మీ మొబైల్ ఫోన్ పోయిందా? దాని IMEI నెంబర్ కూడా తెలియదా? జస్ట్ హాయ్ అని వాట్సప్ మెసేజ్ పెట్టండి చాలు. పోలీసులు మీ ఫోన్ వెతికి తెచ్చి ఇస్తారు. వీళ్లందరి పోయిన ఫోన్లు ఇలాగే తెచ్చి ఇచ్చారు.
#MobilePhone#Mobiletheft#AndhraPradesh#Police
మీ అందరి ఆశీస్సులతో రేపు నిడమనూరు ఎమ్మార్వో కార్యాలయంలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నాను.
ఆదరించండి. కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి.
జై కేసీఆర్.. జై తెలంగాణ.
#VoteForCar#NagarjunasagarWithTRS