@VenkatBalmoor కానీ మీరు రూల్ బుక్ సాకుగా చూపించి మ��� ఫెయిల్యూర్ ��ిజమే అనే విధంగా మీకు మీరే చేసుకొని,మళ్ళీ దాన్ని దళితుల అంశంగా మార్చి వాళ్ళను సస్పెండ్ చేస్తే,అప్పుడు వాళ్ళు ఈ రకంగా ప్రజలకు వివరించారు.మళ్ళీ ఎలక్షన్ లో మీరు మాత్రం గెలవరు బ్రదర్. I am sorry but it's a fact.
@VenkatBalmoor ప్రజలు మీకు ఓటు వేసి అధికారం ఇచ్చారు.వాళ్లకు ప్��తిపక్ష పాత్రను ఇదే ప్రజలు ఇచ్చారు. 1000 డేస్ సక్సెస్ అని మీరు అన్నారు.BRS వాళ్ళు లేదు 1000 డేస్ ఈ విధానం ఫెయిల్ అయ్యారు అని వచ్చారు.మీరు 1000 డేస్ సక్సెస్ అన్నవాళ్ళు వాళ్ళను అలో చేసి ఫుల్ బ్యాటింగ్ చెయ్యాలి.
@PonguletiOffice@TelanganaCMO@INC_Ponguleti మీ కాంగ్రెస్ వాళ్ళు ప్రిపేర్ అయ్యి రారు.ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళను సస్పెండ్ చేస్తారు.
మీరు ఎంత వాటాలో ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నారు అనే విషయం అందరికీ తెలిసు,మీరు ఎలక్షన్ టైమ్ లో బీజేపీ జాయిన్ అవుతారు అని కూడా ప్రజలకు తెలుసు.అప్పు చేసి మరి మీ పొట్టలు నింపుకుంటున్నారు.
@INC_Ponguleti దీనితో BRS వాళ్ళు ఏమి చెయ్యలేరు.ప్రెస్ మీట్ పెట్ట�� ఏదో అరుస్తారు.మేము దళిత కార్డు వాడతాం అని భావించారు.కానీ వీటికి భిన్నంగా BRS మాక్ అసెంబ్లీ పెట్టీ మీకు చుక్కలు చూపించే సరికి ఏడుపు ఆగట్లేదు.మీరు ఎంత చేసిన కూడా మళ్ళీ అధికారంలోకి రారు.కాబట్టి ఏమైనా చేసుకోండి.
జై తెలంగాణ ✊🔥🚗
@INC_Ponguleti మీరు BRS కు భయపడి వాళ్ళను సస్పెండ్ చేశారు. వాళ్ళ T shirt ల మీద ప్రింట్ చేసుకుని వచ్చారు.మీరు పోలీసులను పెట్టి నిలిపే ప్రయత్నం చేశారు.BRS వాళ్లకు మండింది.కొంత గందరగోళ పరిస్థితి చోటుచేసుకుంది.దీనికి మీరు దళిత రంగు పూసి తరువాత వాళ్లను సస్పెండ్ చేశారు.
@TelanganaRavi09@BRSparty@revanth_anumula@INCTelangana@PettemINC@JVishnuINC అరిచే కుక్క కరువదు.
కరిచేది అరవదు.
ప్రతి కుక్కకు ఒక రోజు వస్తది అన్నట్టు వీడికి ఒక సారి వచ్చింది.Mr.Revanth నువ్వు ఎన్ని చేసిన ప్రజలు నీకంటే తెలివైన వాళ్ళు,నువ్వు రెడ్డి vs వెలమ రాజకీయం చేసిన,బీజేపీ తో understanding పాలిటిక్స్ చేసిన వీటి కంటే భిన్నంగా ఆలోచిస్తారు ప్రజలు.
@KaushikReddyBRS Kaushik rod for all the opponents 🔥
ఆ మాత్రం అగ్రెసివ్ లేకపోతే మల్లా ఈ దొంగ నా కొడుకులు తెలంగాణ ను కలిపే ప్రయత్నం చేస్తారు.ఆంధ్రా మీడియా ఛాన���ల్ లు మా తెలంగాణ లీడర్ లను అహంకారం , పొడి కారం అని అంటే, ఈ సరైతే మా తెలంగాణ జోలికి వస్తే మిమ్మల్ని మళ్ళీ బ్రిటిష్ పాలకులకు అప్పజెప్తం😀