INSTEAD OF WATCHING NETFLIX TONIGHT. Spend 2 hours with this. Claude AI FULL COURSE that teaches you how to BUILD and AUTOMATE anything. The people who watch this tonight will wake up tomorrow with a new skill. Watch it and bookmark it now.
శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ సిఇఓ శంతను నారాయణ్ తో భేటీ అయ్యాను. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరాను. ఏపీ ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను వివరించాను. ఏపీలో ఇ-గవర్నెన్స్, డిజిటల్ ఎడ్యుకేషన్ ��ంగాల్లో అడోబ్ సహకారం కోరాను.
శాన్ ఫ్రాన్సిస్కోలోని యాపిల్ సంస్థ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి, ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) ప్రియా బాలసుబ్రహ్మణ్యంని కలిశాను.
భారతదేశంలో యాపిల్ కార్యకలాపాల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ రావాలని ఆహ్వానించాను. సంస్థ కోరుకున్నచోట తయారీ యూనిట్ స్థాపనకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడానికి మేం సిద్ధంగా ఉన్నామని చెప్పాను. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపాను. ఎపి ప్రభుత్వంతో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తామని ప్రియా సుబ్రహ్మణ్యం సానుకూలంగా స్పందించారు.
I visited @Apple's corporate HQ in San Francisco and met the VP of Operations, Ms Priya Balasubramaniam. During our conversation, I emphasized AP's talented youth, whose skills align with Apple’s operational standards. I invited Apple to grow its operations in Andhra Pradesh, where business-friendly government and policies await them. The GoAP is ready to provide all necessary support and facilities for setting up manufacturing units at their chosen location in AP.
అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్‌ను కలిసి ఎపిలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేశాను.
"క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లక్ష్యాల సాధనకు AWS నాయకత్వం ఉపకరిస్తుంది. స్మార్ట్ గవర్నెన్స్ కోసం ఎపి ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికల అమలులో AWS క్లౌడ్ సేవలు కీలకపాత్ర వహించే అవకాశాలున్నాయి. ఎఐ & మిషన్ లెర్నింగ్ లో మీరు చూపిస్తున్న శ్రద్ధ, నిబద్ధతలు ఎపిని ఎఐ ఇన్నొవేషన్ కేంద్రంగా మార్చాలన్న మా ఆశయానికి ఊతమిస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో పబ్లిక్ సర్వీసెస్ డెలివరీ సిస్టమ్, డిజిటల్ గవర్నెన్స్ మెరుగుదల, –ఈ-గవర్నెన్స్ కార్యకమాలకు AWS ��హకారం అందించాలి" అని కోరాను.
ఐటి సర్వ్ సినర్జీ సమ్మిట్ సందర్భంగా రెవేచర్ సిఇఓ అశ్విన్ భరత్‌తో సమావేశమయ్యాను. ఆంధ్రప్రదేశ్‌లో టెక్ టాలెంట్ డెవలప్మెంట్ సెంట��్ను నెలకొల్పడానికి రెవేచర్ భాగస్వామ్యం వహించాలని కోరాను. రాష్ట్రంలో నైపుణ్య కార్యక్రమాలకు అనుగుణంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇతర డిమాండ్ ఉన్న ఐటి నైపుణ్యాలలో యువతకు శిక్షణ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాను. ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని కోరాను.
సినర్జీ సమ్మిట్ సందర్భంగా సేల్స్ ఫోర్స్ ఏఐ సీఈవో క్లారా షిహ్‌తో భేటీ అయ్యాను. టెక్ స్టార్టప్‌లకు ఏఐ టూల్స్, మెంటార్ షిప్ అందించాలని .. ఏఐ ఆధారిత పరిశ్రమల కోసం యువతకు శిక్షణ ఇవ్వాలని కోరాను. విద్యాసంస్థలతో సేల్స్ ఫోర్స్ సంస్థ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశాను.
It was a pleasure to meet with @Adobe's visionary CEO, Mr Shantanu Narayen in San Francisco. I pitched Andhra Pradesh as a prime investment destination, highlighting our state's forward-thinking, investor-friendly policies. We explored Adobe's potential collaboration in transforming e-governance and digital education across Andhra Pradesh, and I'm excited about the transformative impact this partnership could bring!
పెప్సికో మాజీ చైర్మన్ & సిఇఓ ఇంద్రా నూయితో లాస్ వెగాస్‌లో నిర్వహిస్తున్న ఐటి సర్వ్ సినర్జీ సమ్మిట్ ప్రాంగణంలో భేటీ అయ్యాను. విజనరీ లీడర్ చంద్రబాబుగారి నేతృత్వంలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలుచేస్తూ వేగవంతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోందని వివరించాను. టెక్నాలజీ, తయారీరంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఎపి ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక కృషిలో భాగస్వాములు అవ్వాలని కోరాను. మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో ఏపీ ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశాను.
మైక్రో సాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్లతో రెడ్ మండ్‌లోని సంస్థ ప్రధాన కార్యా���యంలో సమావేశమయ్యాను.
4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఏపీని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్ పార్కులను నిర్మిస్తున్నారని తెలిపాను. ఈ హబ్‌లను ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం కావాలని కోరాను. "క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ ��్రపంచస్థాయి సంస్థలకు ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ రంగంలో పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, భూమి మావద్ద అందుబాటులో ఉంది. క్లౌడ్ సేవల్లో మైక్రోసాఫ్ట్ నాయకత్వంతో కలిసి పనిచేద్దాం" అని ప్రతిపాదించాను.
ఎపిలో ఐటి, ఇంజనీరింగ్ టాలెంట్ పై దృష్టి సారించాలని కోరాను. ఏపీలో అగ్రిటెక్‌కు ఎఐని అనుసంధానించడం వల్ల వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని, మైక్రోసాఫ్ట్ సాంకేతిక నైపుణ్యంతో ఉత్పాద��తను పెంచే వ్యవసాయ విధానాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని తెలిపాను. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా స్ట్రీమ్లైన్డ్ అప్రూవల్స్, ఫాస్ట్-ట్రాక్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, ప్రో-బిజినెస్ పాలసీలతోపాటు మంచి ఎకో సిస్టం ఉందని వివరించాను.
క్లౌడ్-ఆధారిత ప్లాట్‌ఫాంలను అమలు చేయడం, డేటా అనలిటిక్స్ కోసం ఎఐని ఉపయోగించడం, సైబర్ సెక్యూరిటీని మెరుగుపరచడం, స్మార్ట్ సిటీ కార్యక్ర��ాలను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించే డిజిటల్ గవర్నెన్స్ విధానాలకు మైక్రో సాఫ్ట్ సహకారాన్ని కోరాను. ��మరావతిని ఎఐ క్యాపిటల్ గా తయారు చేసేందుకు ఎఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని, దీనికి మైక్రోసాఫ్ట్ సహకారం కావాలని ఏపీ ప్రభుత్వం కోరుకుంటోంది అని చెప్పాను. ఏపిలో డిజిటల్ ట్రాన్ఫార్మేషన్, ఏఐ రంగాల అభివృద్ధికి సహకరిస్తామని సత్య నాదెళ్ల మాట ఇచ్చారు.
#telugutechtuts@hafizsd
Follow this channel in all platforms like instagram,twitter,youtube....this channel has content of learning things and knowledge explore....and through this channel we can know many unknown things.
#telugutechtuts
LION🦁
Balayya la okka rojanna bathakaali.....🙇
Man of MASSES
Man of GOLD
Man of CHARACTER
Man of ROYALTY
Man of SELF-RESPECT
annitiki thaggavaadu #Balayya#NBK107#NBK