Loved #Virupaksha.
So happy for my brother @IamSaiDharamTej ❤️.
This film will be special in your career @iamsamyuktha_.
@karthikdandu86 your script and it’s execution is very good.
@AJANEESHB delivered his best and showed his class with the music.
The technical team delivered their absolute best. Prasad garu, Baapi and Sukumar garu, you’ve backed a great script and the output quality is brilliant.
@NavinNooli@SVCCofficial@SukumarWritings
ప్రస్తుత TSPSC Board ను రద్దు చేయాలని రేపు ఇందిరా పార్క్లో జరగబోయే ఒక రోజు నిరసన దీక్ష గురించి నేను, ప్రొ. కోదండరాం మరియు ఇతర నాయకులతో కలిసి హైదరాబాదులో నిరుద్యోగులకు వివరించడం జరిగింది. #tspscpaperleaks#revamptspsc#stepdown
తెలంగాణలో ఏప్రిల్ 30 నాడు నాలుగు పోటీ పరీక్షలున్నవి. రెండు PC మరియు రెండు JLM and AE (TSPDCL). చాలా మంది నాలుగు పోస్టులకూ అప్లై చేసిండ్రు. అందుకే తీవ్ర ఒత్తిడిలో ఉన్నరు.
నేను మొన్న CMD Raghuma Reddy, TSPDCL గారితో నిరుద్యోగుల పక్షాన మాట్లాడి కనీసం ఒక వారం వాయిదా వేయమని కోరడం జరిగింది. ఇది ఎండా కాలమే కాబట్టి చాలా సెంటర్లు ఖాళీగానే ఉంటయి.
వారు సానుకూలంగానే స్పందిస్తారనే అనుకుంటున్న.
@TelanganaCMO
Rich Tributes to Legendary leader Dr. B.R. Ambedkar on his Jayanthi who fought tirelessly for social justice and equal rights for all.
CM Sri KCR garu created a ever lasting memory of Babasaheb’s visionary leadership through the creation of a 125-ft tall World’s largest statue
Let us continue to work towards a more just and equitable society for all.
#JaiBhim
ఏప్రిల్ 30 నాడు తెలంగాణలో నిరుద్యోగులు ఒకే రోజు మూడు పరీక్షలు ఎట్ల రాస్తరు??
పోలీసు కానిస్టేబుల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, జూనియర్ లైన్ మెన్ (JLM-NPDCL) అన్నింటికీ ఒకటే క్వాలిఫికేషన్!
@TelanganaCMO నిరుద్యోగ జీవితాలతో ఆడుకోకుండా ఈ పరీక్షల తేదీలను మార్చగలరు.
An evening well spent with friends and well wishers. Was great catching up with James and Emily. Thanks for keeping your word and joining us for dinner.