భద్రాచలం రాముడి మీద ఆన.. కాస్కో కేసీఆర్!
రాబోయే ఎన్నికలు 2028లో కాదు. 2029 మే-జూన్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంట్ సీట్లు 17నుంచి 26కు పెరుగుతాయి. అలాగే పెరగబోయే 182 అసెంబ్లీ సీట్లలో 117 స్థానాలకు పైగా గెలిచి.. భద్రాచలం రాముడి సాక్షిగా రెండోసారి కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. రాసిపెట్టుకోండి.
కాస్కో కేసీఆర్...!!
— సీఎం రేవంత్ రెడ్డి
#RevanthReddy #Khammam