@TelanganaCMO@KTRBRS @SabithaindraTRS
@BRSHarish SGT FORUM demands filling of 10K PSHM posts as announced earlier in assembly by Hon'ble CM Sir through promotions of SGT's, Give clearance in tomorrow's cabinet meeting & also demanding to form the Pay Revision Commission ASAP.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే..
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 5 లక్షల వరకు వైద్య ఖర్చులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది
వస్తున్నాం.. చేస్తున్నాం..
#HaathSeHaathJodo#CongressForTelangana
@TelanganaCMO@KTRTRS@trsharish @SabithaindraTRS SGT FORUM demands to give one chance to G.O 317 affected tchcrs to return to their native Dist's & 10,000 PSHM promotions to SGT's as announced earlier,these arising 10,000 SGT vacancies can be filled through upcoming TRT/DSC.
@SabithaindraTRS ఈ నెల 21 నుండి 50% ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు అవుతున్న సందర్భంగా సింగిల్ టీచర్లు పని చేస్తున్న ప్రాథమిక పాఠశాల లలో VV లను నియమించాలి. లేదా సింగిల్ స్కూల్ టీచర్స్ కు ఒక రోజు పాఠశాలకు హాజరై, మరుసటి రోజు వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం.