@nitin_gadkari@MPPoliceDeptt@BJP4UP 5 to 10 km traffic jam near toll gates on the way to prayagraj. exempt toll at least these days. Hara Hara Maha Dev
Live: తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ..
గన్‌పార్క్ అమరవీరుల స్థూపం నుంచి ట్యాంక్ బండ్ అమరజ్యోతి వరకు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ 🕯️🕯️
#TelanganaDecade#తెలంగాణదశాబ్ది https://t.co/MxhuKj1mbU
కాంగ్రెస్ ప్రభుత్వం చూపించిన లెక్కలు తప్పుల తడకలుగా ఉన్నాయని చెప్పడానికి సివిల్ సప్లయ్ కార్పొరేషన్ రుణాలే ఒక ఉదాహారణ
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS
ఎన్నో ఏండ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న గిరిజనులు, ఆదివాసీల చిరకాల కోరిక 'పోడు భూముల పట్టాల పంపిణీ'కి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
అర్హులైన 25 వేల మంది గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రులు @KTRBRS, @Satyavathi_BRS, @EDRBRS ప్రారంభించారు. అనంతరం పోడు రైతులతో కలిసి భోజనం చేశారు.
Another good news to share
Happy to let you know that Teleperformance, a French digital services company is entering into Hyderabad, will be hiring 3000+ high skilled professionals
We discussed further growth plans for them in Telangana and pitched a Centre in tier II towns. Will be formally launching their Hyderabad facility in July