నాచారం లో అనుమతులు లేకుండా ఎస్ ఆర్ డిజి పాఠశాల నిర్వహణ... పక్కనే రసాయన పరిశ్రమలు... కాలుష్య కాసరాల్లో విద్యార్థులకు చదువుల..కోర్టు కేసులో పాఠశాల భవనం @TelanganaCS@TelanganaCMO@revanth_anumula
@seethakkaMLA సీతక్క అడుగుజాడల్లో మేము సైతం...ములుగు ముద్దుబిడ్డ సమ్మక్క సారక్క వారసరులు.. తెలంగాణ జేజమ్మ సీతక్క నాయకత్వం వర్ధిల్లాలి... మీ శ్రీకాంత్ రెడ్డి జర్నలిస్ట్
ఈ భూ ప్రపంచం లో ... NTR ముందు ఎవరు లేరు, NTR తర్వాత ఎవరూ రారు.. అది ఒక చరిత్ర...
1983 - 201/289
1985 - 202/250
1994 - 216/251
3 సార్లు ముఖ్యమంత్రి గా.. 200 కి పైగా సీట్లు తో, CM అయిన ఒకే ఒక్కడు.. #NTR
CM కావటానికి ఏ పార్టీ అవసరం రాకుండా, తన సొంత పార్టీ తో నే అఖండ మెజారిటీ సీట్లు సాధించిన యుగ పురుషుడు అన్న గారు..
3 సార్లు.. 45% ఓటు షేర్ సాధించిన ఏకైక ముఖ్యమంత్రి.. #NTR ...
ఎంతో మంది నాయకులు వస్తారు, ఆయన్ని ఆదర్శం గా తీసుకొని.. కోట్లాది మందికి స్పూర్తి ప్రదాత..
సామాన్యులను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన మహానుభావులు..#NTR ... 🙏❤️🔥
@CommissionrGHMC@gadwalvijayainc నాచారం అగ్నిమాపాక దళ స్టేషన్ లోకి మోకాలు లోతు వర్షపు నీరు...
గత కొన్ని సంవత్సరాలుగా సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక రోడ్డుపైన నిలుస్తున్న వర్షం నీరు.
స్థానిక పరిశ్రమలలో ఎప్పుడు మంటలు చిలరేగిన మరుక్షణమే స్పందించే ఫైర్ సేఫ్టీ అధికారులకు తప్పని బాధలు
@KCRBRSPresident నన్ను ఎన్నో సార్లు తిట్టారు తెలంగాణ భవన్ ముందు విజిల్ వేస్తే సోనియా గాంధికి వినిపించాలని..😢😢 ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎక్కడ...పెదయ్య ఈరోజు పార్టీ భష్టు పట్టడానికి కారణం.. ఉద్యమకారులని విస్మరించడమే...🙏🙏🙏🙏
@Comm_HYDRAA కాప్రా సర్కిల్ మల్లాపూర్ డివిజన్ దుర్గానగర్ లో జనావాసాల నడుమ అక్రమంగా భారీ షెడ్డు నిర్మాణాలు. రసాయనాల డంపింగ్... భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్న స్థానిక పేద ప్రజలు.... హైడ్రాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నా స్థానిక ప్రజలు...
@GHMCOnline@gadwalvijayainc@ZC_LBNagar@ACP_KAPRA_CRCL1 కాప్రా సర్కిల్ మల్లాపూర్ డివిజన్ దుర్గానగర్ లో జనావాసాల నడుమ భారీ షెడ్డు నిర్మాణాలు చేసి రసాయనాల డంపింగ్ స్క్రాప్ కంపెనీల నిర్వహణతో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని బిక్కుబిక్కుమంటున్న స్థానికులు... అధికారులు చర్యలు
@HeroManoj1 మంచి వ్యక్తిత్వం... సామజిక బాధ్యత, నైతిక విలువలు దయ హృదయం ఉన్న వ్యక్తి మంచు మనోజ్ అన్నగారికి మద్దతుగా..అండగా నేను సైతం... అదైర్యాపడకండి అన్నా..అంత మీకు మీ కుటుంబానికి మంచే జరగాలి.
@ZC_LBNagar@ACP_KAPRA_CRCL1@DC_Kapra@GHMCOnline మల్లాపూర్ డివిజన్ నాచారం ప్రధాన రహదారి టెలిఫోన్ ఎక్స్చేంజి వద్దా అడ్డగోలుగా ఫుట్ పాత్ ఆక్రమణలు... ట్రాఫిక్ జాం ఏర్పడి ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాల్లో కలుస్తున్నా చలించని అధికారులు. పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్ట్లు....