I strongly condemn the arrest of @BJP4Telangana State President Shri @N_RamchanderRao garu, BJP MPs, and party karyakartas today.
The peaceful protest was to mark condemnation of the brutal assault on Gau Rakshak Prashanth Singh (Sonu) and demand a secure & efficient law and order situation for the people of Telangana.
The Congress government, lacks the courage to arrest MIM leaders who opened fire on Gau Rakshaks, and has instead arrested BJP State President Shri Ramchander Rao garu and other BJP leaders. These condemnable actions highlight Congress's anarchic rule in Telangana
ఘట్కేసర్లో గోరక్షకులపై ఎంఐఎం గూండాలు కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వ అండతో ఎంఐఎం గూండాలు పెట్రేగిపోతున్నారు. గోవధ నిషేధం, తరలింపుపై కఠినమైన చట్టాలున్నప్పటికీ వాటిని అమలు చేయకుండా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చోద్యం చూస్తోంది. ఈ విషయంలో ఇలాగే ఉదాసీనంగా వ్యవహరిస్తే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం.
Visited Shri Prashant at a hospital in Secunderabad, who was shot earlier today by MIM goons while protecting Gau Mata near Ghatkesar on the city outskirts.
This rowdyism of MIM under the patronage of Congress is most shameful and highly condemnable. Such blatantly violent acts in the capital city of Hyderabad completely exposes the utter collapse of law & order and fuels insecurity among people.
BJP4Telangan President Shri @N_RamchanderRao, Malkajgiri MP Shri @Eatala_Rajender, and others joined during the visit.
🔶రాష్ట్రంలో గత కొంతకాలంగా హిందూ దేవాలయాల మీద, హిందువుల మీద జరుగుతున్న దాడి నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో హిందువులు ఏకం అవుతున్నారనే నిజాన్ని గ్రహించిన ప్రభుత్వం పన్నిన కుట్ర ఇది.
🔶ప్రశాంత్ సింగ్ లాంటి హిందువుపై అసత్యాలు ప్రచారం చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని హిందూ సమాజం గుర్తిస్తోంది.
గోవులను తరలిస్తుండగా ఘట్కేసర్ వద్ద అడ్డుకోవడంతో ఇబ్రహీం అనే వ్యక్తి తుపాకీతో కాల్చడంతో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోను (ప్రశాంత్) ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
మన దేశంలో గోవును పూజిస్తారు.
ఆ గోమాతలను రక్షించుకోవడానికి సనాతన ధర్మాన్ని నమ్ముకున్న లక్షలాదిమంది భక్తులు గోరక్షకులు నిరంతరం ప్రయత్నం చేస్తారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోవులను తరలించే వారిని కాపాడుతున్నారు.
అనేకసార్లు వీరు గోరక్షకుల మీద దాడులు చేస్తున్నారు. వాహనాలతో గుద్ధి చంపే ప్రయత్నం చేశారు.
గోరక్షకుల మీద అనేక హింసలు జరిగాయి. దానికి పరాకాష్ట ఈరోజు సంఘటన.
ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన ఇబ్రహీం అనే వ్యక్తి ప్రశాంత్ ను కాల్చి చంపే ప్రయత్నం చేశారు అంటే ఈ ప్రభుత్వం ఎటువైపు ఆలోచిస్తుందో అర్థం చేసుకోవాలి.
ఈ ఘటనకు సంపూర్ణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి.
ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.
ఈ ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.
నిజామాబాదులో పోలీసులను చంపి ఛాలెంజ్ చేశారు ఈరోజు భయం లేకుండా కాల్పులు జరిపి పోలీసుల్ని ఛాలెంజ్ చేశారు.
కోట్లాది మంది ప్రజల మనోభావాలు కాపాడాలంటే తక్షణమే స్పందించి కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేసి చట్టప్రకారం శిక్షించాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.
Strongly condemn the brutal attack on Shri Sonu (Prashant) ,who was shot by MIM goons near Ghatkesar for protecting Gau Mata.
Spoke to doctors to ensure the best care. Will visit him tomorrow. Spoke to Bajrang Dal karyakartas about the deplorable incident.
Hon’ble Union Minister Shri @kishanreddybjp garu and @BJP4Telangana President Shri @N_RamchanderRao garu and other BJP Telangana leaders have visited the victim.
This is what happens when Congress shelters MIM’s rowdyism.
Let the anti social elements remember - those who attack Gau Bhakts will face serious consequences.
ప్రజలకన్నా.. ఎం.ఐ.ఎం నాయకులనీ, ఆ పార్టీ కార్యకర్తలనీ తలకెక్కించున్న ప్రభుత్వం లో పోలీసు అధికారిపై కత్తిపోట్లు పడితే.. సామాన్య ప్రజలపై తూటాలు పేలతాయి!
నిజామాబాద్ లో ప్రమోద్ అనే పోలీసు కానిస్టేబుల్ ని రియాజ్ అనే రాక్షసుడు కత్తి తో పొడిచి హత్య చేసిన సంఘటన మరవకముందే...
ఈరోజు హైదరాబాద్ లోని ఘట్కేసర్ లో అక్రమంగా గోవులను తరలిస్తున్నారని అడ్డుకున్న ప్రశాంత్ ను తుపాకీతో కాల్చి చంపే ప్రయత్నం చేశారు ఎం.ఐ.ఎం నాయకులు...
అధికార పార్టీ అండ ఉంటేనే కత్తులు - తుపాకులు ప్రయోగిస్తున్న ఎం.ఐ.ఎం నాయకులు, రేపు అధికారంలోకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు.
ఎం.ఐ.ఎం నాయకుల తుపాకీల దాడిలో గౌరక్షకుడు గాయపడ్డ విషయం తెలిసిన వెనువెంటనే గౌరక్షకుడు ప్రశాంత్ ను పరామర్శించేందుకు సికింద్రాబాద్ యశోదాకి చేరుకుని ఆయన పరిస్తితిపై, ఆయనకి ఆసుపత్రిలో అందిస్తున్న వైద్యంపై డాక్టర్లను అడిగి తెలుసుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారు.
Ancient Mutyalamma Temple in Secunderabad's Monda Div where Matha idols were vandalized. Central cabinet minister sri Gangapuram kishan Reddy garu visited premises & condemned the incident , BJP & all Hindu organization are on dharna from morning
#BJPin148#TempleProtection
Today **Central (mos for home ministry) sri bandi sanjay garu done membership drive in ramgopalpet division with local leader's, ex MLA's sri shashidhar reddy garu , sri krishna yadav garu dist presidents srishyam sunder goud garu, Sri gautam rao garu, Sri surender reddy garu, parliament convertor rajshekar Reddy garu, co Convener Ajay Kumar,,BJP state Secretary Mrs Jayshree garu, ex mayor banda kartika channdra reddy garu, Corporator's sri shanker yadav garu,smt k sarala garu, smt Y Amrutha garu,smt umadevi yadav garu, Sri ravi chary, Kumari Rachana, membership drive Convener hari garu ,jilla gen sec Sarangapani, contested MLA lankala Deepak,,sanathnagar assembly Convener srisailam, jilla jt treasurer SR mallesh, jilla SC morcha president raju division President akula pratap, Division General Secretaries Anand vyas, naresh, Manohar, Sandeep varma, cheera srinu, gopikishan, manoj, Anish, Narender, Srinivas Yadav, santosh, sreedhar, ashwini, Anuradha, kalyani,raghu praveen, yeswanth, Gopinath, singamsetty Srinivas, Hanumandla venu, mahesh*
#BJPin148
@bandisanjay_bjp@kishanreddybjp@drlaxmanbjp@BJP4Telangana@CheeraSuchitra
Today has per call by BJP state OBC morcha president anand goud gave representation to MRO of sec bad & ameerpet to implement BC declaration promised by Revanth Reddy (CM) while campaign in kamareddy before assembly election
#BJPin148@kishanreddybjp@bandisanjay_bjp