@TSGenco@TSSPDCL@GHMCOnline@TelanganaCMO@EESL_India@EESL_KPZstlight
No action till now, other side regular fire incidents(see the attached video) on ground electricians are doing thier best but they are helpless to resolve the issue permanently
https://t.co/IH94EYavk7
@srini2218 Dear Citizen, inconvenience regretted the AE (Electrical) team is to address the fuse box issue and ensure safety.
@EESL_India@EESL_KPZstlight
@TSGenco@TSSPDCL@GHMCOnline@TelanganaCMO
Just before there is a fire and power failure, this is a recurring issue and see the condition of fuse box... Don't know how many days they manage like this??
https://t.co/YbVwvlXttv
@TSGenco@TSSPDCL@GHMCOnline@TelanganaCMO
This transformer have fire & safety hazard, frequent failures and no coordination between GHMC and the Electricity Board. Urgent attention is needed to address this issue and ensure public safety.
Road #5, KPHB, Near Zen Hospital
@TSGenco@TSSPDCL@GHMCOnline@TelanganaCMO
This transformer have fire & safety hazard, frequent failures and no coordination between GHMC and the Electricity Board. Urgent attention is needed to address this issue and ensure public safety.
Road #5, KPHB, Near Zen Hospital
@HMWSSBOnline@HMWSSBMGRKPHB
I appreciate the special drive in our area (KPHB Road #5), but debris and drainage waste were left behind after manhole desilting for over a month. This poses significant public health and safety
https://t.co/dVaeTZfiEp
70 రోజుల్లో 50 శాతం లక్ష్యం పూర్తి
=================
# సత్ఫలితాలిస్తున్న 90 రోజుల సీవరేజ్ స్పెషల్ డ్రైవ్
#పైపులైన్లు, మ్యాన్ హోళ్లు శుభ్రం.. ఫిర్యాదులు తగ్గుముఖం
# 70 రోజుల్లో 1602 కిలో మీటర్ల మేర సీవరేజ్ పైపు లైన్..
# 1.22 లక్షల మ్యాన్ హోళ్లలో డీ-సిల్టింగ్ పనులు
# వచ్చే ఏప్రిల్ నాటికి సమస్యలు లేకుండా ప్రణాళిక
ఒక క్రమపద్ధతిలో, నిరంతర పకడ్బందీ పర్యవేక్షణతో 90 రోజుల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో బుధవారం ఆయన సమావేశమై వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం శ్రీ. రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో “సీవరేజ్ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీ - హైదరాబాద్” లక్ష్యంగా 90 రోజుల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ప్రారంభించి నేటికి 70 రోజులు పూర్తయిందన్నారు. ఈ 90 రోజుల్లో 3600 కిలో మీటర్ల సీవరేజ్ పైపు లైన్, 3 లక్షల మ్యాన్ హోళ్లలో డీ-సిల్టింగ్ చేయడంతో పాటు.. సీవరేజ్ పై రోజూ వచ్చే ఫిర్యాదుల్ని 30 శాతం తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటి వరకు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని 50 శాతం చేరుకున్నట్లు తెలిపారు. బుధవారం నాటికి 12673 ప్రాంతాల్లో 1602 కిలోమీటర్ల మేర సీవరేజ్ పైపు లైన్, 1.22 లక్షల మ్యాన్ హోళ్లలో పూడికతీత పనులు చేసినట్లు చెప్పారు.
ఈ 90 రోజుల స్పెషల్ డ్రైవ్ లో జలమండలికి రోజువారీగా వచ్చే ఫిర్యాదుల్ని పరిష్కరించడంతో పాటు.. ఒక్కో టీమ్ 100 నుంచి 200 మీటర్ల మేర పైపులైన్, 20 నుంచి 25 మ్యాన్ హోళ్లను శుభ్రం చేస్తున్నట్లు ఎండీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అదనంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఎండీ తెలిపారు. మురుగు నీటి నిర్వహణలో రోజూవారీగా ఉపయోగించే 220 ఎయిర్ టెక్ మిషన్లు, 146 సిల్ట్ తరలింపు వాహనాలు, సీవరేజ్ సిబ్బందినే ఇందులోనూ వాడుకునేలా కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. ఇది సత్ఫలితాన్నిస్తే భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మురుగునీటి నిర్వహణ సాఫీగా సాగేందుకు ఒక స్పెషల్ డ్రైవ్ ను ఎక్కడా నిర్వహించలేదని పేర్కొన్నారు.
రోజూ వారీ పర్యవేక్షణకు డాష్ బోర్డ్:
------------------------
స్పెషల్ డ్రైవ్ పనుల్ని రోజూవారీగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక డాష్ బోర్డ్ ఏర్పాటు చేశామని ఎండీ అన్నారు. సీవరేజ్ ఓవర్ ఫ్లో, కలుషిత నీరు, రోడ్లపై సిల్ట్ తదితర వాటిపై ఎంసీసీకి వచ్చే ఫిర్యాదులను ఆయా క్యాన్ నంబర్లను జీపీఎస్ ఆధారంగా గూగుల్ మ్యాప్ లో నమోదు చేస్తున్నామన్నారు. ఈ నమోదు ఒక్కో ప్రాంతంలో ఎన్ని సార్లు ఫిర్యాదులు అందినవి, ఎన్నిసార్లు పరిష్కరించిన వివరాలను ఆ మ్యాప్ లో ఒక బబుల్ (బుడగ) లా కనిపించేలాగా ఏర్పాటు చేశామన్నారు. ఫిర్యాదుల సంఖ్యను బట్టి.. ఆ బబుల్ పరిమాణం మారుతుందని చెప్పారు. ఈ ఏర్పాటు వల్ల సమస్య తీవ్రతను బట్టి అధికారులు దాన్ని పరిష్కరించే వీలుందన్నారు. అలాగే ఈ డాష్ బోర్డును ఇప్పటి వరకు శుభ్రం చేసిన పైపు లైన్ల పొడవు, మ్యాన్ హోళ్ల సంఖ్య వివరాలు ఫొటోలతో సహా.. అప్ లోడ్ చేసేలా రూపకల్పన చేశామన్నారు. సిల్ట్ కార్టింగ్ వాహనాలు తిరిగే ప్రాంతాలు జీపీఎస్ సహకారంతో తెలుసుకునే వెసులుబాటు కల్పించామని చెప్పారు. దీంతో పనితీరు పెరగడం గుర్తించినట్లు తెలిపారు. ఎక్కడైనా కొత్త పైపులైన్ల నిర్మాణ ప్రతిపాదనను సైతం నమోదు చేసేలా రూపొందించినట్లు పేర్కొన్నారు. అన్ని రకాల రిపోర్టులను తయారు చేసి, వాటిని విశ్లేషించుకునే సౌకర్యం కల్పించామని తెలిపారు.
స్పెషల్ డ్రైవ్ ముగిసిన అనంతరం.. వచ్చే వానాకాలం నాటికి సీవరేజ్ సమస్యలు గణనీయంగా తగ్గేలా, సీవరేజ్ ఓవర్ ఫ్లో సాఫీగా సాగేలా తదుపరి చర్యలు చేపడతామని ఎండీ వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రూపొందించుకున్న పనులన్నీ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో కొన్ని చోట్ల నూతన పైపు లైన్ నిర్మాణం అవసరాన్ని గుర్తించామన్నారు. ఆ పనులు సైతం చేపడతామని పేర్కొన్నారు. ఏప్రిల్ తర్వాత పూర్తిగా కలుషిత నీటి సరఫరా నివారణపై దృష్టి సారిస్తామన్నారు.
స్పెషల్ డ్రైవ్ అమలు చేసేందుకు గత మూడేళ్లలో వచ్చిన సీవరేజ్ ఫిర్యాదుల్ని విశ్లేషించామని చెప్పారు. ప్రధానంగా వినియోగదారుల ఇళ్లల్లో చోకేజీ, రోడ్లపై సీవరేజ్ ఓవర్ ఫ్లో సమస్యల్ని గుర్తించామన్నారు. రోజూ వచ్చే ఫిర్యాదుల్లో 60 శాతం ఇవే వస్తున్నాయని చెప్పారు. వీటిని తగ్గించడంపై దృష్టి సారించామన్నారు. అందుకు అనుగుణంగానే పనిచేస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన 20 రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేసి ఫిర్యాదుల శాతాన్ని తగ్గించేందుకు ఎండీ కృషి చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్, ఈఎన్సీ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్లు స్వామి,అమరేందర్ రెడ్డి, పాల్గొన్నారు.
@HMWSSBOnline@CommissionrGHMC@GHMCOnline
The drainage issue is becoming worse. It's impacting public life and health. Road # 5, KPHB Colony, HYD.
@DamodarCilarapu pls help sir . We are facing this issue since many years.
https://t.co/MdptJJqHny
@HMWSSBOnline@hmwssbgmom9@Hmwssbdgmkphb@hmwssbmgrbljngr It's becoming worse day by day. The team is fixing the issue on a temporary basis but it's recurring after a couple of hours. When this will be resolved permanently??
@HMWSSBOnline@hmwssbgmom9@Hmwssbdgmkphb@hmwssbmgrbljngr It's becoming worse day by day. The team is fixing the issue on a temporary basis but it's recurring after a couple of hours. When this will be resolved permanently??
@GHMCOnline@HMWSSBOnline@CommissionrGHMC This is a kind of every day issue for many years at Road #5, KPHB Colony.
Kindly fix the issue permanently it's very inconvenient for the residents and pedestrians moving in such sewage water...
@HMWSSBMGRKPHB@HMWSSBOnline@hmwssbgmom9@Hmwssbdgmkphb Thank you!
This is a regular cleaning activity since many years. What is the solution to resolve this issue permanently?
It would be great if this is addressed permanently.
No action and response for clearing drainage cleaning sludge and debris since long at Road #5 , KPHB colony. The public is also adding more garbage and making this as a dumping yard.. this is very inconvenient for the residents.
@GHMCOnline@HMWSSBOnline
I request the Govt to conduct Food safety and Indoor Air quality inspections in private Schools and hostels across Hyderabad. We noticed many schools & College hostels are not following the basic standards.
@revanth_anumula@GHMCOnline@CommissionrGHMC@CEC_EVDM