On this 80th #IndependenceDay, let us rededicate ourselves to the democratic principles that continue to build our great Nation. May our generation draw inspiration from our freedom fighters and work towards a brighter, more inclusive, and prosperous India.
Jai Hind!
ఈ టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్ ఎప్పుడు.. ఎలా రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్తారు?
వ్యవస్థలను ఎలా బురిడీ కొట్టించాలో.. ఎలా చేయచ్చో తానే స్వయంగా చెప్పిన టీడీపీ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు.
ర్యాష్‌గా కారు నడిపి ఆటోను ఢీకొట్టిన ఎమ్మెల్యే కుమారుడు సాయి గణేష్‌ను తప్పించి.. మరో వ్యక్తిని డ్రైవర్‌గా చూపించారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘోర ప్రమాదంలో చేపల భోగ��్య మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మృతుడి కుటుంబానికి రూ.5 లక్షలు, ఉద్యోగం, పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చినా.. ఏడాది గడిచినా హామీలు నెరవేరలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాధిత కుటుంబంతో జరిగిన చర్చలకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. వీడియోలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అడ్వకేట్ జనరల్‌తో తనకున్న పరిచయాన్ని ప్రస్తావిస్తూ మాట్లాడినట్లు కనిపిస్తోంది.
“ఆయనకు చెప్పానంటే అసలు కేసే లేకుండా చేస్తాడు” అంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
“మాకు న్యాయం చేయాలి” అంటూ బాధిత కుటుంబం ఎమ్మెల్యేను కోరుతోంది.
తమ్ముళ్ళ కోరిక పై
మనం చేసిన శంఖుస్తాపనలు - తరువాతి పరిణామాలు
అని ఈ త్రెడ్..
ఇదేదో బాగుందే అని అనిపించిన ప్రతీ దానికీ ఓ శంఖుస్తాపన రాయి వేసి రికార్డు క్రియేట్ చేసి వదిలేయటం - తరువాత ఎవరైనా పూర్తి చేస్తే ఇది నా పుణ్యమే అని డబాయించటం..
వీలు అయినన్ని యాడ్ చేస్తా!!!
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మహా అయితే అక్రమ కేసులు పెట్టి 2-3 నెలలు జైళ్లో పెట్టడం తప్ప చేసేదేమీ ఉండదు..జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎక్కడ ఏకగ్రీవం కాకుండా చూసుకుంటే ప్రజలే వాళ్ళకి తగిన బుద్ధి చెబుతారు.
-కొడాలి నాని గారు, మాజీ మంత్రి
తాడేపల్లి
రేపల్లెలో టీడీపీకి షాక్
వైయస్సార్సీ���ీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు గారు
తాడేపల్లి:
రేపల్లె నియోజకవర్గం టీడీపీ నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు వైయస్సార్సీపీలో చేరిక.
పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్ గారి సమక్షంలో వైయస్సార్సీపీలో చేరిన గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు, కాపు నేత, గూడపాటి శ్రీనివాసరావు గారు
గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గానికి చెం���ిన టీడీపీ నాయకుడు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రధాన అనుచరుడు, ప్రముఖ కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు తన అనుచరులతో సహా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వందలాది మంది అభిమానులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన శ్రీనివాసరావు, మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్సీపీలో చేరారు. ఆయనకు స్వయంగా కండువా కప్పిన శ్రీ వైయస్ జగన్, పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్ మాట్లాడుతూ, జీఎస్ (గూడపాటి శ్రీనివాసరావు) అన్నతో పాటు, ఎవరైతే ఆయన సహచరులంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జాయిన్ అవుతున్నారో.. మీ అందరినీ కూడా సాదరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాను. అదే విధంగా జీఎస్ అన్నను కూడా గుండెల్లో పెట్టుకుంటాను. ఆయన కూడా అన్ని రకాలుగా మంచి చేస్తాడని కచ్చితంగా చెప్పగలుగుతాను. మీరందరూ రావడం సంతోషం. నియోజకవర్గంలో మోహన్‌ను తమ్ముడిగానే భావించి, రాబోయే ఎన్నికల్లో గెలిపించే దిశగా మీరంతా కూడా అడుగులు వేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జీఎస్ అన్న రాకతో, రేపల్లెలో.. మరీ ముఖ్యంగా పట్టణంలో పార్టీ మరింతగా బలపడుతుందని ఆశిస్తున్నానని శ్రీ వైయస్ జగన్ అన్నారు.
మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారు, పేర్ని వెంకట్రామయ్య (నా��ి) గారు, మేరుగు నాగార్జున గారు, ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి గారు, మాజీ ఎంపీ నందిగం సురే��్ గారు, రేపల్లె నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ పీటా నాగమోహనకృష్ణ గారు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారితో పాటు, పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదే YCP వాళ్ళు వేసింటే ఈ పాటికి రిమాండ్ లో ఉండే వారు TDP కాబట్టి లైట్
మళ్ళీ మైక్ ముందు నీతులు చెప్పమంటే 100 చెప్తారా సోషల్ మీడియా ని అలా కట్టడి చేస్తాం ఇలా కట్టడి చేస్తాం అని
దళిత మహిళ నైటీ చించింది టీడీపీ నాయకుడే..
వైసీపీ ఎమ్మెల్యే, కార్యకర్తలు చించారని అసత్య ప్రచారం.. టీడీపీ ఫిర్యాదుపై ఎమ్మెల్యేపై కేసు
వైసీపీ కార్యకర్తలపై దాడి చేసిన టీడీపీ నాయకుడు నాగరాజు ఇంటి వద్దకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి
��మ్మెల్యే డౌన్ డౌన్ అంటూ టీడీపీ నేతలు నినాదాలు.. తీవ్ర పదజాలంతో ఎమ్మెల్యేపై దూషణలు
ఎమ్మెల్యే తిరిగి వెళ్తున్న సమయంలో టీడీపీ నేత నాగరాజు తన భార్య నైటీ చించేసి.. ఎమ్మెల్యే వచ్చి ఇలా చేశాడని భార్యతో తప్పుడు స్టేట్మెంట్
ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసిన సీఐ రవిశంకర్ రెడ్డి
బట్టబయలైన @ncbn పబ్లిసిటీ రాజకీయాలు
ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం పేరుతో చంద్రబాబు చేసేది పబ్లిసిటీ షో మాత్రమే అనేది తేలిపోయింది..
కెమెరాల ���ుందు చంద్రబాబు హామీలు కేవలం ప్రచారానికే పరిమితం.. అవి అమలు కావు..
అందుకు ఉదాహరణే ఈ సంఘటనలు.
2025 మే 31న ముమ్మిడివరం నియోజకవర్గంలోని చెయ్యేరు గ్రామంలో నిర్వహించిన "పేదల సేవలో" పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు. ఆ సందర్భంగా ఇద్దరు మహిళలతో మాట్లాడిన ఆయన, ఒక మహిళకు గేదెలు ఇప్పిస్తానని, ఆమె మనవడికి కారు రుణం ఇప్పిస్తానని బహిరంగంగా హామీ ఇచ్చారు. ఆ వీడియోలు విపరీతంగా ప్రచారం చేసుకున్నారు.. కానీ, ఆ హామీలు ఇచ్చి ఏడాదికి పైగా గడిచినా ఇప్పటివరకు వాటిలో ఒక��కటి కూడా అమలు కాలేదని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది.
2025 అక్టోబర్‌లో "సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్" కార్యక్రమంలో భాగంగా విజయవాడ బీసెంట్ రోడ్డులో చిరు వ్యాపారులతో మాట్లాడిన చంద్రబాబు. ఆ సమయంలో దివ్యాంగుడు దుర్గారావుతో కూడా ఆయన ముచ్చటించి, పింఛన్, ఇల్లు, జీవనోపాధి వంటి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అయితే, ఆ హామీలు ��ూడా అమలు కాలేదని దుర్గారావు తరువాత మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అప్పటి నుంచి ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు" అని ఆయన వాపోయారు.
కేవలం ప్రచార ఆర్భాటాలు తప్పతే..
ఇచ్చిన హామీల అమలపై శ్రద్ధ చూపవా @ncbn?
#CBNJungleRaj #MosagaduBabu #AndhraPradesh #JaganannaConnects
ఇప్పుడు 100 మార్కుల ఎగ్జామ్ ఉంది
నేను 21 మ��ర్కులు మాత్రమే రాస్తా అది కూడా ముందు, వెనుక ఉన్నోడి సహాయం తో
మిగతా 79 నాకు తెలీదు,గుర్తు లేదు, అసలు అనుభవమే లేదు
ఇప్పుడు నేను అటెమ్ట్ చేసిన 21 కి 21 కి వస్తే నేను 100% స్ట్రైక్ రేట్ అని డప్పు కొట్టుకోవచ్చా
100 లో నేను రాసిందే 21 అదికూడా ఇంకో ఇద్దరి దెగ్గర కాపీ కొట్టి అలా డప్పు కొట్టుకోడానికి నాకన్నా సిగ్గు ఉండాలి గా
ప్రతి సారీ చేయలేను స్పేస్ పెట్టు ఒకేసారి చెప్తా @lordshivom