హైదరాబాద్ నందు జరిగిన ఎమ్మెల్సీ #తక్కెలపల్లి_రవీందర్రావు_సంధ్యారాణి దంపతుల ద్వితీయ కుమారుడు డా దుస్వాంత్ రావు డా శ్వేత ల వివాహ మహోత్సవానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నేరేడుచర్ల BRS పార్టీ పట్టణ అధ్యక్షురాలు & మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ @SrilathareddyC@TelanganaCMO#BRS
#నేరేడుచర్ల పట్టణంలో పలు ప్రభుత్వ కార్యాలయాలలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో జాతీయ పతాక ఆవిష్కరణలో పాల్గొన్న పట్టణ @BRSparty పట్టణ అధ్యక్షురాలు & మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ @SrilathareddyC గారు
@TelanganaCMO
#నేరేడుచర్ల పట్టణ వాస్తవ్యులు షేక్ అబ్దుల్ అజీజ్ - సుల్తానా గార్ల కుమార్తె షేక్ శభానా - శన్వర్ ల (#షాదీ) వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని వధువుకు పెళ్ళికానుకగా చీరను అందించి నూతన వధూవరులను ఆశీర్వదించిన @BRSparty పట్టణ అధ్యక్షురాలు & మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ @SrilathareddyC
#నేరేడుచర్ల మున్సిపాలిటీ పాత నేరేడుచర్లకు చెందిన పోరెడ్డి జాన్ రెడ్డి గారి అకాల మరణానికి చింతిస్తూ వారి స్వగృహము నందు పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన @BRSparty పట్టణ అధ్యక్షురాలు & మున్సిపల్ వైస్ చైర్పర్సన్ @SrilathareddyC@TelanganaCMO
V.L.R కన్వెన్షన్ హాల్, బాదలాపురం నందు #మిర్యాలగూడ వాస్తవ్యులు గంట దివ్య - శ్రావణ్ రెడ్డి ల కుమారుడు ద్రాక్ష సాయిరెడ్డి 3వ జన్మదిన వేడుకల్లో పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించిన #నేరేడుచర్ల@BRSparty పట్టణ అధ్యక్షురాలు & మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ @SrilathareddyC గారు
@TelanganaCMO
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి #సివిల్_రైట్స్_డే గూర్చి వార్డు ప్రజానీకానికి అవగాహన కల్పించి ప్రతి ఒక్క పౌరుడు సమాజంలో సమానత్వ హక్కు పొందాలని, హక్కుల గురించి మీరు తెలుసుకోవడం కోసమే #KCR గారు ప్రవేశపెట్టిన సివిల్ రైట్స్ డే ప్రతి నెల చివరి తేదీన నిర్వహిస్తున్నారన్నారు.
మన ఊరు - మన బడి కార్యక్రమం మొదటి విడతలో పనులు పూర్తయిన పాఠశాలలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం.
సర్కారు బడుల్లో సకల వసతులు కల్పిస్తున్న @BRSparty సీఎం శ్రీ #కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం.
💐💐💐
@TelanganaCMO
ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరిస్తున్న ఐటీ కార్యకలాపాలు.
ఆదిలాబాద్ పట్టణంలో ఐటీ టవర్ నిర్మాణానికి రూ.40 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం.
@BRSparty@TelanganaCMO
కోదాడ నియోజకవర్గం తమ్మర (గ్రా) సీతారామ ఫంక్షన్ హాల్ నందు భోగా నిఖిలరెడ్డి & వంశీకృష్ణ రెడ్డి గార్ల వివాహ వేడుకలో హుజుర్నగర్ MLA #శానంపూడి_సైదిరెడ్డి_రజిత గార్లతో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించిన నేరేడుచర్ల BRS పార్టీ పట్టణ అధ్యక్షురాలు & మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ @SrilathareddyC
#నేరేడుచర్ల మున్సిపాలిటీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కర్రీ సూర్యనారాయణ రెడ్డి దంపతుల ఆహ్వానం మేరకు నూతన గృహప్రవేశ, సత్యనారాయణ స్వామి వ్రతం పూజా కార్యక్రమాలల్లో పాల్గొన్న నేరేడుచర్ల @BRSparty పట్టణ అధ్యక్షురాలు & మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ @SrilathareddyC గారు
@TelanganaCMO
#మిర్యాలగూడ శ్రీనివాసపురం KSA గార్డెన్స్ నందు త్రిపురారం గ్రామానికి చెందిన లెంకల చంద్రశేఖర్ రెడ్డి & సులోచన గార్ల కుమారుడు రాజేష్ రెడ్డి & వినీతల రిసెప్షన్ కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన #నేరేడుచర్ల#BRSParty పట్టణ అధ్యక్షురాలు & మున్సిపల్ వైస్ చైర్పర్సన్ @SrilathareddyC
#నేరేడుచర్ల పట్టణంలోని పొడిశెట్టి మంగమ్మ & నాగేశ్వరరావు గార్ల ద్వితీయ కుమారుడు కళ్యాణ్ & శివానిల వివాహంలో భాగంగా పెళ్లికొడుకు కార్యక్రమంకు హాజరై నూతన వరుణ్ణి ఆశీర్వదించిన #నేరేడుచర్ల@BRSparty పట్టణ అధ్యక్షురాలు & మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ @SrilathareddyC గారు
@TelanganaCMO#BRS
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి #సివిల్_రైట్స్_డే గూర్చి వార్డు ప్రజానీకానికి అవగాహన కల్పించి ప్రతి ఒక్క పౌరుడు సమాజంలో సమానత్వ హక్కు పొందాలని, హక్కుల గురించి మీరు తెలుసుకోవడం కోసమే #KCR గారు ప్రవేశపెట్టిన సివిల్ రైట్స్ డే ప్రతి నెల చివరి తేదీన నిర్వహిస్తున్నారన్నారు.