రైతు పొలంలో రైతు అనుమతి లేకుండా 400 కేవీ ఎలక్ట్రిసిటీ లైన్.
ఈ లైన్ వేయడం వలన కంపెనీ కి 60 సంవత్సరాలు పాటు ఆ లైన్ మీద వచ్చి ఆదాయంలో 16% వాటా.
ఇంత ఆర్జిస్తున్న కనీసం రైతుకు నష్టపరిహారం లేదు, రైతు అనుమతి లేదు.
#Ambedhkarkonaseema#Konaseema#Andhrapradesh#SaveAPFarmer#Farmer
I fail to understand how can the world forget this ever ? Ever ?
The world should unite to end TERRORISM once and for all & PAKISTAN is the home for it
#IndiaPakistanWar
ముఖ్యమంత���రి మాట్లాడిన భాషపై మూతి మీద కొట్టినట్లు సమాధానం ఇస్తున్న తెలంగాణ ఆడబిడ్డలు
కడుపుకు అన్నం తింటున్నాడా ? గడ్డి తింటున్నాడా ? అంత అహంకారం ఏందీ
ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు, ఈయన నాలుగేండ్లు ఉండి పోతాడు, ఇంత ఎగురుడు దేనికి
ముఖ్యమంత్రి మాట్లాడే మాటల అవి లేబరోళ్ల కంటే అద్వానం మాట్లాడుతుండు అంటూ రేవంత్ తీరుపై మండిపడ్డ సోదరి
🔹ఉన్న ఊరు కన్నతల్లి అంటారు. అలాంటి కన్నతల్లి లాంటి ఊరులోనే ప్రజలు నీ పాలన పై తిరగబడుతున్నారు. ఇకనైనా అధికారంతో బైర్లు కమ్మిన మీ కళ్ళు తెరవండి.
🔹ఒక దశ దిశ, డైరెక్షన్ లేని, పసలేని పాలనతో పొద్దుపొచ్చుకోవడానికి అధికారులను ను ఆగం చెయ్యకండి.
🔹ఒకవైపు కులగణన అంటూ సర్వే పేరుతో ఉపాధ్యాయులను ఊర్లకు పంపితే కాంగ్రెస్ హామీలు ఎక్కడా అని ప్రజలు నిలదీస్తున్నారు.
🔹మరోవైపు నీకు జన్మనిచ్చిన ఊరిలోనే ప్రజలు అధికారులను తరుముతున్నారు.
🔹ఒక విద్యావంతుడిగా బాధ్యతగల పౌరులుగా అధికారుల మీద దాడిని ఖండిస్తున్నాం. కానీ, ప్రజలను ఒప్పించకుండా, గుంజుకోవాలని చూస్తే మాత్రం తిరుగుబాటు ఇలాగే ఉంటుంది.
🔹తెలంగాణ గడ్డ తెగింపు గల గడ్డ, తిరుగుబాటుకు అడ్డా.
🔹కాబట్టి, ఫార్మా విలేజ్ భూసేకరణ విషయంలో ప్రజలతో చర్చించి, వారిని ఒప్పించి, మెప్పించే విధంగా వాళ్ల న్యాయమైన డిమాండ్ లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం.
#CongressFailedTelangana
రేవంత్ రెడ్డి @TelanganaCMO నాతో పాటు కొందరు మిత్రుల మీద లుక్ అవుట్ నోటీసు జారీ చేయించిండు. అంటే నేను భారతదేశంలో అడుగుపెడితే అరెస్ట్ చేసే విధంగా ప్లాన్ చేసిండు. అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది నువ్వు, ఇచ్చిన హామీల గురించి నీకిష్టమైన నీ భాషలోనే అడిగితే ఇట్లాంటి చిల్లర పనులు చేస్తున్నావ్.
నేను బరాబర్ చెప్తున్నా, నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని కేస��లు పెట్టినా నీ అక్రమ కేసులకు భయపడిపోయి నిన్ను ప్రశ్నించడం ఆపను, నువ్వు ఏం పీక్కుంటావో అది పీక్కో .
#CongressBetrayedTelangana
#CongressIllegalArrestsInTelangana
కాంగ్రెస్ బాగోతాన్ని బయటపెట్టిన కాంగ్రెస్
ఇవాళ మన DCM భట్టి విక్రమార్క గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక PPT ఇచ్చారు...
2014లో చెరువులు ఎలా ఉంటే.. 2023 నాటికి అవి ఎలా కబ్జాకు గురైనయి అని...
కానీ..
ఒక్కసారి ఆ ఫోటోలను జాగ్రత్తగా గమనించండి...
ప్రతీ ఇమేజ్ లో
👉లెఫ్ట్ సైడ్ ఉన్న మ్యాప్ కాంగ్రెస్ పాలన సమయంలో ఉన్న చెరువు
👉రైట్ సైడ్ ఉన్న మ్యాప్ కేసీఆర్ పాలన సమయంలో ఉన్న చెరువు
అంటే
🚫కాంగ్రెస్ హయాంలో ఎండిన చెరువు
✅కేసీఆర్ హయాంలో నీళ్లతో నిండిన చెరువు
- KTR ఎలా ఐతే మీటింగ్ పెట్టీ మాట్లాడుతున్నాడో మీరు కూడా మూసీ బాధిత ప్రదేశాలకు వచ్చి మాట్లాడే దైర్యం ఉన్నదా?
- వీళ్ళు ఆక్రమించుకున్నారు అని చెప్పడానికి ఒక్క ప్రూఫ్ కూడా లేదు
- ప్రజలను సంతోషపెట్టని పథకాలు ఎందుకు
-50 ఏళ్ల కాంగ్రెస్ విధ్వ��సానికి, అమాయక ప్రజలు బలి అవ్తున్నారు
-aadyaTV
ఇన్నాళ్లు ఏ రూమర్స్ క్రియేట్ చేసి..
ఒక నాయకుడిని డీగ్రేడ్ చేద్దామనుకున్నారో..
నేడు అవే రూమర్స్..
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బజారుకీడ్చింది
నేషనల్ మీడియా ఏకిపారేస్తోంది..
మహిళల పట్ల కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతోంది..
అందుకే అంటారేమో..
కొన్నింటికి కాలమే సమాధానం చెప్తది అని
రేవంత్ అరాచక పాలనలో రోడ్డున పడుతున్న పేదల బత��కులు
కనీసం మా బుక్స్ 📚 కూడా తీసుకోనివ్వకుండా మా ఇండ్లను కూల్చేసారంటూ ఆవేదన చెందుతున్న చిన్నారులు 😢
పేదల ఇండ్లను ఇష్టారాజ్యంగా బుల్డోజర్లతో 🚜 కూల్చివేస్తూ..
పెద్దల ఇండ్లకు మాత్రం కేవలం నోటీసులు ఇచ్చి వదిలేస్తున్న కాంగ్రెస్ సర్కార్ 😡
శ్రీ కల్వకుంట్ల తారక రామన్న @KTRBRS గారి పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ లో భాగంగా వరంగల్ - హైదారాబాద్ హైవే పై గల చిరు వ్యాపారులకు, చేపలు అమ్మే ముదిరాజ్ లకు వర్షాల నుండి రక్షణగా గొడుగులు బహూకరించడం జరిగింది.
నాయకుల పుట్టిన రోజులు నలుగురిలో చిరునవ్వులు చిందించేలా ఉండాలన్న సంకల్పం తో "గిఫ్ట్ ఎ స్మైల్" కార్యక్రమం ద్వారా చిరు సహాయం చేయడం ఎంతో సంతృప్తికరం.
#HappyBirthday #KTR
రేవంత్ రెడ్డి..
నీకోసం నిరుద్యోగులు ఉదయం మూడు గంటల సమయంలో కూడా పడుకోకుండా రోడ్ల మీద ఆందోళన చేస్తుంటే.. నువ్వేమో ఇప్పుడు వాళ్ళని పట్టించుకోకుండా ఇంట్లో పడుకుంటివి.
Warangal being an Educational Hub and the Cultural Capital of Telangana, the city deserves to have an IIM i.e, Indian Institute of Management.
Central Government led by Shri @narendramodi ji as per its policy of establishing one IIM for every state should consider sanctioning an IIM to Telangana and to establish it in Warangal.
Former CM Shri @KCRBRSPresident Garu has requested the PM in the past to sanction an IIM to Telangana.