@RahulGandhi Dear Rahul Gandhi Ji,
Congress promised APSEB Service Rules for 20,000 Telangana Electricity Artisans. Even after coming to power and assurances from Dy CM Bhatti Vikramarka Garu, the promise remains unfulfilled. We respectfully seek your intervention.
@RahulGandhi Dear Rahul Gandhi Ji,
Congress promised APSEB Service Rules for 20,000 Telangana Electricity Artisans. Even after coming to power and assurances from Dy CM Bhatti Vikramarka Garu, the promise remains unfulfilled. We respectfully seek your intervention.
@RahulGandhi Dear Rahul Gandhi Ji,
Congress promised APSEB Service Rules for 20,000 Telangana Electricity Artisans. Even after coming to power and assurances from Dy CM Bhatti Vikramarka Garu, the promise remains unfulfilled. We respectfully seek your intervention.
Dear Rahul Gandhi Ji,
Congress promised APSEB Service Rules for 20,000 Telangana Electricity Artisans. Even after coming to power and assurances from Dy CM Bhatti Vikramarka Garu, the promise remains unfulfilled. We respectfully seek your intervention.
@RahulGandhi
���ౌరవ శ్రీ tg ముఖ్యమంత్రి వర్యులలకు విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల విజ్ఞప్తి, మా మోర ఆలకించండి సార్ మీ ప్రభుత్వం వస్తె మాకు న్యాయం జరుగుతుందని క్రింది స్థాయిలో మేము చాలా ఇష్టపడి మిమ్మలిని కోరుకున్నాం ఇప్పటికైనా మీరు కల్పించుకుని న్యాయం చేయగలరు🙏
@TelanganaCMRR
ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసింది విద్యుత్ ఆర్టిసన్ కార్మికులకు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక హామీలు ఇచ్చిన సంగతి మార్చింది ఐన మేము కేవలం ఒకే సంస్థలలో ఒకే రూల్ ఉండాలని చేసే పనిలో తేడా లే��పుడు సర్వీస్ రూల్స్ లలో ఎందుకు తేడా
@Bhatti_Mallu
ప్రత్యేక రాష్ట్రం కోసం నాడు అలుపెరుగని పోరాటం చేసిన నేటి విద్యుత్ ఆర్టిసన్ కార్మికులకు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక హామీలు ఇచ్చిన సంగతి మార్చింది ఐన మేము కేవలం ఒకే సంస్థలలో ఒకే రూల్ ఉండాలని చేసే పనిలో తేడా లేనపుడు సర్వీస్ రూల్స్ లలో ఎందుకు తేడా..???
@Bhatti_Mallu మా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల గారికి తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAE JAC) విద్యుత్ ఆర్టిసన్ కార్మికులు తమరి పై అపారమైన నమ్మకంతో ప్రభుత్వం మీద నమ్మకంతో ఎలాంటి షరతులు లేకుండా సమ్మె విరమించి 45 రోజులు గడిచి పోయింది ఆర్టిసన్ కార్మికులు చాలా ��యోమయ పరిస్థితులలో ఉన్నారు , తమరు మా 20 వేల కుటుంబాల బాధను, మా సర్వీస్ రూల్స్ పై తమరు అమలు చేయాలని మా విజ్ఞప్తి, ఈ రూల్స్ మా కార్మికుల ఆత్మ గౌరవం సార్ , కార్మికులు చాలా బాధతో ఉన్నారు తమరు సాధ్యమంచినంత వరకు త్వరగా పరిష్కారం చేయగలరని మా విజ్ఞప్తి,.
@actorvijay To the respected Tamil hero Thalapathy Vijay, the current Chief Minister of Tamil Nadu, and on behalf of the Telangana electricity workers, please do not implement free electricity and free schemes in your state. Please give only education and healthcare to the people for free, but give them affordable prices to the farmers and distribute fertilizers for free. Apart from these, there is nothing else that the common people need in any state. There is a possibility of a power crisis due to free electricity. There will be situations where temple workers will be stranded. Please, I am appealing to you that apart from these two, no one needs anything free.
@priyankagandhi TG Electricity Artisan JAC appeal to Hon'ble Priyanka Gandhi: Due to TG Energy Secretary, the public government we want may lead to the boycott of all employee unions from our government. Our appeal is not to let the public government become a disgrace.
@RahulGandhi TG Electricity ARTISAN JAC appeal to Honorable Rahul Gandhi The public government we have sought is likely to lead to the expulsion of all employee unions from our government due to the TG Energy Secretary.Our appeal is not to let the public government be a disgrace.
@revanth_anumula గౌరవ తెలంగాణ CM అనుముల రేవంత్ రెడ్డి గారికి విద్యుత్ ఆర్టిసన్ JAC విజ్ఞప్తి, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్ గారి లాంటి వల్ల వలన తెలంగాణలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలు మన ప్రజా ప్రభుత్వాని���ి వెతిరేకం అయ్యే అవకాశం ఉంది సార్ , కోరి తెచ్చుకున్న ఈ ప్రభుత్వం సార్.
TG విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న విద్యుత్ ఆర్టిసన్, అన్ మెన్, పీస్ రేట్ కార్మికుల సమస్యల సాధనకై ఈరోజు TGTRANSO, GENCO, SPDCL, NPDCL CMD గార్లకు సమ్మె నోటీస్ ఇవ్వటం జరిగింది.7-4-26 లోపు మా సమస్యలు పరిష్కరించకుంటే 8-4-26నుండి సమ్మె లోకి వెళ్లనున్న కార్మికులు,
@revanth_anumula Telangana Electricity Artisan Workers' Appeal to Honorable Telangana CM, Says Congress Government Will Do Justice to Artisan Workers, Says Last BRS Cheated, 3 Years Justice Has Not Been Done, TG Congress Is Adamant On Our Demands, Please Respond And Do Justice.
@RahulGandhi Telangana Electricity Artisan Workers' Appeal to Honorable Rahul Gandhi, Says Congress Government Will Do Justice to Artisan Workers, Says Last BRS Cheated, 3 Years II Justice Has Not Been Done, TG Congress Is Adamant On Our Demands, Please Respond And Do Justice.
TG విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న విద్యుత్ ఆర్టిసన్, అన్ మెన్, పీస్ రేట్ కార్మికుల సమస్యల సాధనకై ఈరోజు TGTRANSO, GENCO, SPDCL, NPDCL CMD గార్లకు సమ్మె నోటీస్ ఇవ్వటం జరిగింది.7-4-26 లోపు మా సమస్యలు పరిష్కరించకుంటే 8-4-26నుండి సమ్మె ల��కి వెళ్లనున్న కార్మికులు,
విద్యుత్ ఆర్టిసన్ కార్మికులు tgspdcl కార్యాలయం ముందు వారి డిమాండ్స్ విద్యార్హతతో కన్వర్షన్,APSEB సర్వీస్ రూల్స్ అమలు,4-12-16 వరకు మిగిలిపోయిన వారిని,అన్ మాన్ కార్మికులను, విద్యుత్ సంస్థలలో విలీనం చేయాలని,పీస్ రేట్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలను 9000 మందితో ధర్నా చేశారు,.
@revanth_anumula GOOD MORNING SIR,గౌరవ CM గారికి విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న 20,000 ఆర్టిసన్ కార్మికులకు BRS ప్రభుత్వం అన్యాయం ��ేసింది,తమరి ప్రజా పాలనలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం,తమరి Appointment కోసం మా ఆవేదన సార్,మా సమస్య పరిష్కరిస్తారని కోటి ఆశలతో ఆశిస్తున్నాం..సార్,.
@revanth_anumula Good mornig sir మేము విత్యుత్ సంస్థలలో పని చేస్తున్న ఆరిషన్ కార్మికులకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది ఈ ప్రజాప్రభుత్వం లో న్యాయం జరుగుతుందని కోటి ఆశలతో చూస్తున్నాం, 25 ఏండ��లుగా శ్రమ దోపిడీకి గురవుతున్నాం, ఒక్క సారి మిమ్మలిని కలిసే అవకాశం కోసం ఏడుచూస్తున్నాం సార్.