మన గురించి మన సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా మంచిగున్నప్పుడు ఆకాశానికెత్తేస్తారు అదే ఏదైనా తేడాలొస్తే మనుషుల్లోని నిజస్వరూపాలు మనపైన అబద్ధాలు అన్నీ పుట్టించుకొని పక్కొల్లకు చెప్పడం మొదలు పెడతారు
కానీ మనమేందని మనకు తెలిస్తే చాలు ఎవ్వడి మెప్పూ మనకవసరం లేదు…..🤞