@CMO_Telangana Roads across Hyderabad are in pathetic condition. Major stretches are dug up right down the middle, creating severe safety hazards and massive traffic bottlenecks. Citizens are facing daily distress and dangerous commutes. #HyderabadRoads@Min_SridharBabu
కేసీఆర్ గారు కొన్ని వందల సార్లు చెప్పిండు.
కాళేశ్వరం ప్రాజెక్టు తొలి బ్యారేజీ మేడిగడ్డ వద్ద కట్టడానికి అక్కడ అత్యధికంగా ఉండే నీటి లభ్యతనే కారణం అని.
కరువు వచ్చినప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు అసలు విలువ తెలుస్తుంది అని కూడా ఆయన పలుమార్లు చెప్పారు.
ఎల్‌నినో ప్రభావం వల్ల ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అయినా మేడిగడ్డ వద్ద సుమారు లక్ష క్యూసెక్కుల వరద వస్తున్నది.
ఈ వార్తను ఇదిగో ఈనాడు దినపత్రికే ధృవీకరిస్తున్నది.
ఎంతటి కరువొచ్చినా రాష్ట్రంలో సాగునీటికి, తాగునీటికి కొరతలేకుండా కాళేశ్వరం కాపాడగలదు అని ఈ ఏడాది నిరూపణ అయ్యింది.
ఇప్పటికైనా కేసీఆర్ ముందుచూపును తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవా��ె.
రేవంత్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే రెండు దినపత్రికల్లో వచ్చిన ఈ వా���్తలు తెలంగాణలో నెలకొన్న తీవ్ర సాగునీరు, త్రాగునీరు సంక్షోభాన్ని కళ్లకు కడుతున్నాయి.
కేవలం కేసీఆర్ మీద పగతో, ద్వేషంతో కాళేశ్వరం ప్రాజెక్టు మోటర్లు ఆన్ చేయడం లేదు రేవంత్.
ఈసారి ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. కరువు వచ్చినప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు విలువ తెలుస్తుంది.
కానీ రేవంత్ మూర్ఖత్వం వల్ల రాష్ట్రంలో అనేకచోట్ల సాగునీరు, తాగు నీరుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జులై నెల వచ్చినా నగరంలో రోజూ వేలాది ట్యాంకర్ల బుకింగ్ నడుస్తోంది.
మొన్న @KTRBRS గారు కన్నెపల్లి పంప్ హ��సుకు స్వయంగా వెళ్లి అక్కడ వృధాగా పోతున్న గోదావరి జలాలను లిఫ్ట్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.
ఇప్పటికైనా రేవంత్ మొండిపట్టు వీడాలి.
తెలంగాణకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం కాళేశ్వరం ప్రాజెక్ట్ -మేడిగడ్డ బ్యారేజ్!
మేడిగడ్డ వద్ద వరద ప్రవాహం లక్ష క్యూసెక్కులు దాటింది.
తెలంగాణ ప్రజలారా ఆలోచించండి రాష్ట్రంలోని ఏ ఒక్క జలాశయం దగ్గర కనీసం వెయ్యి క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కూడా నమోదు కావడం లేదు.
కానీ ఇంతటి కరువు పరిస్థితుల్లోనూ మేడిగడ్డ వద్ద లక్ష క్యూసెక్కులకుపైగా నీరు ప్రవహిస్తుంది అదే మేడిగడ్డ ప్రత్యేకత!
తెలంగాణ బీడు భూములకు గోదావరి జలాలను మళ్లించాలనే దూరదృష్టితో కాళేశ్వరం ప్రాజెక్టును ఈ ప్రాంతంలో నిర్మించిన @KCRBRSPresident గారి ఆలోచన ఎంత గొప్పదో ఇలాంటి సందర్భాల్లో మరింత స్పష్టంగా తెలుస్తుంది.
కాళేశ్వరంలో ప్రవహిస్తున్న ప్రతి క్యూసెక్కును సద్వినియ���గం చేస్తే తెలంగాణ రైతాంగానికి నిజమైన ప్రయోజనం చేకూరుతుంది ఇప్పటికైనా ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆశిద్దాం.
Wake up Revanth Reddy!
This is the plight of the roads in HITEC City under the Revanth government.
Roads and junctions all the way from Jubilee Hills to Gachibowli have been dug up by various government agencies just before the onset of the monsoon.
Motorists are facing significant risks while navigating these dug-up stretches.
The Municipal Administration Department under Revanth Reddy is in deep sleep.
Hope and pray this inept Congress govt wakes up and addresses this issue before any disaster strikes!
@BRSparty@KTRBRS
Photo: Anand Dharmana @TelanganaToday
539వ రోజు
ప్రియమైన హైదరాబాద్ వాసులారా,
గత మూడేళ్లుగా మనం హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 కోసం పోరాడుతున్నాం.
విచారకరంగా, ఈ ప్రయాణం ఇప్పుడు అంతులేని పాము-నిచ్చెన ఆటలా అనిపిస్తోంది.
సమావేశాలు, విజ్ఞప్తులు, లేదా హామీల ద్వారా మనం ఆశ అనే నిచ్చెన ఎక్���ిన ప్రతిసారీ, ఒక రాజకీయ పాము కొత్త కమిటీలు, కొత్త కన్సల్టెంట్లు, మరిన్ని ప్రశ్నలు, అంతులేని సంప్రదింపులతో మనల్ని మళ్ళీ మొదటికే తెస్తుంది.
మొదట డీపీఆర్‌లు వచ్చాయి.
తర్వాత వాల్యుయేషన్లు వచ్చాయి.
తర్వాత ఐడీబీఐ.
తర్వాత ఐఆర్ఎఫ్సీ.
ఇప్పుడు ఎస్బీఐసీఏపీఎస్.
పేర్లు మారుతూనే ఉన్నాయి.
ట్రాఫిక్ మాత్రం మారదు.
@kishanreddybjp కి @revanth_anumula రాసిన లేఖలను మేము స్వాగతించాము.
@AshwiniVaishnaw మరియు
@mlkhattar
ల తో జరిగిన సంయుక్త సమావేశాలను మేము స్వాగతించాము.
ఈ ఉన్నత స్థాయి చర్చలు చివరికి ఆమోదాలకు, నిర్మాణానికి దారితీస్తాయని మేము ఆశించాము.
దానికి బదులుగా, హైదరాబాద్‌ను మరోసారి వేచి ఉండమని కోరారు.
కొందరు దీనిని "శుభవార్త" అని అంటున్నారు.
కానీ, నిజాయితీగా ఉందాం.
శుభవార్త అంటే మరో కన్సల్టెంట్ రావడం కాదు.
శుభవార్త అం���ే మరో వాల్యుయేషన్ కాదు.
శుభవార్త అంటే భూమి నుండి మొదటి మెట్రో పిల్లర్ పైకి లేవడం.
హైదరాబాద్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి.
ఆలస్యం వల్ల కలిగే ప్రతి రోజు:
ఎక్కువ ట్రాఫిక్
ఎక్కువ సమయం వృధా
ఎక్కువ ఇంధనం వృధా
ఎక్కువ కాలుష్యం
తక్కువ ఉత్పాదకత
ఇది ఇకపై రాజకీయాలకు సంబంధించిన విషయం ��ాదు.
ఇది మన నగరం యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం.
ప్రియమైన హైదరాబాద్ వాసులారా,
మనం మౌనంగా ఉంటే, ఆలస్యాలు సర్వసాధారణం అయిపోతాయి.
ప్రతి పౌరుడు, ప్రతి ప్రయాణికుడు, ప్రతి ఐటీ ఉద్యోగి, ప్రతి విద్యార్థి, ప్రతి పారిశ్రామికవేత్త, ప్రతి నివాసి సంక్షేమ సంఘం మరియు ప్రతి పౌర సమాజ సంస్థ ఒకే స్వరంతో గళం విప్పాల్సిన సమయం ఇది:
ఈ అంతులేని సంప్రదింపులను ఆపండి.
ఐఆర్ఎఫ్సి సమస్యను పరిష్క��ించండి.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ను ఆమోదించండి.
టెండర్లకు పిలుపునివ్వండి.
పనులు ప్రారంభించండి.
హైదరాబాద్ చాలా కాలంగా ఎదురుచూస్తోంది.
మన నగరం భవిష్యత్తుతో పాము-నిచ్చెనల ఆట ఆడటం ఆపుదాం.
దాన్ని నిర్మించడం ప్రారంభిద్దాం
పోరాటంలో చేరండి.
వాయిస్ పెంచండి.
హైదరాబాద్‌తో నిలబడండి.
దీన్ని కలిసి గెలుద్దాం.
ఎందుకంటే భవిష్యత్తు ట్రాఫిక్‌లో వేచి ఉండదు.
DAY 524
GUJARAT IS FLOODING WITH METRO APPROVALS.
HYDERABAD METRO FLOODING WITH QUERIES .
One city gets Metro approvals.
Another city gets traffic jams.
That is the painful reality Hyderabad witnessed once again yesterday.
A few hours of rain were enough to bring large parts of Hyderabad to a standstill.
Roads turned into parking lots.
Office-goers struggled to reach home.
Families lost precious time.
Commuters spent hours trapped in traffic.
But amidst the chaos, one picture stood out.
Long queues outside Metro stations.
Packed platforms.
Overflowing trains.
People desperately chose Metro because it remains the fastest and most reliable mode of transport in Hyderabad.
Dear Prime Minister @narendramodi,
This is not a consultant's report.
This is not a traffic survey.
This is real-life evidence.
Citizens are clearly showing what Hyderabad needs.
MORE METRO.
MORE CONNECTIVITY.
MORE CAPACITY.
While Ahmedabad's Airport Metro corridor received quick approval from the Union Cabinet, Hyderabad's much larger and more urgent Phase-II proposal continues to wait.
Meanwhile,
94+ lakh vehicles crowd Hyderabad roads.
1,500+ new vehicles are added every day.
Citizens lose 3–4 hours daily in traffic congestion.
A small spell of rain is enough to paralyze mobility across the city.
Hyderabad Metro Phase-II will connect:
🚇 Medchal
🚇 Kompally
🚇 Alwal
🚇 Shamirpet
🚇 Patancheru
🚇 Kokapet
🚇 Airport
🚇 LB Nagar
🚇 Hayathnagar
🚇 Chandrayangutta
The demand is proven.
The need is visible.
The people are waiting.
Dear Prime Minister,
How many more traffic jams?
How many more flooded roads?
How many more productive hours lost?
How many more reminders does Hyderabad need to give?
APPROVE HYDERABAD METRO PHASE-II IMMEDIATELY.
Because Metro is not a luxury.
It is Hyderabad's most urgent necessity.
Every Cabinet meeting gives hope. Every Cabinet silence gives heartbreak.
@narendramodi@BJP4Telangana@AmitShah@AshwiniVaishnaw@PMOIndia@Secretary_MoHUA@revanth_anumula@OffDSB@TelanganaCMO@kiran_chamala@Eatala_Rajender@RaghunandanraoM@KVishReddy@HMDA_Gov@md_hmrl@HMRLHydmetro@MC_Cyberabad@GummallaSrijana
JOIN THE FIGHT.
RAISE THE VOICE.
STAND WITH HYDERABAD.
LET'S WIN THIS TOGETHER.
Because the future cannot wait in traffic.
When Hyderabad moves faster, India moves faster.
#HyderabadMetro
Sent from WhatsApp
https://t.co/5fIaJPXHzV
Ahmedabad's
6 km Airport Metro corridor costing ₹2,169 crore.
gets Union Cabinet approval today.
Congratulations to Ahmedabad.
But a sincere question to Union Minister @kishanreddybjp:
let is stop drying and wetting of DPRs for only Hyderabad
When will Hyderabad Metro Phase-II get the same green signal?
While Hyderabad commuters spend 3–4 hours daily in traffic, we continue to hear explanations, reviews, and queries.
Hyderabad has waited long enough.
Approve Hyderabad Metro Phase-II.
@PMOIndia@kishanreddybjp@revanth_anumula@TelanganaCMO@BJP4Telangana@HMRLHydmetro
Not getting the municipal water from the last few days. Street no.7, Kistareddy colony, Gandhamguda, Bandlaguda Jagir. Pls do the needful. @HMWSSBOnline@bandlagudajagir@KVishReddy
బీఆర్ఎస్ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80% జరిగితే,
కేవలం 10% పనులు మాత్రమే జరిగాయని నిన్న దేవరకద్రలో మంత్రి @UttamINC చేసిన వ్యాఖ్యలు దుర్మార్గం.
మీరే కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో 18 ప్యాకేజీలలో ప్రాజెక్టు పనులు 90%, 89% మరికొన్ని దశల్లో 70% పనులు జరిగాయని @moefcc కు ఎట్లా చెప్పారు?
కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులను ఇప్పుడు మేము చేశామని చెప్పుకోవడానికి సిగ్గు లేదా @revanth_anumula@UttamINC?
రెండున్నర సంవత్సరాలు ప్రాజెక్టును పడావు పెట్టి, ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన పనులను క్లెయిమ్ చేసుకోవడానికి సిగ్గనిపిస్తలేదా?
అసలు శ్రీశైలం జలాశయం మీద పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కట్టడమే తప్పు అని ప్రచారం చేసిన మీరు,
ఇప్పుడు గత ర���ండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన పనులను చేస్తుందని చెప్పడం ఆత్మవంచనే.
ఇప్పటికైనా ఈ దుష్ప్రచారాన్ని మానుకోకుంటే,
2023కు ముందు తీసిన ఫోటోలు, వీడియోలు మరియు శాటిలైట్ మ్యాప్ లను బయట పెడతామని హెచ్చరిస్తున్నాం.
@KTRBRS @BRSHarish
#CongressFailedTelangana