ఉద్యోగపరీక్షల నిర్వహణలో మరొక సారి బట్టబయలైన రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్ధత..
నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి
@revanth_anumula@TelanganaCMO
1)రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్న విద్యామంత్రిత్వ శాఖ పరీక్షల నిర్వహణలో తప్పుల తడక... విద్యశాఖ మంత్రి గా రేవంత్, విద్య శాఖ కార్యదర్శి గా బుర్ర వెంకటేశం పూర్తిగా వైఫల్యం...
2)ఈ మధ్యనే జరిగిన గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళనాలు, మరియు పరీక్ష కేంద్రాలలో మాస్ కాపీయింగ్ ఆరోపణలు.
3) ఖమ్మం జిల్లాలో హిందీ పండిట్ల నియామకంలో అర్హతలేని వారికీ అవకాశం ఇవ్వవద్దని ఎంతో మంది అభ్యర్థులు కాళ్ళు అరిగేలా అధికారుల చుట్టూ తిరిగి వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోలేదు.
4) అర్హత కలిగిన అభ్యర్థులు ఒక వైపు పోరాటం చేస్తూ మరొక వైపు పోటీ పరీక్షలకు సిద్దమైనారు. వారి పోరాటం వల్ల విద్యా��ాఖలోని అలసత్వం, నిర్లక్షం వెలుగులోకి వచ్చినది.
5)7గురు హిందీ పండితులను తొలగించారు,అలాగే అక్రమ అర్హతలతో SA ఉద్యోగం పొందిన 3గురు కూడా బయటపడ్డారు.
*ఉద్యోగాలు ఇచ్చాం అనే ఆరాటంలో జరుగుతున్న అక్రమాలకు*, *అవినీతులకు*, *అసమర్ధతలకు*
*ఇది ఒక మచ్చుతునక*.
A. రేవంత్ రెడ్డి తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించాలి.
B. అసమర్ధత అధికారి ప్రస్తుత విద్యశాఖ కార్యదర్శి ని తొలగించాలి.
C. అన్ని పోటీపరీక్షల్ల�� అక్రమాలు, తప్పిదాల మీద సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలి.
@TelanganaCS @AspirantsTspsc
#Telangana
RS. Praveen kumar sir
Alma mater - Harvard Kennedy School, Cambridge, Massachusetts.
I.P.S - 1995 - 2021
Rank- Additional Director General of Police
Awards - President's Police Medal !!!
Sad to see him dragged this way 😞😞
Black day for Telangana!!
@revanth_anumula@Congress4TS@INCTelangana@INCIndia@RahulGandhi Students have all along been center of change. This is not political, this is fundamental now. This is how students are feeling regarding Congress in Telangana. Pls enjoy the perks of power. Countdown has started.
తెలంగాణలో GO 29 వివాదం సుప్రీంకోర్టు, హైకోర్టు ల��� విచారణలో ఉన్నందున, అంతిమ తీర్పు వచ్చే వరకు TGPSC రేపు జరగనున్న మెయిన్ పరీక్ష లను వాయిదా వేయాలా, వద్దా? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ పోల్ ద్వారా మీ అభిప్రాయం తెలియజేయండి.
In the light of hearing of SLP in Supreme Court of India tomorrow, is it better that TGPSC reschedules Group-1 Main Exam? Please share your opinion with the Government of Telangana by taking part in poll here.🙏
What kind of efficiency is this, #TGPSC? You have scheduled Main Exam tomorrow (21st October 2024) at 230PM onwards and only yesterday some candidates in sports quota were informed that they can download hall tickets and appear for exam!! This is heights of nonsense.
How on the earth they prepare for exam in just 48 hours? God knows how many such last minute adjustments you may have resorted to!
#ScrapGO29
#TgpscGroup1
CM @revanth_anumula,
1. Congress Govt released Job Calendar in August which states Group 1 Jobs recruitment will be as per GO 55, then why GO 29 ❓️
Is your Job Calendar Fake..
2. CM said 1:100 is not possible and 1:50 has to be done as changes cannot be made in old notification then how could GO 55 be kept aside bringing GO29 in current Exam ❓️
3. UPSC suggests NCERT, Telangana suggests Telugu Academy Syllabus but for the first time we hear Congress Government took Wikipedia as a Source for Groups Exam Questiions.
4. Rule of Reservation serving equal opportunity to SC and OBC is denied
5. Every lathi blow on youth at AshokNagar wont be forgotten ...
జీవో 29 రద్దు చేసి, గ్రూప్స్ అభ్యర్థులకు న్యాయం చేయాలని జులై 29న అర్ధరాత్రి అసెంబ్లీలో మాట్లాడిన సంఘటన నాకు గుర్తుకువస్తున్నది.
అప్పుడే ఈ ప్రభుత్వం మొండి పట్టు వీడి ఉంటే, భవిష్యత్ ప్రభుత్వ అధికారులయ్యే విద్యార్థులు, అభ్యర్థుల మీద లాఠీలు విరిగేవి కావు. వారిని అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లలో పెట్టే దుస్థితి వచ్చేది కాదు. వారి బతుకు, భవిష్యత్తు నడిరోడ్డు మీద పడేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థుల జీవితాలకు పెను శాపంగా మారింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాంగం ద్వారా లభించే హక్కులను, అవకాశాలను జీవోల పేరుతో కాలరాయడం దుర్మార్గం. న్యాయం కోసం పోరాటం చేస్తున్న విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న కఠిన వైఖరిని చూస్తే ఆవేదన కలుగుతున్నది.
ఇప్పటికైనా కళ్లు తెరిచి గ్రూప్స్ అభ్యర్థుల సమస్యల�� పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భేషజాలు పక్కనబెట్టి జీవో నెంబర్ 29 ను తక్షణం రద్దు చేసి, గ్రూప్స్ పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO @Bhatti_Mallu
#CongressFailedTelangana
#CongressCheatsUnemployed