ఏడాదంతా రైతన్న కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన పశువులను పూజించి పండగ చేసుకునే రోజు కనుమ...
ఈ సందర్భంగా అన్నదాతలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు.
#HappyKanuma2024💐
సీఎం గారు మార్పులు చేయండి🙏
@revanth_anumula@TelanganaCMO
ఇవన్ని ఎందుకు ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసమేనా...
ఆధార్...రేషన్ కార్డ్-వయస్సు ధ్రువీకరణ-బ్యాంక్ డిటెల్స్ ఉంటే సరిపోతాయి కదా...
అన్ని కులాలకు అని చెప్పారు కదా కులం సర్టిఫికెట్ ఎందుకో అర్ధం కావట్లేదు...
పెట్టుబడి సాయం కోసం...
రైతుబంధు పైకం కోసం...
రైతన్న దీనంగా ఎదిరి చూస్తున్నాడు...
దీని గురించి కొంచెం పురోగతి సాధించే విధంగా ఆలోచించండి అన్నగారు...
👇👇👇👇👇👇👇
@revanth_anumula
Cm For Telangana state...
మన ప్రియతమ నాయకులు గౌరవ శ్రీ #కేటీఆర్ అన్న గారికి శ్రీమతి #శైలిమ వదినమ్మ గార్లకు హృదయ పూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు.
Happy Wedding Anniversary Both of u @KTRBRS ❤️ Anna...