Top Tweets for #MusiLootification
@Indianinfoguide Here we go
Paid accounts activated
It’s not Musi Beautification
It’s #MusiLootification
TELANGANA: THE GRAND MUSI PLAN!
Here is what probably will happen around Musi area, as per the presentation given yesterday -
Demolish middle class, working class houses, destroy and displace their lives & make it a real-estate venture.
To add credence to this undemocratic act, build the largest Gandhi statue.
In the presentation, they clearly say it will be educational institutions. Of course they are private institutions. There were also plans to build high end hotels & recreational centers.
Since you can’t directly say recreational center - they are re-marketing this as Gandhi ji’s Charaka & London Eye!
Btw! This grand plan neither has DPR nor environmental clearances or any approvals so far, but bulldozers are ready 🚜🚜🚜🚜🚜
If I have to Grok-ify this and give you the gist of the whole plan - It is a GRAND SCAM of at least Rs 1,50,000 CRORE…!!!
This Baap of all scams is not for Baapu and his ideals but to fill the coffers of Babus and Politicians so that their next ten generations can thrive in prosperity without lifting a finger.
Also, if Revanth Reddy can pull it off, he will be able to fund his plan of becoming the PRIME MINISTER of this country soon… while destroying Congress in the process.
పేదలు, మధ్యతరగతి ప్రజలు
ఒక్కో పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లును
నువ్వు ఇవ్వాళ "జీరో వాల్యూ" చేశానంటున్నావు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ ప్రజలు
నిన్నూ, నీ బుల్డోజర్ సర్కారును
"జీరో వాల్యూ" చేసుడు గ్యారెంటీ!
#MusiLootification
లక్షన్నర కోట్ల కోసం రేవంత్ దుర్మార్గం!
కావాలనే పేదలను మూసీలో నిండా ముంచిన కాంగ్రెస్ సర్కార్!!
జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను నిండా నింపి, ఒకేసారి 15 గేట్లు వదిలి పేదల ఇళ్లను ముంచిన రేవంత్.
మూసీ సుందరీకరణ పేరుతో లక్షన్నర కోట్లు దోచుకోవడానికి రేవంత్ చేస్తున్న దుర్మార్గం ఇది!

దయచేసి మా ఇండ్లు కూలగొట్టొద్దు... కొంగు పట్టి అడుగుతున్నాం మా ఇండ్లు మాకే కావాలి అంటూ ఏడుస్తూ, రేవంత్ రెడ్డికి మొరపెట్టుకుంటున్న మూసీ సుందరీకరణ బాధితులు.
మానవత్వం ఉన్న ఎవరికైనా కన్నీళ్లు తెప్పించే సంఘటన ఇది. ఈ సామాన్య ప్రజల ఉసురు తీయకు రేవంత్ రెడ్డి.
#MusiLootification
మూసీ బాధితుల ఆవేదనను అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క వీడియో చాలదా...🥹
#MusiLootification
YR TV Ranjith ని చూసి ఉచ్చ పోసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం
అక్రమ అరెస్ట్
#MusiLootification

It’s not #MusiBeautification ❌
It’s 💯% #MusiLootification to the tune of Rs.1,50,000,0000000 /- ✅
Repeat after me, it’s “#MusiLootification”🚨
అసలు మీరు Government నడుపుతున్నారా లేక Circus నడుపుతున్నారా రా🙄🙄
#CongressFailedTelangana
#MusiLootification
How Congress diverted KOREA tour👇🏽
#MusiLootification
How Congress diverted KOREA tour👇🏽
#MusiLootification
🚨గుంపు మేస్త్రి మొదటి టార్గెట్ #KTR ఏనా❓️❓️
#MusiLootification ప్రాజెక్ట్ కి ప్రజల తరఫున అడ్డుపడుతున్నాడు అని దన్వాడ ఫాం హౌస్ కూల్చడానికి ప్రయత్నం,ఫోన్ ట్యాపింగ్, ఫ్యామిలీ పార్టీని డ్రగ్స్ పార్టీలా చూపించడం. ఇప్పుడు E-Car రేసింగ్ విషయం తెరపైకి వచ్చింది ❓️
మూసి సుందరీకరణ మీద ప్రభుత్వాన్ని హెచ్చరించిన జయప్రకాశ్ నారాయణ గారు..
మూసి సుందరీకరణ లక్ష యాభై వేల కోట్ల అని ఆశ్చర్యపోయిన జయప్రకాష్ నారాయణ గారు...
ఇలా ఐతే మొత్తం అప్పుల పాలు ఐపోతం... నేను ఏదో 1500 కోట్లు అనుకుంటూన!!!
#Musi #HYDRAA #MusiLootification
మూసీ ప్రక్షాళన లేదా మూసీ సుందరీకరణలో ప్రభుత్వానికి సరియైన పాలసీ లేదు
👉మూసీ ప్రారంభం అయ్యే అనంతగిరి (దామాగుండం)లో ఒక పాలసీ
👉 మధ్య హైదరాబాద్ నగరంలో ఒక పాలసీ
👉మూసీ అంతం అయ్యే నల్గొండలో ఒక పాలసీ : @KarthikIndrAnna
#MusiLootification
#CongressFailedTelangana
ఇంట్ల పెన్** పెట్టుకొని కొరియా* కావాలంట. ప్రజా దానం వృధా... లక్ష 50 వేల కోట్ల లో 10 కోట్లు బొక్క ....
#MusiLootification
#CongressFailedTelangana
#southkorea లోని #seoul నగరంలోని సివరేజ్ రిసైక్లింగ్ ప్లాంట్ లను సందర్శించడం జరిగింది. ఇక్కడ మొత్తం 4 ప్లాంట్లు ఉన్నాయి. వీటిద్వారా మొత్తం 5 మిలియన్ టన్స్ లీటర్ల నీటిని శుద్ధిచేయడం జరుగుతుంది. ఇందులో 50 శాతం నీటిని నదిలోకి, మిగిలిన 50 శాతం త్రాగునీటి అవసరాలకు వినియోగించడం జరుగుతుంది.
#recycling #Sevarage #chamalakirankumarreddy #TelanganaCongress
ఏంది తొక్కుడుబిళ్ల ఆడనీకి దక్షిణకొరియా దాకా పోవాల్న పొన్నమన్నా @Ponnam_INC ?
#CongressBetrayedTelangana
#MusiLootification
పిల్ల కాలువకు సుందరీకరణ ఎలా చేయాలో దక్షిణ కొరియా వెళ్లి చూసారు.
పనిలో పనిగా "ప్రజాపాలన" ఎలా చేయాలో ఉత్తర కొరియా వెళ్లి చూసి రండి.
ఓ పనైపోతుంది...
🤑🤑🤑
#MusiLootification

STP కోసం కోట్లు పెట్టి కొరియా పోయే బదులు,
దేశంలో అతిపెద్ద నాగోల్ STP చూడొచ్చు కదా
당신은 바보입니다
#MusiLootification
వాళ్ల వాలకం చూస్తే ఎవరికన్నా కొంచెం అయినా బాధ్యత కనిపిస్తుందా?
#MusiLootification
ఆదిలోనే హంసపాదు!
అట్టహాసంగా ప్రారంభమైన రేవంత్ సర్కారు పీఆర్ టూరుకు ఆదిలోనే హంసపాదు పడ్డది. ముందూ వెనుకా చూసుకోకుండా అక్కడికి వెళ్లినవాళ్లు అడ్డగోలు వీడియోలు, ఫొటొలు రిలీజ్ చేయడతో టూరు బండారం మొత్తం బట్టబయలైంది.
చిన్న పిల్ల కాలువలాగా ఉన్న Cheonggyecheon ను పరిశీలిస్తున్న కాంగ్రెస్ మంత్రుల వీడియోలు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. "ఈ పిల్ల కాలువను చూడడానికి కొరియాకు ప్రజల సొమ్ముతో టూరు అవసరమా" అని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. ఆన్లైన్లో ఇప్పుడు ఈ ట్రిప్ ఫోటోలు, వీడియోలే పెద్ద ట్రోలింగ్ టాపిక్.
వీడియోలో మంత్రులు, నాయకులు యధాలాపంగా చుట్టూ ఉన్న రియల్ ఎస్టేట్ గురించి చేస్తున్న వ్యాఖ్యలతో వారి ఇంట్రెస్టు నీటి శుద్ధి మీద కాదు, రియల్ ఎస్టేట్ మీదనే అని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏకంగా సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి ఆధ్వర్యంలోనే జరుగుతున్న ఈ టూరు ప్రభుత్వానికి మంచి పేరు తేవడం అటుంచి తొలిరోజే ఇది పీఆర్ డిజాస్టర్ అయ్యింది అని నెటిజెన్స్ టాక్.
Big 🚨 #MusiLootification
CM Revanth Reddy recently questioned, "Who said the cost of Musi beautification is ₹1.5 lakh crore?"
Below is an excerpt from the book Telangana’s Growth Story, launched by CM himself & officially available on the Telangana govt’s website 👇
It clearly states that the Hon'ble CM announced an allocation of ₹1.5 lakh crore over the next 5 years for the redevelopment of the Musi riverfront.
Link: https://t.co/cnYDEpuu3B
I’m sure they’ll remove the PDF from the website soon, but this clearly reveals the story of MUSI LOOTIFICATION 🙏

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.2M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.7M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.2M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
88.9M followers

Taylor Swift 
@taylorswift13
82.8M followers

Lady Gaga 
@ladygaga
74.3M followers

Virat Kohli 
@imvkohli
71.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.4M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
64.7M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers
























