తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరంగా వ్యాపింపజేసిన వారిలో #విశ్వనాధ్ గారు ఉన్నతమైన వారు, శంకరాభరణం, సాగరసంగమం లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాలని అంది��చారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలనుకుంటున్నాను
@BRSparty
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి #సివిల్_రైట్స్_డే గూర్చి వార్డు ప్రజానీకానికి అవగాహన కల్పించి ప్రతి ఒక్క పౌరుడు సమాజంలో సమానత్వ హక్కు పొందాలని, హక్కుల గురించి మీరు తెలుసుకోవడం కోసమే #KCR గారు ప్రవేశపెట్టిన సివిల్ రైట్స్ డే ప్రతి నెల చివరి తేదీన నిర్వహిస్తున్నారన్నారు.
V.L.R కన్వెన్షన్ హాల్, బాదలాపురం నందు #మిర్యాలగూడ వాస్తవ్యులు గంట దివ్య - శ్రావణ్ రెడ్డి ల కుమారుడు ద్రాక్ష సాయిరెడ్డి 3వ జన్మదిన వేడుకల్లో పాల్గొని చిరంజీవిని ఆశీర్వ��ించిన #నేరేడుచర్ల @BRSparty పట్టణ అధ్యక్షురాలు & మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ @SrilathareddyC గారు
@TelanganaCMO
#నేరేడుచర్ల మున్సిపాలిటీ పాత నేరేడుచర్లకు చెందిన పోరెడ్డి జాన్ రెడ్డి గారి అకాల మరణానికి చింతిస్తూ వారి స్వగృహము నందు పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన @BRSparty పట్టణ అధ్యక్షురాలు & మున్స���పల్ వైస్ చైర్పర్సన్ @SrilathareddyC
@TelanganaCMO
#నేరేడుచర్ల పట్టణ వాస్తవ్యులు షేక్ అబ్దుల్ అజీజ్ - సుల్తానా గార్ల కుమార్తె షేక్ శభానా - శన్వర్ ల (#షాదీ) వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని వధువుకు పెళ్ళికానుకగా చీరను అందించి నూతన వధూవరులను ఆశీర్వదించిన @BRSparty పట్టణ అధ్యక్షురాలు & మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ @SrilathareddyC
అభాగ్యులకు అండగా...ఆర్థిక భరోసాగా సీఎం సహాయ నిధి.
హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 194 మంది లబ్ధిదారులకు ఒక కోటి ఒక లక్ష 38 వేల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
#నేరేడుచర్ల పట్టణ శివాజీనగర్ లో నిర్వహించిన బట్టు కాశయ్య గారి దశదిన కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన నేరేడుచర్ల @BRSparty పట్టణ అధ్యక్షురాలు & మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ @SrilathareddyC@TelanganaCMO
#నేరేడుచర్ల మున్సిపాలిటీ వాస్తవ్యులు MD రఫీ గారు రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి, వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, దహన సంస్కారాలకు 5️⃣0️⃣0️⃣0️⃣ ఆర్థిక సహాయం అందించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన @BRSparty పట్ట�� అధ్యక్షురాలు @SrilathareddyC
కుల వివక్షతకు, బాల్యవివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన ధీర మహిళ, స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము
నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని MLG రోడ్ నందు JPS మిల్క్ సెంటర్ ను TRS పార్టీ పట్టణ అధ్యక్షురాలు & మున్సిపాలిటీ వైస్ చైర్మన్ @SrilathareddyC గారిచే ప్రారంభించడం జరిగినది.
ఇట్టి కార్యక్రమంలో తెరాస పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...