సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఫసల్ వాది మంజీరా నదిపై గల బ్రిడ్జి కింద నవంబర్ 14వ తేదీ నాడు ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి శవము వయసు అందాజ 30 నుండి 35 లభ్యమైనది ఇతనిని గుర్తు పట్టిన వారు సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ నెంబర్లకు సమాచారం తెలుపగలరు 8712656719 .