Thankyou BBC Channel For Showing Facts!
Vizag Fact Check - ✅️
Location - Yendada Law College Road!✅️
VIZAG INFLUENCER's అందరూ ఇదే LOCATION కు వెళ్లి.
REELS తీసి ప్రజలకు వాస్తవాలు తెలిసేలా చేయండి.
cyclone.But this one tree which is creating road block pedestrians unable to walk tree is not cutted and that space is using as Parking for Comercial purpose and Stopper is also there . please clear the space ... ASAP ...@COC_GVMC@GVMC_VISAKHA
cyclone.But this one tree which is creating road block pedestrians unable to walk tree is not cutted and that space is using as Parking for Comercial purpose and Stopper is also there . please clear the space ... ASAP ...@COC_GVMC @gvmc
విశాఖ కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో నా కోసం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు త��లియజేసుకుంటున్నాను....
అధికార బలం, డబ్బు బలం, మూడు పార్టీల బలాన్ని ఎదుర్కొని వీరోచితమైన పోరాటం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిజంగానే ఎప్పటికీ రుణపడి ఉంటాను....
#VaruduKalyani #Visakhapatnam #YSRCP
@ap_epdcl@ap_epdcl@ap_epdcl@Achanta @karugorumilli గత ఎనిమిది రోజులుగా మా గ్రామం��ో విద్యుత్ సరఫరా లేదు ,కారుగోరుమిల్లి గ్రామం,ఆచంట మండలం ,దయచేసి పునరుద్ధరణ చేయండి .చాలా ఇబ్బందులు పడుతున్నాం...పిల్లల తో వృద్ధులతో...
37 వ వార్డు లోని 5 వ పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ కి ప్రయత్నం చేసిన కూటమినేతలు
జనసేన,టీడీపీ ఏజెంట్ల తో పోలింగ్ సిబ్బంది కుమ్మక్కై , వైసీపీ మేయర్ అభ్యర్థి వరుదు కళ్యాణి గారిని వెళ్లిన రానివ్వని సిబ్బంది
37 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ని అడ్డుకోవడంతో , జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన వైసీపీ అభ్యర్థి వరు దు కళ్యాణి గారు
#APLocalBodyElections #TDPGoons
#CBNTurnedAPIntoBihar #SadistChandraBabu
Dear @COC_GVMC@GVMC_VISAKHA .please remove the fallen trees in the 51st ward madhavadhara seetanna gardens road .we are dacing difficulties with senior citizens and small kids we are not having power from last 48 hours plese look into this ..@ap_epdcl
WATCH | Dear Indians, this is how local body elections are being conducted in Andhra Pradesh.
She is former AP Health Minister and YSRCP leader @vidadalarajini.
This is how the NDA government led by @ncbn is behaving in Andhra Pradesh. Imagine the plight of an ordinary citizen.
Democracy in Andhra Pradesh has become a BIG JOKE!
బిగ్ బ్రేకింగ్
విశాఖలో భారీ వర్షాలతో బయటపడ్డ భాగోతం
డేటా సెంటర్ పేరుతో సింహాచలం కొండలపై పర్యావరణ విధ్వంసం
నగరంలో కురిసిన భారీ వర్షానికి కూలిపోయిన డేటా సెంటర్ ప్రహరీ గోడ, పరదాలు, రేకులు..
సింహాచలం కొండపై వేలాది చెట్లు నరికివేత
బయట ప్రపం��ానికి తెలియకుండా గిరి ప్రదక్షిణ రోజున ప్రహరీ గోడపై పరదాలు, రేకులు ఏర్పాటు చేసిన ప్రభుత్వం
ప్రహరీ గోడ కూలడంతో బయటపడుతున్న సింహాచలం కొండపై పర్యావరణ విధ్వంసం
@_For_A_Reason కోటి రూపాయిలు బొక్క ..మా టాక్స్ మనీ .. జీవీఎంసీ గా ముందు నీటి ప్రాబ్లెమ్ ఉంది అది చెయ్యకుండా ...ఇలాంటివి మాత్రం చేస్తారు...కాంట్రాక్టర్ల బావుంటే చాలు
Andhra Pradesh's Education Crisis: DSC scam. Reimbursement burden. Coaching mafia.
The BJP’s “DOUBLE ENGINE” is running education off the rails!
At Gen-Z Rising, Vijayawada, I met students raising these questions.
YOU FIGHT. WE FIGHT ALONGSIDE YOU!
YSR పోలవరం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు
అసెంబ్లీ లో @ncbn ఏమి చెప్పాడో
YSR మాటల్లో వినండి. .
YSR పోలవరం కంప్లీట్ చేస్తే నేను సన్మానం చేస్తాను
అది ఎప్పటికి అవ్వని ప్రాజెక్ట్ అని చంద్రబాబు
చెప్పాడు..
ఈ @Telugu360 గాడికి ఇవి కనపడవు
𝐈𝐧𝐬𝐮𝐥𝐭 𝐭𝐨 𝐭𝐡𝐞 𝐍𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐄𝐦𝐛𝐥𝐞𝐦!
Yesterday PM Modi was in Andhra Pradesh for the Inauguration of Bhogapuram Airport.
That Airport was 𝐍𝐨𝐭 built by any Political Party — It Was Built With 𝐓𝐚𝐱𝐩𝐚𝐲𝐞𝐫𝐬’ 𝐌𝐨𝐧𝐞𝐲.
The Roadshow He Staged there was also Paid for with 𝐓𝐚𝐱𝐩𝐚𝐲𝐞𝐫𝐬’ 𝐌𝐨𝐧𝐞𝐲.
The Entire Event Was An Official Government Function.
So Why The Hell was A Political Party’s Symbol Stuck Right Next To The National Emblem?
They Deliberately Shoved the National Emblem into a Corner Where It Could Barely Even Be Seen.
𝐈𝐬 𝐓𝐡𝐢𝐬 𝐍𝐨𝐭 𝐀 𝐁𝐥𝐚𝐭𝐚𝐧𝐭, 𝐒𝐡𝐚𝐦𝐞𝐥𝐞𝐬𝐬 𝐈𝐧𝐬𝐮𝐥𝐭 𝐓𝐨 𝐓𝐡𝐞 𝐍𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐄𝐦𝐛𝐥𝐞𝐦?
𝐈𝐬 𝐓𝐡𝐢𝐬 𝐖𝐡𝐚𝐭 𝐌𝐨𝐝𝐢’𝐬 "𝐍𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥𝐢𝐬𝐦" 𝐋𝐨𝐨𝐤𝐬 𝐋𝐢𝐤𝐞?
#Tiranga #FriendshipDay #E20Fuel #E20Petrol
2019 ఫిబ్రవరి 14న... ఎన్నికలకు సరిగ్గా నెల ముందు భోగాపురం విమానాశ్రయానికి శిలాఫలకం వేసి "మేమే చేశాం" అని చెప్పడం సులభం.
కానీ అప్పటికి భూసేకరణ పూర్తి కాలేదు...
కోర్టు కేసులు పరిష్కారం కాలేదు...
రైతులకు నష్ట���రిహారం ప్రక్రియ పూర్తి కాలేదు...
నిర్మాణ పనులు ప్రారంభమయ్యే పరిస్థితి కూడా లేదు.
ఈరోజు కనిపిస్త��న్న భోగాపురం విమానాశ్రయ నిర్మాణం మాత్రం అన్ని అడ్డంకులు తొలగించి, భూసేకరణ పూర్తి చేసి, పనులు వేగంగా పూర్తి చేసిన తర్వాతే సాధ్యమైంది.
నాడు మీరు వేసిన శిలాఫలకం దగ్గర ఇప్పుడు విమానాశ్రయం కనిపించడం లేదు.
కాబట్టి మీకు క్రెడిట్ కావాలంటే... వెళ్లి ఆ శిలాఫలకం దగ్గరే "క్రెడిట్ ఉత్సవాలు" చేసుకోండి!
చరిత్రను మార్చే ప్రయత్నాలు కాదు...
నిజాలను అంగీకరించండి.
#BhogapuramAirportByJagan