ఉదయం/రాత్రి వేళల్లో దట్టమైన పొగమంచు కారణంగా రహదారులు సరిగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కావున, అప్రమత్తంగా ఉండి, ఈ క్రింది #రహదారి_భద్రతాసూచనలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించగలరు.
Telangana DGP Shri C.V. Anand, IPS, thanked Aurobindo Pharma Foundation and Mr. K. Nityananda Reddy, VC & MD - Aurobindo Pharma, for extending a ₹1 crore CSR contribution towards building the infrastructure at Young India Police School (YIPS), Manchirevula.
He stated that the contribution would give impetus to the completion of pending works and strengthen the facilities.
The DGP appreciated Hyderabad CP Shri Mahesh M. Bhagwat and Sangareddy SP Shri Paritosh Pankaj for their sustained efforts in facilitating the contribution.
@AurobindoGlobal@apf_in@YIPSHyd
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (YIPS), మంచిరేవులలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ₹1 కోటి రూపాయల CSR విరాళం అందించిన అరబిందో ఫార్మా ఫౌండేషన్‌కు, అరబిందో ఫార్మా సంస్థ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె. నిత్యానంద రెడ్డి గారికి తెలంగాణ డీజీపీ శ్రీ సీవీ ఆనంద్ గారు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విరాళం పాఠశాలలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి, సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ విరాళం సమకూర్చడంలో కృషి చేసిన హైదరాబాద్ సీపీ మహేష్ ఎం. భగవత్, సంగారెడ్డి ఎస్పీ పరీతోష్ పంకజ్‌లను డీజీపీ గారు అభినందించారు.
@AurobindoGlobal@apf_in@YIPSHyd
#గొల్లపల్లి_పోలీస్_స్టేషన్ పరిధిలోనీ Govt Junior college యందు జిల్లా AHTU మరియు షీటీం వారితో విద్యార్థులకు గుడ్ టచ్ & బ్యాడ్ టచ్, ట్రాఫిక్ & రోడ్డుభద్రత నియమాలు, హ్యూమన్ ట్రాఫికింగ్, #POCSOచట్టం ,NDPS చట్టం మొదలగు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
@TG_SheTeams
#మేడిపల్లి_పోలీస్_స్టేషన్ పరిధిలోనీ Sunrise High school, పోరుమల్ల యందు జిల్లా AHTU, షీటీం & భరోసా సెంటర్ వారితో విద్యార్థులకు గుడ్ టచ్ & బ్యాడ్ టచ్, ట్రాఫిక్ & రోడ్డుభద్రత నియమాలు, హ్యూమన్ ట్రాఫికింగ్, #POCSOచట్టం ,NDPS చట్టం మొదలగు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, నేరాల ఛేదనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప���లీసు శాఖ చేపడుతున్న #కమ్యూనిటీపోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 5 గ్రామంలో ఏర్పాటు చేసిన 35 #సీసీకెమెరాలను , పోలీస్ స్టేషన్ కి అనుసంధానం చేసి ప్రారంభించాము.
వార్షిక తనిఖీలో భాగంగా #మెట్పల్లి_పోలీస్_స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు, పెండింగ్ కేసుల పురోగతి, విచార��� విధానం, నేర నియంత్రణ చర్యలు, స్టేషన్ నిర్వహణ, #5Sవిధానం అమలు వంటి అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించి, రోడ్డు భద్రత, సైబర్ మోసాల నివారణ, 1/2
Everyday we sign up on several websites, apps and other internet services sharing our details. Sometimes we tend to share more info than what is actually needed. But be mindful of the data you share and permissions that you give…
#TelanganaPolice#CyberSafety
జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 47 కేసులకు సంబంధించి నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు 19 కిలోల గంజాయిని, జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో #NDPS చట్టంలోని నిబంధనలు మరియు పర్యావరణ కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలను అనుసరిస్తూ దహనం చేయడం జరిగింది.
@TelanganaDGP@TelanganaCOPs నేరాల నివారణతో పాటు నమోదైన కేసులను వేగవంతంగా ఛేదించి బాధితులకు తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని, #PMRAHAT పథకంపై ప్ర��లకు అవగాహన కల్పించాలని, అలాగే విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించడం జరిగింది. 2/2
#RoadSafety
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన #నెలవారీ_క్రైమ్_రివ్యూమీటింగ్‌లో జిల్లా వ్యాప్తంగా నమోదైన నేరాల పరిస్థితి, శాంతిభద్రతల నిర్వహణ, పెండింగ్ కేసులు, సైబర్ నేరాలు, మహిళలు–చిన్నారుల భద్రత, మత్తు పదార్థాల నివారణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి, 1/2
#PublicSafety