ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది అలాగే బాధ్యత కూడా ఉండాలి ప్రతి శాఖ లో సిబ్బంది కొరత ఉంది కాబట్టి @tgspdcl@TelanganaCMO ప్రతి శాఖ లో అవసరమైన ఉద్యోగ నియామకాలు చేపట్టాలి డిగ్రీ/బీ టెక్ చేసిన వాడు కూడా ITI పై వచ్చే ఉద్యోగం అయినా చేసేంత అవసరం లో ఉన్నారు..
2010 లో ప్రతి 500 వందల మంది ఉండే విలేజ్ కి 40-50 ట్రాన్స్ఫార్మర్ లు ఉండేవి ప్రతి ఊర్లో 6-7 సింగల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ లు ఉండేవి వాటికి అందుబాటులో 2,3 గ్రామాలకు ఒక JLM ఉండేవాడు కానీ ఇప్పుడు విలేజ్ కి కాదు ఏకంగా ఒక లైన్ మెన్ పరిధిలో ఒక సబ్ స్టేషన్ వచ్చింది..
గాలివానలు బీభత్సం సృష్టిస్తే ఉన్న ఇద్దరు సిబ్బంది ఎంతవరకు పని చేస్తారు? ఏ రాత్రయినా కరెంటు ఇవ్వాల్సిందే, గాలి వచ్చినపుడు కరెంటు పోయిన రెండు మూడు గంటల సమయాన్ని చూస్తున్నారు కానీ మిగతా 20 గంటలు ఉన్న కరెంటు ఎలా వచ్చిందో అర్థం చేసుకోండి
If this is true Indian Railways must stop ignoring general coach passengers. Increase the number of General Coaches and enforce strict cleaning & hygiene standards. Safe, clean, and dignified travel is a right, not a privilege. #IndianRailways#PassengerRights#GeneralCoach 🚆🇮🇳
If this is true Indian Railways must stop ignoring general coach passengers. Increase the number of General Coaches and enforce strict cleaning & hygiene standards. Safe, clean, and dignified travel is a right, not a privilege. #IndianRailways#PassengerRights#GeneralCoach 🚆🇮🇳
ఇలాంటి కాన్సెప్ట్‌తో ఒక తెలుగు సినిమా కూడా చూసినట్టు గుర్తుంది కానీ పేరు మాత్రం గుర్తు రావడం లేదు. మీకు గుర్తొస్తే చెప్పండి ప్లీజ్..
మొత్తానికి మంచి సినిమా. తప్పకుండా చూడొచ్చు. 👌🔥#thriller#movies
ఈరోజే #Dridam చూశాను. #JioHotstar లో చూసిన బెస్ట్ థ్రిల్లర్లలో ఇదొకటి. కొన్ని
పరిస్థితులలో ఏ పోలీస్ అయినా ఎంతవరకు చేయగలడు అనే ప్రశ్నను చాలా బలంగా చూపించారు.
కథనం, టెన్షన్, ఎమోషన్స్ అన్నీ చాలా నేచురల్‌గా అనిపించాయి.
మలయాళం వాళ్లకు ఇలాంటి యూనిక్ ఆలోచనలు ఎలా వస్తాయో అర్థం కాదు!
@drmgnt@gntrailusersasn Sir, plz arrange to provide railing at #GNT station upward lift at pf.4 due to ongoing cement concrete works the ramp is slippery and old aged, disabled are suffering to board the lift. Pf.8 downward lift also needs some extended ramp to enter the UG way
@Vrskrishna123@Sasidhar_IR@AshwiniVaishnaw@drm_tvc@drmvijayawada@drmgnt@drmsecunderabad ఎందుకు అంటే సింగల్ లైన్ లో వచ్చే క్రాసింగ్ లకు గతం లో ట్రైన్ లు చాలా లేట్ గా ఉండేవి ఆ టైం చూసి అందరూ లేట్ టైం ఎక్కువ ఉందని ఫిర్యాదులు చేస్తున్నారని ఏకంగా టైం టేబుల్ లో నే 30 కిమీ కి అరగంట ప్రయాణానికి గంట సమయం అని ముందే డిక్లేర్ చేసి reschedule చేశారు. మనల్ని వెర్రి వాళ్ళని చేశారు
#PeddiGadiMass మూవీ బాగుంది బ్రో. కొన్ని సెన్స్ ని ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సాధారణ స్పోర్ట్స్ డ్రామా గా అనిపించింది కానీ చివర్లో బుచ్చిబాబు గారి అచ్చొచ్చిన మసాలా ని యాడ్ చేసి దర్శకుడిగా చెయ్యాల్సింది చేసాడు.. రాంచరణ్ నువ్వు acting 200% ఇరగదీశావ్.చాలా రోజులకి థియేటర్స్ నింపారు
Idhem thought ra movie teeyadaniki idhem concept teesukunnaru.. fights madhyalo story nadusthundho story madhyalo fights vasthunnayo ardham aithaledhu.. #BlastZone actl ga tamil version lo ne bagundedhi yedho uru perlu, colony names athikinchi nattu undhi #telugu lo..
నేను ఎంఎంటీఎస్ లో టికెట్ కొనుక్కుని ప్రయాణం చేస్తూ, మధ్యలో ఆన్ లైన్ లో ఇంకో టికెట్ కొనుక్కోవడానికి నేను రైల్లో ఉంటే మీకెందుకు, ఫ్లైట్ లో ఉంటే మీకెందుకు?
ఇక ఆన్ లైన్ సౌకర్యం ఇచ్చే ఉపయోగం ఏమిటి ?
నేను ఈ రైలు దిగకుండా, స్టేషన్ లో క్యూ లో నిల్చోకుండా ఇదే రైలు లోనే నా ప్రయాణం కొనసాగించాలంటే మీ ఈ నిబంధన అడ్డు వస్తోంది.
మీ సమాధానం ఏమిటి?
@SCRailwayIndia@drmsecunderabad
Special trains are delivered for extra rush but there is no #punctuality and proper timings. Waste of expenditures incurred by #railways and waste of money for #passengers i request #SCrailways to examinethe same and develop infrastructure so as to reduce delay
🚨 32 HOURS LATE!
07052 Raxaul–Tirupati Special started 14 hrs late from RXL & finally reached TPTY nearly 32 HOURS late.
This is “better punctuality than Europe,” @AshwiniVaishnaw Ji? 🤡
@RailMinIndia Stop looting & harassing passengers in the name of “special trains” if you can’t run them on time!
#TrainDelay #IndianRailways
@gmscrailway Sir It is requested to halt 12795/96 at MRGA station as there is no available #trains at the evening hours from 15hrs -23.30hrs from #GNT other than Vandebharath as it is going to cost high for middle class passengers. @gntrailusersasn@drmgnt
రాజకీయం మారాలి
పార్టీ ఫిరాయింపుదారులు నాయకుల తొత్తులు రాజకీయాలకు పనికి రారు
ప్రజల అవసరాల తగ్గట్టు పథకాలు ఉండాలి
ఉచితాలు కాదు
కష్టపడి పనిచేసే అలవాటు చెయ్యాలి ఉచిత బృతి కాదు
ఉద్యోగ అవకాశాలు కల్పించండి
యువత ని మొబైల్ మత్తులో బానిసగా మార్చకండి
- Cockroach Janta Party
@NewsSportzz దిగువ మధ్య తరగతి జీవితాలు ఛిద్రమై పోతున్నాయి పెరిగిన ధరలు కార్పొరేట్ వ్యవస్థ, నిరుద్యోగం అన్నింటిలో మొబైల్ వినియోగం తెచ్చి అవసరం లేని రీచార్జ్ లు, ఇంటర్నెట్ ఖర్చులు పెంచి ఇతర అవసరాలు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తూ పాతాళానికి పడిపోతున్నారు..#cockroach