@ashuvemulapalli జగన్ గారు ఎయిర్పోర్ట్ కోసం స్థల సేకరణ
కోసం ఏరియా దగ్గించడం ఆయన చేసిన గొప్ప పని అని, మీ దృష్టి లో కూడా అది వేస్ట్ అన్నారు. మీరు ఎప్పుడైనా ఇటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించారా! హైదరాబాద్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కంపేర్ చేశారా! మరి మీరు ఎలా కంక్లూజన్ కు వచ్చారు
A road constructed with ₹1.30 Crore of taxpayers’ money has been dug up within 30 days. The puja markings and inauguration signs are still visible, yet excavation has already begun. Was there no coordination before laying the road? Who will be held accountable—GHMC officials,
A road constructed with ₹1.30 Crore of taxpayers’ money has been dug up within 30 days. The puja markings and inauguration signs are still visible, yet excavation has already begun. Was there no coordination before laying the road? Who will be held accountable—GHMC officials,
@Raghu4BRS స్వచ్ఛమైన తెలుగు టైటిల్ పెట్టి, ఒక ఆంధ్రావాడు సినిమా తీస్తే , ఒక దరిద్రుడు ఏదో కుస్తే , మీరందరూ రెస్పాండ్ అవ్వడమేంటి! ఇప్పుడు మీరు వాడి కి స్థాయి దిగజారడమే కదా! ఆ సినిమా ను నిర్మించిన నిర్మాత పొగడలేదే మరి దాన్ని ఎందుకు ఇష్యూ చేయట్లేదు!
@PavankalyanPow5 I like the way you are giving fitting reply to this Ravan. You used the language acceptable to all unless some of the previous videos. I wish you should continue like this because our Jsp have more lady followers. Your message should be watched by everyone, all the best boss.
Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan.
A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the applause.
Striking performance by @IamJagguBhai garu and all the other artists. Love to the leading lady, #JanhviKapoor.
Compliments to all the technicians and producers.
My warm regards to the captain of the ship, @BuchiBabuSana garu, for elevating everyone and putting Charan garu on a high pedestal.
Congratulations to the entire team of #Peddi !
పొన్నం ప్రభాకర్ మీరు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పై అనుచితమైన వ్యాఖ్యలు చేయడం, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడం మానుకో @Ponnam_INC నీ చిట్టా అంతా ఢిల్లీలో ఉంది నీకున్న మంత్రి పదవి కొద్ది రోజుల్లో ఊడుతుంది ముందు నీ మంత్రి పదవి కాపాడుకో
రాధారం రాజలింగం
జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు
@PawanKalyan@JanaSenaParty@JSPTelangana
@Swathireddytdp తల్లీ తండ్రులు పిల్లమీద అతి ప్రేమ ఉంటె ఇలాంటి వారిన పడడం ఖాయం. వాళ్ళ వాళ్ళ పిల్లలని అంచనా వెయ్యకపోవడం. వాళ్ల తాహతుకు మించి డబ్బులు ఇవ్వడం తప్పు. వాళ్ళు తప్పు చేయడానికి మనం ప్రోచహించి ఇప్పుడు లబోదిబోమంటూ ఏడవడం. ఇప్పుడు దీనికి కులం రంగు పులిమి వ్యతిరేక వర్గాలు సోషల్ మీడియాలో ఫైట్🤦♂️
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…