Heartiest congratulations to all the winners of the 72nd National Film Awards. Proud to see Telugu cinema shining bright on the national stage!
Congratulations to @nagashwin7, @SwapnaDuttCh, #PriyankaDutt & the team of #Kalki2898AD…
@@aryasukku garu & the team of #Pushpa2…
@Nihar@NiharikaKoffl, @yadhuvamsee41 & the team of #CommitteeKurrollu…
and the team of #35ChinnaKathaKaadu for winning two awards each.
Also, heartfelt wishes to #VenkyAtluri on winning the Best Dialogues award for #LuckyBaskhar.
చిన్న అభిమానిని కూడా కలిసే మా రామారావు గారు...
గత 7 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మమ్మల్ని ఎందుకు కలిసే అవకాశం రాలేదో నాకు అర్థం కావడం లేదు.
— సాయి రూప్ (RAW NTR), ఆర్గనైజర్
#NTR#JrNTR#RAWNTR#NTRFans#TeluguNews#Tupaki
Follow 👉 @tupaki_official
Sai గారు మాట్లాడుతుంటే ఒక్కొక్క words వింటుంటే వీడియో చూసినంత సేపు నా కళ్ళంటూ నీళ్లు వచ్చాయి🥺.
నీది చిన్న వయసే కావచ్చు మాటలు మాత్రం చాలా మంచిగా మాట్లాడారు🥲
నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది
ఒకసారి @RAWNTR వాళ్లని కలిసే అవకాశం ఇవ్వు అన్న
#WeStandWithRawNTR
Inspired by the Words of Shri Nandamuri Taraka Rama Rao Garu, #OoruVaada is a Social Impact Initiative Envisioned to Empower and Connect the Youth, Villages, Farming Community and Concerned Officers across Andhra Pradesh.
@tarak9999
సింగమలై సృష్టించిన విధ్వంసానికి
23 సంవత్సరాలు ,🔥🔥 9-7-2003
Simhadri Hyderabad, Rtc X Roads #Sandhya70 106 Days 🔥🔥
175 Day's 52 Centres ALL TIME INDUSTRY Record🔥🔥
Mass GOD @tarak9999 🐅
#23YearsForSIMHADRI
19 ఏళ్ల కుర్రాడు ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసిన రోజిది…( July 9, 2003 ).. 23 సంవత్సరాల SIMHADRI alias SINGAMALAI 🔥
ఆ టైమ్ లో సరిగ్గా మీసాలు కూడా లేని NTR ని సింహాద్రి సినిమా, తెలుగు ఇండస్ట్రీ లో NO 1 హీరో ను చేసింది.
నటన, నాట్యం,ఫైట్స్.. ఒక్కటేమిటి.. A సెంటర్ నుంచి D సెంటర్ వరకు NTR పేరు మారు మ్రోగి పోయింది.
150 కేంద్రాల లో 100 రోజులు ఆడిన మొట్ట మొదటి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈ సినిమా నే..
52 కేంద్రాల లో 175 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా సింహాద్రి నే.. తెలుగే కాదు, సౌత్ ఇండియా లో ఏ సినిమా కి లేని రికార్డు ఈసినిమా కి సొంతం. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కు చెదరకుండా ఉంది.
World Wide 26.5 Cr Share సాధించి ALL TIME INDUSTRY HIT గా నిలిచింది.
అప్పట్లో కొత్త, చిన్న డైరెక్టర్ లు అయినట్టు వంటి వినాయక్ తో ఆది, రాజమౌళి తో సింహాద్రి తో INDUSRTY రికార్డు ల ను కొట్టాడు, కింద స్థాయి నుంచి తిరుగు లేని ఇమేజ్ సాధించాడు.
MAN OF MASSES అయ్యాడు.
అది అంతా ఒక చరిత్ర.
@tarak9999