కామారెడ్డి ఎమ్మెల్యే (@Kvr4Kamareddy) కాటిపల్లి వెంకట రమణారెడ్డి గారి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని ఖండిస్తూ ఎమ్మెల్యే కు మద్దతుగా నాతోపాటు ఎమ్మెల్సీ అం���ిరెడ్డి గారితో కలిసి కామారెడ్డికి బయలుదేరగా మార్గ మధ్యలో పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇచ్చింది కేవలం 5,089 ఉద్యోగాలు మాత్రమే
కష్టపడి రేవంత్ రెడ్డిని గెలిపిస్తే ఆయన నియామక పత్రాలు ఇచ్చుకుంట.. పత్రాల సీఎం అయ్యిండు
ఆడ మాట్లాడి ఇడా మాట్లాడి కాంగ్రెస్ పార్టీ నీ గెలిపిస్తే....
@naralokesh@tirupatipolice పాత గవర్నమెంట్ కూడా అనవసరం గా ఇలాంటి
దరిద్రపు పనులే చేసింది
అనవసరం గా వేధించింది
ఇది మి దృష్టికి తీసుకొస్తున్నము
ఇలా మళ్ళీ అవ్వకూడదు దయచేసి
@naralokesh లోకేష్ అన్న వీళ్ళూ తిరుమలలో భక్తులమిధ చాలా చాలా దౌర్జన్యాలు చేసి పక్క రాష్ట్రాల ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసి app ఇన్స్టాల్ చేసి అందరినీ మనోవేదనకు గురిచేస్తున్నారు ఇది ఇలాగే కొనసాగితే మంచిది కాదు @tirupatipolice
@tirupatipolice@APPOLICE100@YouTube భక్తులని బెదిరించి దౌర్జన్యం గా మొబై��్లూ గుంజుకుని ఎప్పుడు పోలీసు స్టేషన్ మోకం ఎరుగని వాళ్ళని అల విధి రౌడీలు మాదిరి ప్రవర్తిస్తే హిందూ సమాజం ఊరుకోదు దీన్ని ఉపముఖ్యమంత్రి @PawanKalyan @naralokesh గారి వరకు తీసుకెళ్తున్నం
@tirupatipolice@PawanKalyan@naralokesh@APPOLICE100
తిరుమల భక్తులని గల్లా లు పట్టి మొబైల్లు గుంజుకొని దౌర్జన్యం గా పోలీసు స్టేషన్ వరకు తీసుకొని పొయ్యి వాళ్ళని బెదిరించి ఈ యాప్ ఇన్స్టాల్ చేసి పంపిస్తున్నారు
గతం లో జగన్ ప్రభుత్వం కూడా ఇలాంటిదే చేసింది-,1/2