Police brutality on peaceful student protestors demanding a fair recruitment process is unacceptable. Using force to silence voices calling for justice goes against democratic values. Cancel the G.O.29 that undermines reservation rights
@RahulGandhi@INCIndia@sardesairajdeep
ముఖ్యమంత్రి సీటే ముఖ్యం అనుకుంటే
ఖమ్మం ను పొంగులేటి కి అప్పజెప్పి రాష్ట్రంలో కాంట్రాక్టులు దున్నుకోమనెటోడు
తుమ్మలకు మరోసారి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసేటోడు
జూపల్లికి పాలమూరు పెత్తనం అప్పజెప్పెటోడు
ఈటెలకు కావాల్సినవన్నీ చేసి కరీంనగర్ ఏలుకోమనెటోడు
ఫోటోలు దిగి పెత్తనం చూప���ంచుకోవాలనుకునెటోల్లకు , పదవి ముగిసి మరో పదవికోసం తహతహలాడినోళ్ళకు,
కోరినోల్లకల్లా ఏదో అవార్డు పేరిట కోటిచ్చి నోర్లు తెరవకుండా చేసెటోడు
ఆయన సొమ్మా ప్రభుత్వ సొమ్మే గా అనుకుంటే ఇంకా చాలా చేసేటోడు
వీటితో ప్రజలకేం ఉపయోగం అనుకున్నాడు కాబట్టే ప్రతిపక్షంలో ఉన్నాడు
ప్రజలకు మంచి చేసినం ప్రజలే మనల్ని కాపాడుకుంటరు అని నమ్మిండు గనుకనే ఈ పరిస్థితిలో ఉన్నాడు
PR స్టంట్లు, విద్వేషం వెదజల్లే సోషల్ మీడియా స్ట్రాటజీలు వద్దనుకున్నాడు గనుకనే బిజెపి కాంగ్రెస్ లా ప్రైవేటు సోషల్ మీడియా సంస్థలను ఎంటర్టైన్ చేయలేదు
అట్లా కాదని గుంపు పెత్తనం చేసేటోల్లే కరెక్టనుకుంటే , పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే నమ్ముకుంటే దేశానికి రోల్ మోడల్ గా జరిగిన రాష్ట్రంలో , దేశమే తెలంగాణాను అనుసరించేలా చేసిన కెసిఆర్ ఓడేవాడా?
2001 లో మైదలై 2004, 2005, 2008, 2009, 2010, 2012, 2014
తెలంగాణానా గమ్యాన్ని ముద్దాడే దాకా ఈ ప్రయాణంలో ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా కేసిఆర్ కమిట్మెంట్ తో నమ్ముతుంది ప్రజల్నే కానీ నాయకుల్ని కాదు.
ఎవరు ఉన్నా ఎవరు వెళ్లినా మబ్బులు తొలిగితే ప్రజలకే తెలుస్తుంది, ఎవరు ఎవరికోసమో అనేది .
ఫైనల్గా మెప్పించాల్సింది ప్రజల్నే
నాయకత్వం అంటే ప్రజలు కోరుకున్నది చేసెటోడు కాదు, ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ మంచి చెడు చర్చలో ఉంచి ప్రజలకు కావాల్సింది చేసెటోడు.
తెలంగాణా సోయిని ప్రజల్లో నింపినా
తెలంగాణా మౌలిక విషయాల్ని ప్రజలకు తెలియజేసినా
తెలంగాణా అవసరాల్ని ప్రజలకోణంలో ఆలోచించినా
తెలంగాణా గడ్డి పొరకల���ని సైతం గడ్డపారలుగా మార్చి ఉద్యమ తెలంగాణాను గమ్యానికి చేర్చినా అది తెలంగాణా సెంట్రిక్ గా కేసిఆర్ కి ప్రజలకున్న బాండింగ్
చివరగా తెలంగాణా వ్యతిరేకులు, అసూయాపరులు సైతం ఏకీభవించే అంశం కెసిఆర్ తెలంగాణాకు అన్యాయం జరగనివ్వడు అనేది.
End of day Telangana is important.
జై తెలంగాణ
ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై నిరుద్యోగి ఆగ్రహం
మా నిరుద్యోగుల ధర్నాను, నిరుద్యోగల వార్తలను ఈనాడు, ఆంధ్రజ్యోతి చూయించపోతే/రాయకపోతే వాళ్ళ ఆఫీసులు హైదరాబాద్ లో ఎందుకు??
చంద్రబాబుకు ముడ్డి నొచ్చిన వార్తలు రాసే ఈనాడు, ఆంధ్రజ్యోతి ప��్రికలు వేలాది మంది నిరుద్యోగులం ఉద్యోగాల కోసం ధర్నా చేస్తుంటే వార్తలు చేయించడానికి/రాయడానికి మీకు చేతులు రావట్లేదా??
- తెలంగాణ నిరుద్యోగి
ఇది అల్లు అర్జున్ జీవితంలో నిజంగానే "తగ్గేదేలే" మోమెంట్
విమర్శలు చేసిన నోర్లు మూయించాడు
టార్గెట్ చేసిన చేతులతోనే అవార్డు ఇప్పించుకున్నాడు
వార్నింగ్ ఇచ్చిన వారి ముందే కాలర్ ఎగరేసి మరీ డైలాగ్ చెప్పాడు
దెబ్బకు ��ీఎం రేవంత్ రెడ్డి మొహం చిన్నబోయింది పాపం
దశాబ్దాల కాలపు కొట్లాటకు,
నాలుగు కోట్ల ప్రజల తండ్లాటకు
విముక్తి లభించిన రోజు నేడు.
సుదీర్ఘ స్వప్నం.. సాకారమైన సుదినం నేడు.
‘తెలంగాణ వచ్చుడో ..కేసీఆర్ సచ్చుడో..
కేసీఆర్ శవయాత్రో..తెలంగాణ జైత్రయాత్రో’ అంటూ నినదించిన కేసీఆర్ గారు గమ్యా��్ని ముద్దాడే వరకు విశ్రమించలేదు.
సబ్బండ వర్గాలు ఏకమై గర్జించి, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాట ఫలితం తెలంగాణ
స్వరాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు
మరువ లేనివి. వారికి జోహార్లు.
రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
జై తెలంగాణ✊
#TelanganaFormationDay