వాళ్లలోనూ కొందరు నిజాలు మాట్లాడుతున్నారు..
నిదానంగా ప్రజలు అన్ని నిజాలూ తెలుసుకుంటారు..!
అసత్యప్రచారాలు చేసే జగన్ తట్టుకోలేకపోవచ్చు..
నిజాల పునాదుల మీద నీ పతనం ఖరారవుతోంది..!!
#PsychoFekuJagan#EndOfYCP#AndhraPradesh
MaviGUN పైన మీ స్పందన ..?
నేను Andhra University లో చదువుకునే రోజుల్లో పక్కనే మెంటల్ హాస్పిటల్ ఉండేది ..
ఒక రోజు నా స్నేహితుడు వెళ్ళాడు .. అప్పుడు అర్ధం అయ్యింది వాడు పిచ్చోడనీ 😆
@YSRCParty వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు ..!
#YSRCPNeverAgain#AndhraPradesh#Amaravati
గత ప్రభుత్వంలో క్రీడల పట్ల నిర్లక్ష్యం చూసి మా అమ్మాయిని ఎందుకు క్రీడల్లోకి తీసుకువచ్చానా? అని నిరుత్సాహపడ్డాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, నారా లోకేష్ గారు క్రీడలకు అందిస్తున్న ప్రోత్సాహం చూశాక నా కూతురు క్రీడాకారిణి కావడం గర్వంగా ఉంది. ...
ఓ తండ్రి స్పందన
#NaraLokesh
#AndhraPradesh
పంచేంద్రియాలలో నోరు తప్ప గొడ్డలి పార్టీ నేతలు ఏదీ వాడరు!
రోడ్డు మీద ఉన్న అశుద్ధాన్ని క్లీన్ చేస్తున్నాం కానీ, గొడ్డలి పార్టీ నేతల నోట్లో నుంచి వస్తున్న అశుద్ధానికి మాత్రం అడ్డు అదుపూ లేకుండా పోతోంది..
#Gallamadhavi#AndhraPradesh
అన్నియ్య గాడి ఒక రోజు స్కిట్, దానికి రెండు రోజుల ముందు నుండి చేసిన రిహార్సల్స్ మొత్తం పోయే..!
పొలిటికల్ జోకర్ అవడానికి వస్తుంటాడు బయటికి..! యెలహంక పాలస్ లో ఉండు అంటే వినడు లండన్ పిచ్చోడు..!
#PoliticalJokerYSJagan
సామాన్యుడికి న్యాయం జరగదేమో అనుకున్నాం కానీ ఒక తల్లి బాధని అర్ధం చేసుకుని,ఆ తల్లిని తన దగ్గరకు పిలిపించుకుని ఓదార్చిన తీరుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం::ముఖ్యమంత్రి గారితో భేటీ అనంతరం మీడియాతో సాయి క్రిష్ణ బంధువులు 🙏🙏..
#NCBN#PawanKalyan#NaraLokesh
చంద్రబాబుని కలిసిన తరువాత సాయి కృష్ణ తల్లి:
మంచిది... చంద్రబాబు న్యాయం చేసాడు అంటా ఈ తల్లికి.... ఏమి న్యాయం అనేది కూడా చెప్పి ఉంటే బాగుండేది... సాయి కృష్ణ ని ఇంటికి పంపిస్తారా ఏమో.
ఇంకా వైసీపీ వాళ్ళు ఈ కేసు గురించి మాట్లాడకుండా స్పందించకుండా దూరంగా ఉంటేనే పార్టీ కి మంచిది
@ysjagan@YSRCParty
తునిలో చిన్న పాప మిస్ అయ్యింది, సాక్షి విలేకరి ప్రభుత్వంపై బురదచల్లాలి అని చూస్తుంటే స్వయానా వైకాపా నాయకుడు ప్రభుత్వం కష్టపడుతున్న తీరుని ఎలా appreciate చేస్తున్నాడో చూడండి..👏👏
@naralokesh 1983 oka tdp party kosam kastta paduthunnam
Mi daggara ki vacchina kontha mandi nayakulu peruke TDP
vallu pani chestundi ycp kosam miru gamanincha galaru anna
8 years nundi ma land issue lo undi 5 times tdp state party office ki vacchi greevence lo kuda arjilu eacchanu no use
@naralokesh 1983 oka tdp party kosam kastta paduthunnam
Mi daggara ki vacchina kontha mandi nayakulu peruke TDP
vallu pani chestundi ycp kosam miru gamanincha galaru anna
8 years nundi ma land issue lo undi 5 times tdp state party office ki vacchi greevence lo kuda arjilu eacchanu no use
It is truly disheartening to see this teacher’s plight 😢. Bringing this to your kind attention and seeking your immediate intervention, @naralokesh garu 🙏🙏
Kindly have your team look into this matter and extend the necessary support to him.
Cc: @OfficeofNL
గొడ్డలి పార్టీ శవ రాజకీయానికి పరాకాష్ట...
ఈ గొడ్డలి రాజకీయాలను, ప్రజలు తిరస్కరించి సరిగ్గా రెండేళ్ళు. అయినా వీళ్ళలో మార్పు లేదు. స్టీల్ ప్లాంట్ బాధితుల పరామర్శ పేరుతో, రూ.100 ఇచ్చి మహిళలను తీసుకొచ్చి, జగన్ చేస్తున్న శవ రాజకీయాలు ఇవి ? బాధితుల పరామర్శకు కూడా ఈ జనాలను తోలుకొచ్చే పిచ్చ ఏంటి YS Jagan Mohan Reddy?
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh