బ్రహ్మ నాయుడు రిపోర్టర్ - చిరంజీవి గారు సీట్లు అమ్ముకున్నారు అన్నారు నిజమేనా ?
యలమంచిలి రవి - ఎవడైనా ఆ మాట అంటే 🩴 పెట్టి కొడతాను ఎక్కడో పోగొట్టుకొని, ఎక్కడో తగలేసుకుని ఆయనకు ఇచ్చారు అంటారు ఏంటి?
మాజీ ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే యలమంచిలి రవి గారు 🙏
ధన్యవాదాలు; ఎవరిని ఎక్కడ ఉంచాలో మీకు బాగా తెలుసు.
- @ysjagan
2018లో జనసేనలో చేరుతారా అని అడిగినప్పుడు...
ఎమ్మెల్యే సీటుతో పాటు మంత్రి పదవి కూడా ఇస్తామని హామీ ఇచ్చే పార్టీలోనే చేరుతానని ఆయన చెప్పారు 🤡
#pawankalyan#ysjagan
Babai 😂😂🙏🏼 @PawanKalyan a great lesson for all of us
Yeda peda road lu veyinchestannav panchaytilu develop chesestannav
Beyond that manaki inko lesson cheptunaru
Applicable to all right wingers as well
మన డబ్బు,స్టేటస్ అన్నీ మనకి సౌకర్యం అవ్వాలి...అహంకారం అవ్వకూడదు
#VenkyAtluri 👌డైలాగ్స్ లో మళ్ళీ #LuckyBhaskar రేంజ్ డెప్త్ కనిపిస్తుంది...
ఇన్నాళ్లుగా మిస్ అయిన #Suriya ని Sanjay Vishwanath గా ప్రజెంట్ చేసి ఫుల్ మార్క్స్ స్కోర్ చేశాడు...
#Suriya చాలా స్టైలిష్ గా,కొత్త బాడీ లాంగ్వేజ్ తో కనిపిస్తున్నాడు.
#Mamitha Energy 👍
Trailer delivers a strong message that #VAS is a wholesome family entertainer
#VishwanathAndSons Trailer