Brother నువ్వు ఎవరో గాని చాలా మంచి పని చేస్తున్నావ్ 👏👏👏👏
రాబోయే తరానికి ఓటు విలువకూడా తెలియజేస్తున్నావు
మన సేనాని విలువ తెలియజేస్తున్నావు
చాలా గొప్ప పని చేస్తున్నావ్.
నీలాంటి వారు ఇంక ఎంతోమంది ముందుకు రావాలని ఆశిస్తున్నా🙏 #జైజనసేన
Pawan Kalyan గారు
జగనన్న రోడ్లు పై వెళ్ళాలి అంటే తప్పకుండా ఆరోగ్యశ్రీ వుండాల్సిందే...
కొవ్వూరు కి చెందిన అవిడి శ్రీనివాస్, వీర వేణి దంపతులు రామచంద్రపురం వెళుతుండగా తాపేశ్వరం గోతుల్లో పడి తీవ్రంగా గాయపడ్డారు. మహిళ కాలు కు తీవ్ర గాయమైంది. బహుశా విరిగిపోయి వుండొచ్చు. .
గుడివాడ గుట్కా చేత, గుడిని, గుడిలో లింగాన్ని లేపించారమో ఆ తాడేపల్లి సైకో బ్యాచ్.
ఇప్పుడు కృష్ణా జిల్లా పోలీసు వారు, తేనెటీగలు ఎత్తుకు పోయాయని చెబుతరేమో!!!
@JanaSenaParty@JspBVMNaresh@ysjagan
అరె An uneducated పేటీఎం బ్యాచ్.. మీ బాస్ ని ఏమాత్రం తక్కువ కాకుండా బ్యాలెన్స్ చేస్తున్నారు కదరా 😆 వాడేమో పేపర్ చూడకుండా పేపర్ లేకుండా పేపర్ లో ఉన్నది కూడా చదవలేడు,, పైగా నత్తి బట్ట గిట్ట అంటున్నాడు 🫣
@JanaSenaParty@JspBVMNaresh@YSRCParty
ఒసేయ్ హార్మోని అంత ప్రేమ ఉండేదానివి అయితే ఇప్పుడు లేఖలు రాయడం కాదే...
యూనివర్సిటీ కి పేరు మార్చినప్పుడు పెద్దాయన విగ్రహలు కూల్చినప్పుడు రాయాల్సిందే లేఖలు లపాకీ దాన.
@JanaSenaParty@JspBVMNaresh@JSPShatagniTeam
ఫైనల్ గా 8th క్లాస్ పాస్ అంటావ్! కానీ నీ మాటలు, నీ సంస్కారం చూస్తే నువ్వసలు 'అ- అంటే అమ్మ' అని, 'ఆ-అంటే ఆవు' అని కూడా చదివి ఉండవనిపిస్తుంది. చదివి ఉంటే ఆ పదాల్లో ఉండే పవిత్రత నీకు సంస్కారం నేర్పి ఉండేది
#Gutka Nani
#AndhraPradesh#HelloAP_ByeByeYCP@JanaSenaParty@JspBVMNaresh